Telugu Muthyalasaraalu - November 2022
Telugu Muthyalasaraalu - November 2022
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で Telugu Muthyalasaraalu と 9,000 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99
$8/ヶ月
のみ購読する Telugu Muthyalasaraalu
1年 $1.99
この号を購入 $0.99
この問題で
Chittoor
వైఎస్ఆర్ రైతు భరోసాలో 2,23,092 మందికి 44.762 కోట్ల జమ
సోమల మండలంలో 2534 మండి లబ్ధిదారులకు రూ.475.13 లక్షలు పంపిణీ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.. రైతులు లాభ సాటి వ్యవసాయం దిశగా చర్యలు అర్హతే ప్రామా ణికంగా పథకాల లబ్ది.. గండికోట రిజర్వాయర్ నుండి నీరందించేందుకు రూ.4వేల కోట్లు రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ బి కె ల ద్వారా అందిస్తున్న సేవలను రైతుల సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్
3 mins
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ఘన ఏర్పాట్లు
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది
1 min
శ్రీవారి సేవకు లండన్ నుంచి వచ్చిన యువతి
లండన్లో స్థిరపడిన భక్తురాలు నీతు, కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు.
1 min
రైతుల ఖాతాలో వైయస్ఆర్ రైతు భరోసా - పి.యం కిసాన్ రూ.72.41 కోట్లు
2022-23 సం.కు గాను వైయస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ కింద వరుసగా నాలుగో సంవత్సరం రెండో విడత నగదు బదిలీ చేయు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుండి బటన్ నొక్కి నేరుగా నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేసారు
2 mins
రిషి సునాక్ ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగా
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక చరిత్రను తిరగరాశారు.మొదట రన్నరప్ గా నిలవడం నుంచి కేవలం రెండు నెలల్లోనే యూకే మొదటి భారతీయ సంత తికి చెందిన ప్రధాన మంత్రి అయ్యే వరకు..రిషి సునాక్ తన చిన్ననాటి నుంచి తన రాజకీయ జీవితం వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యు న్నత పదవికి చేరుకున్నారు.
1 min
గన్నవరం నుంచి గల్ఫ్ కంట్రీస్కు నేరుగా విమాన ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.
1 min
గ్రహణం రోజున దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు? శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఎందుకు తెరుస్తారు?
'సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత' గ్రహణం సమయంలో ఇలాంటి వార్తలు తరచూ కనిపిస్తుంటాయి. అక్టోబరు 25న సూర్యగ్రహణం పట్టింది.
2 mins
తిరుమల, కాణిపాకంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన
తిరుమల శ్రీవారిని ప్రాతఃకాల సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ అఫైర్స్ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ దర్శించుకున్నారు.
2 mins
తిరుపతిలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లు నిషేదం
తిరుపతి నగరంలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లను పూర్తి స్థాయిలో నిషేదిస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు.
1 min
అరకులోని ఆకుపచ్చని లోకంలో.. ఆనందాల పరవళ్లు!
ప్రకృతి మలచిన పర్యాటక ప్రదేశాలలో అరకు ఎప్పుడూ ప్రత్యేకమే. మండు వేసవైనా.. మంచు తుంపరులు కురిపించే శీతాకాలమైనా సీజన్ కు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది ఈ ప్రాంతం.
2 mins
దేవుడికి ముడుపు కట్టడం అంటే ఏమిటి?
దేవుడికి మొక్కు చెల్లించడానికి కొంత ద్రవ్యాన్ని ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియనే ముడుపు కట్టడం అంటారు. అది దేవుడికి అంకితభావంతో చేసే నివేదన.
1 min
నువ్వున్న చోటు నుంచే..ఒక్కో అడుగూ వేస్తేనే ప్రయాణం
చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులు నిర్వాణ మార్గం (ముక్తి మార్గం) కోసం అక్కడక్కడే తిరుగుతూ జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు.కానీ, నిర్వాణానికి మార్గం వారి పాదాల చెంతనే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించరు.
1 min
శ్యాంప్రసాద్ ను గెలిపించి.. జగనన్నకు కానుకగా ఇద్దాం..
కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గెలవడం కాదు.. భారీ మెజారిటీ రావాలి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా ఇంఛార్జి అనిల్ కుమార్ యాదవ్.. జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపు ‘చెవిరెడ్డి' చంద్రగిరి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నికల సమాయత్తం సభలో ప్రముఖుల వెల్లడి
3 mins
వెందోడు, నాయుడుపేట రైల్వే స్టేషన్లలో రైళ్ళను ఆపండి
ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్ర కుమార్ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
1 min
33 గ్రామాల్లో ప్రారంభమైన ఇంటింట వైద్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఇంటింట వైద్యం - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం తిరుపతి జిల్లాలో 33 గ్రామాలలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు.
1 min
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ను రాష్ట్ర అటవీ విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రారంభించారు.
1 min
సుబ్రహ్మణ్య షష్టి రోజున భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం
స్కంధ షష్ఠి పూజ సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు.
2 mins
రైతులకు సకాలంలో ఎరువులు, పెస్టిసైడ్లు అందించాలి ..పకృతి వ్యవసాయంపై అవగాహన
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు, పెస్టిసైడ్లు అం దేల చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి ఆదేశించారు.
1 min
ఆపదలో ఆదుకునేది ఆదా చేసిన ధనమే..!
విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాద్యమ ప్రకటనల హెూరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు కోరికల గుర్రాల స్వైర విహారాల నడుమ కుటుంబ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అనంత అగాధాలు ఏర్పడి, అప్పుల కుప్పలతో ఆర్థికంగా చితికిపోతున్న సంసారాలను మనం నిత్యం చూడవలసి రావడం బాధ కలిగిస్తున్నది
2 mins
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి
1 min
టిటిడి జెఈఓ సదా భార్గవికి జీవితకాల సాఫల్య అవార్డు
సమష్టి కృషితోనే ఈ అవార్డుపై జెఈఓ ధన్యవాదాలు
1 min
డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ రెడ్డి
టీటీడీ విద్యాశాఖాధికారిగా మట్లి భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం డిప్యుటేషన్ మీద డిఈవోగా నియమించింది.
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
出版社: Sri Hariprasad Printers and Publishers
カテゴリー: Culture
言語: Telugu
発行頻度: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ