Vaartha Hyderabad - August 12, 2024
Vaartha Hyderabad - August 12, 2024
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で Vaartha Hyderabad と 9,000 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99
$8/ヶ月
のみ購読する Vaartha Hyderabad
この問題で
August 12, 2024
సుంకిశాల 'పాపం' ఎవరిది?
కాంట్రాక్టర్‌ను 'బ్లాక్’ చేయడానికి మీనమేషాలా?
2 mins
అమెజాన్ భారీ విస్తరణ
రాష్ట్రంలో ఎఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు
1 min
15 నుంచి సీతారామ పూర్తి వినియోగంలోకి
గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ధ్వంసం చేసింది లక్ష 21 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క 'ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు..
2 mins
109 రకాల కొత్త వంగడాలు విడుదల చేసిన ప్రధాని
ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఎదుర్కొనే 109 రకాల పంట కొత్త వంగడాలను ప్రధాని మోడీ విడుదల చేశారు.
1 min
మాజీ విదేశాంగమంత్రి నట్వర్‌సింగ్ కన్నుమూత
సుదీర్ఘకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కేంద్ర విదేశాంగశాఖ మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. నట్వర్‌సింగ్ శనివారం అర్థరాత్రి కన్నుమూసారు
1 min
మా ఇ-మెయిళ్లు హ్యాకయ్యాయి: ట్రంప్ ప్రచార బృందం
అమెరికా ఎన్నికల్లో జో క్యం చేసుకునేందుకు ఇరాన్ యత్నిస్తోందని మైక్రోసాఫ్ట్ ఆరోపించిన విషయం తెలిసిందే.
1 min
పెళ్లికి వెళుతున్న కుటుంబాన్ని కాటేసిన వరదలు!
ఏడుగురు మృతి, మరో ముగ్గురి ఆచూకీ గల్లంతు
1 min
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. మోడీ సర్కారు ఎఐసిసి చీఫ్ ఖర్గే ట్విస్ట్!
సెబీ చైర్పర్సన్ మాధ బిపూరీ, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలు వలను కృత్రిమంగా పెంచేందుకు వీరిద్దరూ దో హపడ్డారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పుకొచ్చింది.
1 min
గంజాయి మొక్కలో ఔషధ గుణాలు
జ్ఞాపకశక్తి పెరుగుతుందట! వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వెల్లడి
1 min
భారీ వర్షాలు,వరదలకు 288 రోడ్లు మూసివేత
దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలు
1 min
ఎంపి సుప్రియా సూలే ఫోన్ హ్యాక్
ఎన్సీపీ శరద్ పవార్ విభాగం ఎంపి సుప్రియా సూలే తన ఫోన్, వాట్సాప్‌లు హ్యాక్ అయ్యాయని ఎవ్వరూ ఫోన్ చేయవద్దని విజ్ఞప్తి చేసారు.
1 min
మాజీ ఎమ్మెల్యే ఇంటివద్ద బాంబు పేలుడు
ఆయన సతీమణి తీవ్రగాయాలతో మృతి
1 min
అయోధ్యలో 13వేల ఎకరాల ఆర్మీభూమి అదానీకే...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మిత్రులకోసం దేశంలోని విలువైన ఆస్తులన్నింటినీ ధారబోస్తున్నారని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ మండి పడ్డారు.
1 min
మధుమేహాన్ని తగ్గించే మొక్క.. గయ పర్వతాల్లో గుర్తింపు!
బీహార్ లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇం దులో గుర్మార్ అనే మొక్కకూడా ఉంది.
1 min
Vaartha Hyderabad Newspaper Description:
出版社: AGA Publications Ltd
カテゴリー: Newspaper
言語: Telugu
発行頻度: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ