Telugu Muthyalasaraalu - March 2023
Telugu Muthyalasaraalu - March 2023
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で Telugu Muthyalasaraalu と 9,000 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99
$8/ヶ月
のみ購読する Telugu Muthyalasaraalu
1年 $1.99
この号を購入 $0.99
この問題で
CHITTOOR
నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి?
ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.
2 mins
వణికిస్తున్న సడన్ హార్ట్ ఎటాక్ లు
గుండెపోటు.. ఇప్పుడు ప్రతి ఒక్కరిని వణికిస్తున్న పదం. అకస్మాత్తుగా గుండెపోటు బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
1 min
చిన్న కమతం.. పెద్ద ఫలితం
సూక్ష్మ బిందుసేద్యంతో ముందుకు సాగుతూ.. కూరగాయల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు పందిరి సాగు పద్ధతితో సక్సెస్ అయిన రవీందర్రెడ్డి
1 min
నయనమనోహరంగా పాలక్కాడ్ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయం
చందన, కుంకుమ విభూది లేపనాలతో నయనమనోహరంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం.
3 mins
మైసూర్ సమీపంలో ఉన్న ఈ అద్భుత జలపాతాల గురించి తెలుసా..?
ఈ సీజన్లో మైసూర్ పురాతన స్మారక కట్టడాలను వదిలి, జలపాతాలు మరియు అడవుల రూపంలో విస్తరించి ఉన్న దాని అందమైన పరిసరాలను అన్వేషించడం ఎలా?
2 mins
ప్రశాంతతనిచ్చే పూజ గది.. ఇంట్లో ఎక్కడ ఉండాలి
ప్రతి కుటుంబానికీ మూల దైవం అంటూ ఒక దేవత ఉంటారు.వారికి సంబంధించిన విగ్రహాలను, ఫోటోలను పెట్టి పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలో ఉండటానికే చోటు కరువైన స్థితిలో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదినే కేటాయించడం అన్నది సమస్యగా మారుతున్నది.
2 mins
రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం
రాముడి తర్వాత హనుమంతుడే......
2 mins
భారతదేశంలో ‘అబ్బాయే పుట్టాలనే ఆలోచనకు కాలం చెల్లిందా... లింగ నిష్పత్తి మెరుగుపడుతోందా?
భారతదేశంలో జననాల సమయంలో ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండటం క్రమేపీ సాధారణంగా మారిపోతోందా?
3 mins
సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న సౌదీ..
అవతార్ సినిమాల్లో చూపినట్టు మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంటే.. అందులోని బిల్డింగులన్నీ ఒకే ఆకారంలో ఉంటే..అదీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేనట్టు ఉంటే.. చూడ్డానికి రెండు కండ్లు చాలవు
1 min
యువ లాయర్లకు అండగా.. వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు.
1 min
శ్రీవారి లడ్డూ ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం..!!
శ్రీవారి వారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది
1 min
శీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అరుదైన రికార్డ్
శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయా లయం ( చిన్న పిల్లల గుండె ఆసుపత్రి వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించారు.
2 mins
నూతన విద్యా విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
ప్రతిఘటించకుంటే కట్టు బానిసలే...! ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని విఠపు పిలుపు
1 min
నేటి తరానికి సులువుగా అర్థమయ్యేలా టీటీడీ ప్రచురణలు
సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు.
1 min
శిల్పకళా సౌందర్యానికి చిరునామా.. బేలూరు- హళేబీడు
చారిత్రాత్మక విషయాలను చరిత్ర పుస్తకాలలో చదవటం వేరు, చూడటం వేరు.ఇది మా సొంత అభిప్రాయం మాత్రమే.బేలూరు-హళేబీడు చూశాక కలిగిన ఉద్వేగం మాటల్లో చెప్పలేం.
2 mins
చంద్రగిరి కొండ.. అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు
చంద్రగిరి కొండ ఓ చారిత్రక ప్రదేశం.అక్కడ కొండే కదా వుండేది అనుకోవచ్చు. దానికీ ఓ చరిత్ర వుంది.
2 mins
మీ భవిష్యత్తును ఆర్థికంగా ఎలా సురక్షితం చేసుకోవచ్చు? లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు?
ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో విస్తృతమైన పొదుపు ప్రణాళికలు కీలక పాత్ర పోషిస్తాయి.
1 min
ప్రజా రేడియో..! వింటుంటే ఎంత హాయో..!!
ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రధానం, ఎలా వెలిగామన్నది కీలకం అని బిగ్గరగా చప్పట్లు చరచాలనిపిస్తుంది భాగ్యనగర్ రేడియో స్మృతులను నెమరువేసుకుంటే!
3 mins
పచ్చని తలకోన.. చల్లని హారీ లీ హిల్స్ చూసొద్దాం!
ఒంపులు తిరిగిన రహదారిలో పచ్చ ని చెట్ల మధ్య ప్రయాణం.. గుభాళించే గంధపు పరిమళాల ఆత్మీయ ఆహ్వానం..
3 mins
వాస్తు శాస్త్రంలో భూపరీక్ష విధానంపై ఓ విశ్లేషణ
గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను .
2 mins
Telugu Muthyalasaraalu Magazine Description:
出版社: Sri Hariprasad Printers and Publishers
カテゴリー: Culture
言語: Telugu
発行頻度: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ