試すGOLD- Free

Vaartha Hyderabad  Cover - March 28, 2025 Edition
Gold Icon

Vaartha Hyderabad - March 18, 2025Add to Favorites

Vaartha Hyderabad Newspaper Description:

出版社: AGA Publications Ltd

カテゴリー: Newspaper

言語: Telugu

発行頻度: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ

この問題で

March 18, 2025

వారం- వర్యం

తేది: 18-03-2025, మంగళవారం

1 min

తెలంగాణలో రోప్వే పర్యాటకం

స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు

తెలంగాణలో రోప్వే పర్యాటకం

1 min

ఎంపి అరుణకు భద్రత పెంపు

సిఎం రేవంత్ ఫోన్ కాల్..ఆగంతకుడు చొరబాటుపై ఆరా

ఎంపి అరుణకు భద్రత పెంపు

1 min

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఆర్.నారాయణమూర్తి భేటీ

ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి కలిశారు.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఆర్.నారాయణమూర్తి భేటీ

1 min

ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ దాడులు

రూ.8.47 కోట్ల బంగారం జప్తు.. ఐదుగురి అరెస్టు

ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ దాడులు

1 min

కేంద్ర మాజీ మంత్రి దేవేంద్రప్రధాన్ కన్నుమూత

కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ ఇంట విషాదం నెలకొంది.ఆయన తండ్రి కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కన్ను మూసారు.

కేంద్ర మాజీ మంత్రి దేవేంద్రప్రధాన్ కన్నుమూత

1 min

'గుర్తుతెలియని గన్మెన్ల' భయంతో లష్కరే చీప్కు పెరిగిన భద్రత

పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ రక్షణ ఏర్పాట్లు

'గుర్తుతెలియని గన్మెన్ల' భయంతో లష్కరే చీప్కు పెరిగిన భద్రత

1 min

పూరీ జగన్నాథ మందిరంపై 'సున్యగంతి'!

పూరి జగన్నాథ ఆల యంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

పూరీ జగన్నాథ మందిరంపై 'సున్యగంతి'!

1 min

పునర్విభజనపై చర్చకు డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్షాల వాకౌట్

ఎన్నికల కమిషన్పై వస్తున్న డూప్లికేట్ ఓటర్ ఐడికార్డులు జారీచేయడం, ఎన్నికల నిర్వహణ ఫలితాలు వెల్లడిలో వివక్ష చూపించారన్న ఆరోపణలతోపాటు నియోజక వర్గాల పునర్విభజనపై చర్చలు జరపాలని పట్టుబట్టిన విపక్షాలు డిమాండ్ను సభా ఛైర్మన్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్, టిఎంసితో సహా విపక్షాలన్నీ రాజ్యసభనుంచి వాకౌట్ చేసాయి.

పునర్విభజనపై చర్చకు డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్షాల వాకౌట్

1 min

హైపర్ లూప్ టెస్టింగ్ కేంద్రాన్ని తనిఖీచేసిన కేంద్ర మంత్రి

భారత్లో త్వరలో పట్టాలెక్కనున్న హైపర్ లూప్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ చెన్నైలోని ఐఐటి మద్రాస్లో ఉన్న హైపర్ లూప్ టెస్టింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

హైపర్ లూప్ టెస్టింగ్ కేంద్రాన్ని తనిఖీచేసిన కేంద్ర మంత్రి

1 min

Vaartha Hyderabad の記事をすべて読む
  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ

当サイトではサービスの提供および改善のためにクッキーを使用しています。当サイトを使用することにより、クッキーに同意したことになります。 Learn more