సంస్కృత భాషలో శతక సాహిత్యంలో ఆద్యుడు భర్తృహరి. భర్తృహరిచే రచింపబడిన నీతిశతకం, శృంగార శతకం వైరాగ్య శతకం అనే ఈ మూడు శతకాలు "సుభాషిత త్రిశతి” గా శతక సాహిత్యంలో ప్రసిద్ధి చెందాయి. మానవుని జీవితంలోని బాల్య యౌవన మరియు వృద్ధాప్య దశలను దృష్టిలో ఉంచుకొని భర్తృహరిపై మూడు శతకములను రచించాడు. గతంలో మనం భర్తృహరి రచించిన నీతిశతకంలోని ముఖ్యాంశాలను పరిశీలించియున్నాం.ప్రస్తుం వైరాగ్యం శతకంలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.
మానవుడు తల్లి గర్భంలో ప్రవేశించి నవమాసాలు తరువాత భూమి పైకి వచ్చి బాల్య యౌవన దశలను దాటి వృద్ధాప్యంలోకి చేరుకుంటాడు.ఈ పరిణామ క్రమంలో మనిషి తన జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులను, పాప పుణ్యాలను, దానధర్మాలను, సంసార బాధ్యతలను, ధర్మాధర్మాలను, అష్టకష్టాలను ఎదుర్కొంటాడు. సంసారసాగరాన్ని ఈదడం, కర్తవ్యనిర్వహణ, ఐశ్వర్యప్రాప్తి వలన చతుర్విద పురుషార్థాలలో ధర్మార్థకామాలకు వశుడై దైవచింతన అనే విషయాన్ని కొంత అశ్రద్ధ లేక నిర్లక్ష్యం చేసి వుంటాడు.వృద్ధాప్యంలో ప్రవేశించిన పిదప అతనిలో చతుర్విద పురుషార్థాలలో చివరి దైన మోక్షంపై ఆశ మొదలవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఈ విషయంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదన్న విచారం అతని మదిలో ఆలోచన ప్రారంభమై దైవ చింతన పట్ల శ్రద్ధాసక్తులు ప్రారంభమౌతుంది. సంసారంపట్ల, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం ప్రవేశిస్తుంది. ఈ విషయాలనే భర్తృహరి తన వైరాగ్య శతకంలో పరిపరివిధాలుగా చర్చించాడు.
మొట్టమొదటగా ఈ శతకము పరమేశ్వరుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. తరువాత తృష్ణాదూషణము, విషయ పరిత్యాగ విడంబనము, యాచాదైన్య దూషణము, భోగా స్థైర్యవర్ణనము, కాలమహిమానువర్ణనము, యతినృపతి సంవాదము, మనస్సంబోధన నియమము, నిత్యానిత్యవస్తు విచారము, శివార్చనము, అవధూతచర్య అను పది శీర్షికలతో ఈ శతకం సాగుతుంది. ఈ పది శీర్షికలతో ఈ శతకం సాగుతుంది. ఈ పది శీర్షికలలో అనంతమైన వేదాంత విషయాలు భర్తృహరిచే రచింపబడియున్నది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు