ఇందాకట్నుంచి తాతయ్య పిలుస్తున్నారురా.. వెళ్లు. ఎందుకు పిలుస్తున్నారో వెళ్లి చూడరా!" అంది అమ్మ.
"ఆయన అలానే పిలుస్తుంటారమ్మా.ఆయనకు పనీ పాటా లేదమ్మా.కావాలంటే నువ్వు వెళ్లి చూడు" అన్నాడు తల్లితో కుర్రాడు.
ఆ సమయంలో అక్కడున్న నేను ఆ కుర్రాడిని నెమ్మదిగా దగ్గరకు పిలిచి "పెద్దవాళ్లు పిలిస్తే వెళ్లి "ఏం కావాలని అడగాలి. అది కనీస మర్యాద"
అని ఆ సమయంలో వాడితో చెప్పాను.
కుర్రాడు వెంటనే "ఏమిటీ? నాకు సలహా ఇవ్వడం మొదలు పెట్టారా? విషయం తెలియకుండా మాట్లాడకండి. మా తాతయ్యతో మీరు ఓ పది నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది" అన్నాడు కుర్రాడు.
"ఎందుకలా చెప్తున్నావు?" అని అడిగాను నేను.
“మరేంటి సార్! ఎప్పుడు చూసినా నేను 1940లో మైసూరులో పని చేస్తున్న రోజులవి..” అని ఉపన్యాసం మొదలు పెడతారు. ఒక్క లైను కూడా విడిచిపెట్టకుండా చెప్పిందే చెప్తారు. ఎన్ని సార్లు ఆ మాటల్ని ఓపికతో వినాలి.మీరే చెప్పండి... ఎప్పుడూ ఒకటే విషయం. బోరు కొడుతుంది సార్” అన్నాడు కుర్రాడు.
అప్పుడు నా అడ్వయిస్ అవసరమైంది.కుర్రాడికి కాదు, వాడి తాతయ్యకే అని అర్థమైంది. అందుకే తాతలకీ విషయం చెప్పాలనిపించింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు