మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం. ఇక ఎందుకు? సంస్కృతందాకా ఎవరేమోకానీ నా విషయానికి వస్తాను. మా నాన్నగారు.పండితులే.. అటు సంస్కృతంలోనూ, ఇటు తెలుగులోనూ. అంటే వేరేగా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. ఆ ప్రభావమో ఏమో కానీ తమిళం మీదున్న ప్రేమను భాష అంతగా చూపెట్టలేకపోయాను.
మా నాన్నగారు కూర్చోపెట్టి తెలుగులో పద్యాలు రాయిస్తానని, సంస్కృతం నేర్పిస్తానని చెప్పినా ఆసక్తి చూపలేకపోయాను. కానీ అప్పుడేమోగానీ ఇప్పుడు అనిపిస్తోంది. నేను ఎంత కోల్పోయానో అని.
ఉద్యోగరీత్యా కావచ్చు లేదా మరో కారణం కావచ్చు. ఇప్పుడుంటున్నది హైదరాబాదులోనే. నాకు పాత పుస్తకాలు కొనడం ఎంతో ఇష్టం.అలాగే పాత పుస్తకాలు తిరగేయడం సరదా.
అలాగే ఓసారి చాలా కాలం తర్వాత ఓ ఆదివారం ఆబిడ్స్ వెళ్లాను పాత పుస్తకాలు చూద్దామని.ఓ రెండు మూడు పుస్తకాలు తీసుకున్నాను. వాటిలో ఒకటి సంస్కృతంలోని చమత్కార శ్లోకాలకు తెలుగులో తాత్పర్యం చెప్పిన పుస్తకమొకటి. అది తిరగేస్తుంటే నేను సంస్కృతం నేర్చుకోవడంలోని తప్పును తెలుసుకుని బాధపడుతున్నాను.అంతర్జాతీయ భాష ఇంగ్లీషు తెలుసుకోవడం, మాట్లాడడం అవసరమే.అలాగని మన మాతృభాషను మరిస్తే ఎలా.. ఈ మధ్య ఒకరికి ఓ లేఖ రాస్తే గోడకు కొట్టిన బంతిలా వారి నుంచి ప్రశ్నల వర్షం.. ప్రశంస, కొనియాడడం...
ఇత్యాది కొన్ని పదాలు రాస్తూ వాటి అర్థాలు చెప్పమని. ఏం చెప్పను? వారికి ఓ నమస్కారం పెట్టి ఊరుకున్నాను. సరే.. అది పక్కన పెట్టి ప్రస్తుతం చదువుతున్న సంస్కృత శ్లోకాల పుస్తక విషయానికి వస్తాను.
అందులో ఒకటి రెండు ఇక్కడ ప్రస్తావిస్తాను. మొదటి శ్లోకంలో వినాయకుడి చిలిపితనం.
యుగపత్ స్వగండ చుంబన లోలౌ పితరౌ నిరీక్ష్య హేరంబ
తన్ముఖ మేళన కుతుకీ స్వా నన పపనీయ పరిహాసన్ పాయాత్ ॥
ఓసారి పార్వతీ పరమేశ్వరులు తమ ముద్దుల బిడ్డడు వినాయకుడికి ఏక కాలంలో అతని చెక్కిళ్లపై ముద్దు ఇవ్వాలని అనుకుంటారు.
ఈ విషయం గ్రహిస్తాడు. వినాయకుడు. అయితే అమ్మా నాన్నలు ముద్దుపెట్టుకునేలా చేయాలని అనుకుంటాడు వినాయకుడు. తన తల్లిదండ్రులు తనకు ముద్దు పెట్టడానికి దగ్గరకు వస్తుంటే వినాయకుడు అదే తగిన సమయం అనుకుని తన ముఖాన్ని వెనక్కు తీసుకుంటాడు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.