1.ఒక తాతకు 87 సంవత్సరాల వయస్సులో కూడా తలనొప్పి గానీ, వెన్నునొప్పి గానీ, కీళ్ల నొప్పులు, దంతాల సమస్య లేదు. కొబ్బరి నూనెను వాడడమే అతని ఫిట్నెస్ కు మూలకారణం.
2.మణిపాల్కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను అరికాళ్ళకు రాసుకోవాలని నా తల్లి పట్టుబట్టేది. చిన్నతనంలో నా దృష్టి బలహీనపడిందని చెప్పారు. అమ్మ ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు, నా కళ్ళ దృష్టి క్రమంగా పూర్తిగా, ఆరోగ్యంగా బాగుపడింది.
3. కేరళ కు నేను సెలవు కోసం వెళ్ళానని ఒక పెద్దమనిషి రాశాడు. నేను అక్కడ ఒక హెూటల్లో పడుకున్నాను. నేను నిద్ర పోలేకపోయాను. నేను బయట నడవడం ప్రారంభించాను. ఆ రాత్రి బయట కూర్చున్న ముసలి కాపలాదారు నన్ను “ఏమిటి విషయం?” అని అడిగాడు. నాకు నిద్ర రావటం లేదు అని చెప్పాను! "మీ దగ్గర కొబ్బరి నూనె ఉందా?" అని అడిగాడు. నేను ఏం చెప్పలేదు, అతను వెళ్లి కొబ్బరి నూనె తెచ్చి, "మీ పాదాలకు అరికాళ్ళకు కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి” అని అన్నాడు. నేను నిద్రలోకి వెళ్ళిపోయాను.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు