• బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు
• దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘా పెట్టి ట్యాంకర్ను పట్టుకున్న జర్నలిస్టులు
హైదరాబాద్ 01 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో గల దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ అక్కడి ప్రజల పాలిట మృత్యువులా మారిపోయింది. అక్కడి స్థానిక ప్రజలకు తెలంగాణ యువతకు దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ ఏలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించక పోగా, గత ఇరవై సంవత్సరాలుగా వ్యర్థాలనునిబంధనల ప్రకారం శుద్ధి చేయవలసి ఉండగా, నేరుగా భూగ గర్భంలోకి విడుదల చేయడంతో పరిసర గ్రామాలలో భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయానికి, గృహ అవసరాలకు పనికి రాకుండా పోయాయి. దాంతో గత ఇరవై నాలుగు సంవత్స రాలుగా కాలుష్యం తో దివీస్ ల్యాబ్స్ పరిసర గ్రామాల ప్రజలు నివాసం చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురి అవుతూ.. తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.. దాంతో స్థానిక రైతులు, గీత కార్మికులు, పర్యావరణ సామాజిక కార్యకర్తలు కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర జోనల్ ప్రాంతీయ కార్యాలయాలకు వందల సంఖ్యలో పిర్యా దులు చేసిన న్యాయం జరగకపోవడంతో .. తెలంగాణ హై కోర్ట్ లో జాతీయ హరిత ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు లో దివీస్ ల్యాబ్స్ కాలుష్యం పై పదుల సంఖ్యలో రైతులు, గీత కార్మికులు పర్యా వరణ సామాజిక కార్యకర్తలు కేసులు వేయడం జరిగింది. వీటిలో కొన్ని కేసులలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వడంతో బాధితులకు న్యాయం జరగలేద
దివిస్ కాలుష్యంపై తెలంగాణ ప్రజలలో ఆదాబ్ అవగాహన-:
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
• కాంగ్రెస్ గ్యారంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
• ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ • ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు మృతి..
'మారీచుడు అడ్చొచ్చినా...రైతు భరోసా ఆగదు రైతు భరోసా
• సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు • రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన..
టైగర్ల టెన్షన్..
• నాలుగు పులులు తిరుగుతున్నట్టుగా ప్రచారం • మూడ్రోజులు ఎవరూ బయటకు రావద్దంటున్న అధికారులు
దొంగలకు సద్ది కడుతున్న బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు..!
ఎస్టీఎఫ్ బాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్
• దివిస్ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. • దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్పై ప్రజా ఉద్యమం..
‘ఫోనిక్స్' ఫిక్స్చేస్తే ఏదైనా మాయం..
చెరువులు, ప్రభుత్వ భూములు స్వాహా చెయ్యడమే వీరి స్పెషాలిటీ
ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి
• నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు
దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్
• రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా హాజరు.. • వరణుడు ఆగ్రహించిన కూడా సభ సక్సెస్..
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
- రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేష్