నేను తప్ప ఇంకెవరూ ఈ కార్యాన్ని చేయలేరు అని చెపూ రోజుల్ని గడిపేసే వారుంటూనే ఉంటారు.
గర్వం అనేది ఎలాగో మన తలలోకి వెళ్లి అక్కడి నుంచి అనవసరపు మాటలను పలికిస్తూ ఉంటుంది.
ఒకసారి అది తలకెక్కిందో దాన్ని కిందకు దించడం అంత సులభం కాదు.ఆంజనేయుడినీ ఈ గర్వం విడిచిపెట్టలేదు.
ఆనంద రామాయణం ఈ విషయం చెస్తోంది.
ఆంజనేయుడు సీతాన్వేషణకు బయలుదేరాడు కదా. అశోక వనంలో సీతాదేవిని చూసి తిరిగొస్తున్నాడు. ఆ సమయంలో ఆయనలోకి గర్వం ప్రవేశించింది. తాను చేసిన కార్యాలన్నింటిని వరుసగా తలచుకుంటూ వచ్చాడు.
అబ్బబ్బా.. ఎలాంటి కార్యాలను నేను చేశాను కదా. సముద్రాన్ని దాటాను.సీతాదేవి ఆచూకీని కనిపెట్టాను.రావణుడితో మాట్లాడాను, లంకలో నిప్పంటించాను. అక్కడి రాక్షసులందరినీ గడగడలాడించాను.
ఇలా తన గురించి గొప్పగా అనుకున్నాడు ఆంజనేయుడు. వెంటనే ఆయనలో గర్వం మొలకెత్తింది. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీనిని భగవంతుడు గ్రహించాడు.ఆంజనేయుడికి ఓ పాఠం చెప్పాలనుకున్నాడు.
కానీ ఆంజనేయుడు ఎంతో గర్వంగా గొప్పగా నవ్వుకుంటూ బలమైన గర్జనతో వస్తున్నాడు.
మార్గమధ్యంలో ఉన్నట్టుండి ఆయనకు దాహం వేసింది. వెంటనే దాహం తీర్చుకోవాలనిపించింది. ఏం చేయాలా? అని ఆలోచించాడు.
ఆంజనేయుడు అలా అనుకుంటున్న ప్రదేశం మహేంద్ర పర్వతం. చుట్టూ చూశాడు.
దరిదాపుల్లో నీరున్న ప్రదేశం కనిపించలేదు. కాస్తంత దూరంలో ఓ మునీశ్వరుడు కూర్చుని ఉండటం చూశాడు. ఆయన ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.