Heartfulness Magazine Telugu - September 2022
この問題で
సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతిదినోత్సవాన్ని పురస్కరించుకుని శాంతి కార్యకర్త, సినీ నిర్మాత, పీస్ వన్ డే సంస్థాపకుడు జెర్మీ గెల్లీతో నిర్వహించిన సంభాషణని అందిస్తున్నాం. అంతేకాదు, శాంతియుతమైన ఆత్మ సంరక్షణ గురించి విక్టర్ కన్నన్, పరీ దేశ్ ముఖ్, అలందా గ్రీన్ అందించిన విషయాలు, ఇంకా మన రోజువారీ కార్యరంగంలో ప్రశాంతత సాధించడం గురించి స్టీవ్ మెకాడెమ్, ఎమిలీ మోగెన్సన్, ఐజక్ అడిజెస్ పంచుకున్న విషయాలు, కరిష్మా స్ట్రెటన్, లిసా రెవెన్ శాంతియుతమైన సంబంధాలను ఎలా నిర్వహించుకోగలమో తెలియచేస్తున్నారు.
అనన్య పటేల్, సంగీత్ పర్వతం అనే ఇరువురు రచయితలు శాంతమైన పర్యావరణం గురించి; జుయిలా క్లారా కెసోస్శాంతి స్థాపనలో సృజన పాత్రను గురించి చెప్పినవి పరిశీలిద్దాం.
ఎంతో ఎదురుచూస్తున్న దాజీ కొత్త పుస్తకం, ది విజ్డం బ్రిడ్జ్: నైన్ ప్రిన్స్ పుల్స్ టు ఏ లైఫ్ దట్ ఇకోస్ ఇన్ ద హార్ట్ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్ ఈ నెలాఖరుకు విడుదల కాబోతోంది. దాజీ వ్యాసంలో దానిని గురించిన ఒక పూర్వ ప్రదర్శనను మచ్చుకు మీకోసం అందిస్తున్నాం!
Heartfulness Magazine Telugu Description:
出版社: Sahaj Marg Spirituality Foundation
カテゴリー: Religious & Spiritual
言語: Telugu
発行頻度: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ