Telugu Muthyalasaraalu - July 2023![お気に入りに追加 Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Telugu Muthyalasaraalu - July 2023![お気に入りに追加 Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で Telugu Muthyalasaraalu と 9,000 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99 $49.99
$4/ヶ月
のみ購読する Telugu Muthyalasaraalu
1年 $1.99
この号を購入 $0.99
この問題で
Chittoor
జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు..
ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఆయామండలాల వారీగా నివేదికల సేకరణ
![జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు.. జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/NBpB-jv8S1689076402767/1689094251285.jpg)
2 mins
యువ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ లా నేస్తం
నాలుగవ విడత వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదికి దాదాపుగా 2,677 మంది జూనియర్ అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్లో జమ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
![యువ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ లా నేస్తం యువ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ లా నేస్తం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/7cAAJtne01689584343467/1689590255782.jpg)
1 min
జగనన్న కాలనీ పనులను వేగవంతం చేయండి
శ్రీరంగరాజపురంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సన్మోహన్
![జగనన్న కాలనీ పనులను వేగవంతం చేయండి జగనన్న కాలనీ పనులను వేగవంతం చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/RAou5okNE1689584222244/1689590247331.jpg)
1 min
కొండెక్కుతున్న టమోటా ధరలు
దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కిలో టమోటా రూ.50 నుంచి రూ.100 పలుకుతోంది. దిగుబడి తగ్గడం, సరఫరా లేకపోవడంతో టమోటాల ధరలకు రెక్కలొచ్చాయి.
![కొండెక్కుతున్న టమోటా ధరలు కొండెక్కుతున్న టమోటా ధరలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/fg21s2xDj1689584464238/1689590257887.jpg)
2 mins
అభివృద్ధికి పట్టం కట్టండి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు
కుప్పం ఎమ్మెల్యేగా భరతు గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు నిచ్చారు.
![అభివృద్ధికి పట్టం కట్టండి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు అభివృద్ధికి పట్టం కట్టండి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/xNiD6B7dd1689584568474/1689590259092.jpg)
1 min
ఘనంగా జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు
తిరుపతి పట్టణంలోని గిరిజన భవన్లో 12వ జాతీయ స్థాయి జాతీయ స్థాయి తోంగ్-ఇల్-మూ-డో మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
![ఘనంగా జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/h1WsgBDVc1689584682562/1689590277873.jpg)
1 min
సచివాలయాల్లో 11 రకాల సేవలు ఫ్రీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు నిర్ణయించింది.
![సచివాలయాల్లో 11 రకాల సేవలు ఫ్రీ..!! సచివాలయాల్లో 11 రకాల సేవలు ఫ్రీ..!!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/-AlOZCtj51689584760942/1689590279189.jpg)
1 min
విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సత్య కాంత్ కుమార్ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి : జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్
![విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/0DE4Mlhg01689584860443/1689590289125.jpg)
1 min
శ్రీవారి తొలి మజిలీ యే దేవరకొండ
ఏడుకొండలు శేషగిరిలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు మొదటగా తొలి అడుగు వేసింది మాత్రం దేవరకొండ పైనేనని పురాతన కాలం నాటి నుంచి వస్తున్న నానుడి మాట.
![శ్రీవారి తొలి మజిలీ యే దేవరకొండ శ్రీవారి తొలి మజిలీ యే దేవరకొండ](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/v1T2bAtKE1689584952310/1689590292925.jpg)
1 min
గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు
![గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/NttQ-vI_61689585054306/1689590303012.jpg)
1 min
రాహుల్ ప్రధానిగా.. సానుకూల పవనాలు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు
![రాహుల్ ప్రధానిగా.. సానుకూల పవనాలు రాహుల్ ప్రధానిగా.. సానుకూల పవనాలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/TsCVe8iVl1689585139522/1689590304005.jpg)
1 min
సామాన్యుడికి షాక్ ఇస్తున్న ధరాఘాతం
ధరలు.. సామాన్యుడికి షాక్ ఇస్తు న్నాయి. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది.
![సామాన్యుడికి షాక్ ఇస్తున్న ధరాఘాతం సామాన్యుడికి షాక్ ఇస్తున్న ధరాఘాతం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/REQ5jn6h11689585246138/1689590305090.jpg)
2 mins
టీడీపీ నేతలకు 175 సీట్ల టార్గెట్
దసరాకు మ్యానిఫెస్టో విడుదల.. భూమి విలువ తగ్గి రిజిస్ట్రేషన్ విలువ పెరిగి.. టీడీపీ నేతల్ని దెబ్బతీసి వైసీపీ పైశాచిక ఆనందం
![టీడీపీ నేతలకు 175 సీట్ల టార్గెట్ టీడీపీ నేతలకు 175 సీట్ల టార్గెట్](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/W4pdijApt1689585360975/1689590307661.jpg)
1 min
పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం పాడడమే తన ధ్యేయంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
![పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/sZy365aKj1689585446898/1689590308992.jpg)
2 mins
టీటీడీపై దుష్ప్రచారం తగదు : చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి హితవు
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
![టీటీడీపై దుష్ప్రచారం తగదు : చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి హితవు టీటీడీపై దుష్ప్రచారం తగదు : చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి హితవు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/iPB7uMsfv1689585542550/1689590310176.jpg)
2 mins
అయ్యప్పస్వామి నగలు చోరీ.. దొంగను పట్టించిన సీసీ కెమెరా
నెలవారీ పూజల కోసం తెరిచిన అయ్యప్ప ఆలయం స్వామికి బంగారు బ్రాస్లెట్ సమర్పించిన భక్తుడు హుండీలోకి బెల్టు ద్వారా వెళ్తుండగా కాజేసిన ఉద్యోగి
![అయ్యప్పస్వామి నగలు చోరీ.. దొంగను పట్టించిన సీసీ కెమెరా అయ్యప్పస్వామి నగలు చోరీ.. దొంగను పట్టించిన సీసీ కెమెరా](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/RiiECtFn-1689585668447/1689590342559.jpg)
2 mins
ఈ పథకంలో చేరితే చాలు..రైతులకు నెలనెలా రూ.3 వేలు
కేంద్రం ప్రస్తుతం పలు వర్గాల వారికి వివిధ రకాలుగా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తోంది.
![ఈ పథకంలో చేరితే చాలు..రైతులకు నెలనెలా రూ.3 వేలు ఈ పథకంలో చేరితే చాలు..రైతులకు నెలనెలా రూ.3 వేలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/aVCHbbxak1689585776673/1689590343504.jpg)
1 min
నిత్యా మేనన్, సమంత, తమన్నా.. హాట్ హాట్!
ఓటీటీల్లో ప్రసారం అయ్యే వెబ్ సీరిస్ లకు సంతకం చేశారంటే.. ఎంత మడిగట్టుకు కనిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్లు అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో!
![నిత్యా మేనన్, సమంత, తమన్నా.. హాట్ హాట్! నిత్యా మేనన్, సమంత, తమన్నా.. హాట్ హాట్!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/Np759StGo1689585870142/1689590344753.jpg)
1 min
గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!
సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం.
![గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!! గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/DpAOJEvID1689585942397/1689590346177.jpg)
1 min
ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!
ఎప్పుడూ రొటిన్ గా ఇంట్లోనే గడపకుండా కొత్త ప్రదేశాలను చూడటానికి ప్రణాళిక వేసుకుంటే మంచిది.
![ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం! ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/ihL-JE5dn1689586036802/1689590348868.jpg)
1 min
దత్త సంప్రదాయం.. అవధూతకు అందరూ గురువులే!
గురు శక్తి అనంతం. గురు కృప అపారం. తన అనంత శక్తితో, అపారమైన కృపావర్షాన్ని కురిపించిన సద్గురుమూర్తి దత్తాత్రేయుడు.
![దత్త సంప్రదాయం.. అవధూతకు అందరూ గురువులే! దత్త సంప్రదాయం.. అవధూతకు అందరూ గురువులే!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/4GhP4AMdV1689586169865/1689590363845.jpg)
3 mins
చేదుగా ఉందని తినకుంటే మీకే నష్టం.. ఎందుకంటే..!
కాకరకాయ పేరు వినగానే చాలా మంది ముక్కిస్తారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ తింటే మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
![చేదుగా ఉందని తినకుంటే మీకే నష్టం.. ఎందుకంటే..! చేదుగా ఉందని తినకుంటే మీకే నష్టం.. ఎందుకంటే..!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/mwLceFUsW1689586366762/1689590364728.jpg)
1 min
10 నిమిషాలు కౌగిలించుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
సంతోషం, విచారం ఇలా అన్ని కలగలిపిన జీవితాన్ని ఆస్వాదించడం ఒక ఆర్ట్.. కొన్ని కష్ట సమయాల్లో మనం మన బంధువులు, స్నేహి తులు లేదా సన్నిహితులతో కౌగిలించుకొని మన భావాలను వ్యక్తపరుస్తాం.
![10 నిమిషాలు కౌగిలించుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? 10 నిమిషాలు కౌగిలించుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/60AgJBNYR1689586544399/1689590422964.jpg)
2 mins
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా?
ఒక రాష్ట్రానికి రాజధాని చాలా ముఖ్యం. ఘన చరిత్ర సొంతమని చెప్పుకునే ఆంధ్రోళ్లకు మాత్రం రాజధాని అన్నది అందని ద్రాక్షగానే మిగిలింది.
![రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/QktaoBKbL1689586463693/1689590365431.jpg)
2 mins
నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !!
శ్రీశైలం చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది.
![నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !! నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/KkV3F3XNv1689586669938/1689590423996.jpg)
2 mins
గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, చేస్తే కష్టాలు తప్పవు.
హిందూ లో పురాణానాన్ని చాలా పవిత్రమైనదిగా ఇది 18 మహావురాణాల్లో పరిగణించబడుతోంది.
![గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, చేస్తే కష్టాలు తప్పవు. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, చేస్తే కష్టాలు తప్పవు.](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/GICXZTZ4w1689586809973/1689590425060.jpg)
2 mins
దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?
పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..
![దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/6POsPT3RO1689588598837/1689590438205.jpg)
3 mins
అటుకులతో వివిధ రకాల ఆహారం.. ఐరన్ పుష్కలం..
రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహెూరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు.
![అటుకులతో వివిధ రకాల ఆహారం.. ఐరన్ పుష్కలం.. అటుకులతో వివిధ రకాల ఆహారం.. ఐరన్ పుష్కలం..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/GAMo-JjHs1689588946657/1689590451406.jpg)
3 mins
కథలు.. దర్శకులు కావలెను
హీరోలు చకచకా సినిమాలు చేయాలనే చూస్తున్నారు. నిర్మా తలు రెడీ. కానీ కథలు, దర్శకులు దొరకడం లేదు.
![కథలు.. దర్శకులు కావలెను కథలు.. దర్శకులు కావలెను](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/mUNgb1icl1689589197805/1689590450336.jpg)
1 min
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
ప్రకృతిసిద్ధమైన ప్రదేశాల్లో విహారయాత్రలకు వెళ్లాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు.
![బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/NpieWmk9b1689589274388/1689590463493.jpg)
3 mins
ప్రేమానుబంధాలు పంచే ' ప్రేమికుల రోజు'
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెల. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అదే వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
![ప్రేమానుబంధాలు పంచే ' ప్రేమికుల రోజు' ప్రేమానుబంధాలు పంచే ' ప్రేమికుల రోజు'](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/kJPrb7RZY1689589496964/1689590464727.jpg)
1 min
లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!
చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే.మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు.
![లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే! లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/_0OeIV0VU1689589588500/1689590465372.jpg)
1 min
విహారంలో మానసిక ప్రశాంతతను అందించే విడిది కేంద్రాలు!
ఈ రోజుల్లో విహార ప్రదేశాలలో విడిది చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఎందుకంటే, ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్ నే ఆలోచిస్తున్నారు.
![విహారంలో మానసిక ప్రశాంతతను అందించే విడిది కేంద్రాలు! విహారంలో మానసిక ప్రశాంతతను అందించే విడిది కేంద్రాలు!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/qrs-5eyP-1689589709636/1689590466500.jpg)
1 min
నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే..వెంటనే డైనింగ్ టేబుల్ని అవతల విసిరేస్తారు..!
హాయిగా నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతేకాదు. ఇలా నేలమీద కూర్చుని తినటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు.
![నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే..వెంటనే డైనింగ్ టేబుల్ని అవతల విసిరేస్తారు..! నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే..వెంటనే డైనింగ్ టేబుల్ని అవతల విసిరేస్తారు..!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/v7_1Ya2Sz1689589810305/1689590468195.jpg)
1 min
పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.....రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!
పుదీనా.. ప్రకృతి ప్రసాదించిన తాజాదనాన్ని ఇచ్చే, ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు. పుదీనాను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
![పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.....రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!! పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.....రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/oSp3oVLBT1689589901528/1689590469753.jpg)
1 min
కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..
అక్కడి కొండల మధ్య నుంచి సవ్వడి చేస్తూ దూకుతున్న ఎత్తయిన జలపాతాన్నిచూడగానే కేరింతలు కొట్టాల్సిందే. నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి.
![కొండ కోనల నడుమ భైరవకోన అందాలు.. కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/O6cmyLFfT1689589993308/1689590482281.jpg)
3 mins
మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?
జీవితంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
![మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది? మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/LkDJcQ3nl1690206907746/1690207115910.jpg)
2 mins
భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రతిచోటా నిత్యం అనేక విభిన్న విశ్వాసాలు పలకరిస్తూ ఉంటాయి.
![భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/BqsG6Uou-1690206822494/1690207118619.jpg)
2 mins
శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం..
‘తల్లీ! సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన నీవు ఆనంద భైరవివి. శంభుడికి లేదా ఆనందభైరవుడికి శరీరంగా ప్రకటితమవుతున్నావు. అలాగే ఆ ఆనంద భైరవుడి రూపం నీ రూపంగా కనిపిస్తున్నది.
![శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం.. శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/WjKDe5XiW1690206703195/1690207119275.jpg)
1 min
అదుపులో ఉంటే ఆనందమే.!
కొత్త ఏడాది వచ్చిన ప్రతి సారి చాలా మంది ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటారు.
![అదుపులో ఉంటే ఆనందమే.! అదుపులో ఉంటే ఆనందమే.!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/vhuN6C8iD1690206355996/1690207150097.jpg)
3 mins
ఆధ్యాత్మికతకు, వివాహానికి సంబంధం ఉందా?
భారతీయ వివాహ వ్యవస్థలో అనేక అంశాలు ముడిపడి ఉ న్నాయి. ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి తగినవాళ్లను ఎంపిక చేయడం చాలా కష్టం.
![ఆధ్యాత్మికతకు, వివాహానికి సంబంధం ఉందా? ఆధ్యాత్మికతకు, వివాహానికి సంబంధం ఉందా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/k4V5W3SjI1690206245954/1690207149058.jpg)
1 min
యోగా, ఆసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండడానికి యోగ బాగా పని చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పకుండా రెగ్యులర్గా యోగా చేయండి.
![యోగా, ఆసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యం యోగా, ఆసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/Lf5Sj4ldA1690205990210/1690207148214.jpg)
2 mins
నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..
రసం. రసం చాలా టేస్టీగా ఉం టుంది. అనేక ప్రాంతాల్లో ఈ రసం రెసిపీ చాలా ఫేమస్. ఇందులో ఉలవచారు రసం ప్రధానంగా చెప్పుకోవాలి.
![నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే.. నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/rDmcnAecc1690205691481/1690207146908.jpg)
1 min
ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు
ఉజ్జయిని చుట్టుపక్కల చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించిన తర్వాత మళ్లీ మళ్లీ సందర్శించడానికి ఇష్టపడనివారు ఉండరు.
![ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/eM95pRb4J1690205558233/1690207145802.jpg)
1 min
మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ?
అయితే మీ పూర్వీకులు చాలా కోపంగా ఉన్నారట..!
![మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/uz9CbQ4RI1690205306493/1690207145033.jpg)
2 mins
రెవిన్యూ సమస్యలపై సత్వరమే స్పందించండి
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు ఉద్భోద
![రెవిన్యూ సమస్యలపై సత్వరమే స్పందించండి రెవిన్యూ సమస్యలపై సత్వరమే స్పందించండి](https://reseuro.magzter.com/100x125/articles/9310/1364039/H2593yZCj1690205219086/1690207144297.jpg)
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
出版社: Sri Hariprasad Printers and Publishers
カテゴリー: Culture
言語: Telugu
発行頻度: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
いつでもキャンセルOK [ 契約不要 ]
デジタルのみ