CATEGORIES
పులివెందుల టీడీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకా కుమార్తె..!! చంద్రబాబు వ్యూహం
టీడీపీ అధినేత నేరుగా పులివెందుల పైనే గురి పెట్టారా. అందునా వైఎస్ కుటుంబం నుంచే జగన్ ను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారా. అసలు ఏం జరుగుతోంది. 2019 లో జరిగిన వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్...కడప ఎంపీ అవినాశ్ పైన సీబీఐ అనుమానాలతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
టీమిండియాకు ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ అవుతాడా?
సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ లకు పేస్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించిన చరిత్ర ఉంది.టీమిండియాకు మాత్రం ఫాస్ట్ బౌలర్లలో కపిల్ తర్వాత అలాంటి పోటీకి కూడా ఎవ్వరూ రాలేదు. మరి బుమ్రా ఆ లోటును భర్తీ చేసే స్థాయికి ఎదుగుతాడేమో!
టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్
మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకాలానికి మేల్కొంది. తన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న సాంకేతిక సహకారాన్ని తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్తులను జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా గుర్తించి పరిరక్షించుకోవాలని తాజాగా నిర్ణయించింది.
తిరుపతి కొత్త జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ కోసం కలెక్టర్ పరిశీలన
కొత్త జిల్లా జిల్లాలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాల నేపద్యంలో తిరుపతి జిల్లా కేంద్రంగా కలెక్టరేట్ ఏర్పాటుకు తిరుపతి నగరంలో సౌకర్యంగా వున్న పలు ప్రాంతాల్లో టిటిడి, ప్రభుత్వ భవనాలను జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జెసి రెవెన్యూ రాజబాబు, హౌసింగ్ జెసి వెంకటేశ్వర్ విడివిడిగా పర్యటించి పరిశీలించగా, తిరుపతి ఆర్ధిఒ కనకనరసా రెడ్డి కలెక్టర్ వెంట వున్నారు.
10.10 దాటితే అంతే, మూడుసార్లే ఛాన్స్..జీతంలో కోత, జగన్ సర్కార్ కీ డిసిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ, నిబంధనలను మరింత కఠిన చేస్తోంది. ప్రత్యేకించి ఉద్యోగుల విషయంలో తగ్గడం లేదు. పీఆర్సీ గురించి ఉ ద్యోగ సంఘాల నేతలు కోపంతో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఉద్యోగుల పనివేళలపై జగన్ సర్కార్ కండీషన్స్ విధిస్తోంది.
జిల్లాకు నూతనంగా 20 పరిశ్రమలు, ఎస్సీ ఎస్టీలకు సదవకాశం
-171 చిన్న తరహా పరిశ్రమలు ద్వారా 6,841 మందికి ఉపాధి. -సింగల్ డెస్క్ విధానంతో 260 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయి జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రతాపరెడ్డి
కాణిపాకంలో స్వర్ణరథం ప్రారంభం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరహాలో కాణిపాకం మాడ వీధులలో తిరిగేందుకు శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడికి స్వర్ణరథం ఏర్పాటు చేయడం ఆనందకరంగా ఉందని విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు.
ఇసుక వార్:ఆఖరుకు పిల్లలను అడ్డుకున్న గ్రామస్థులు
రెండు గ్రామాల మధ్య మొదలైన ఇసుక వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆఖరుకు బడికి వెళ్లే పిల్లలను సైతం రోడ్డుపైనే నిలబెట్టిన పరిస్థితికి దిగజారింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది.
' రామసేతు' విచారణకు సుప్రీం ఓకే..విచారణ ఎవరి బెంచ్ ముందుకంటే?
రామసేతు అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపేందుకు సుప్రీం పచ్చజెండా ఊపింది.
రామాయణంలో అత్యంత ముఖ్యమైన శ్లోకం:
ఒకసారి విక్రమాదిత్య మహారాజుకి రామా యణంలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది. అందుకు రాజ్యంలో పండితులందరినీ సమావేశ పరిచాడు.
శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించండి.
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నది. కావున భక్తులు దాతలు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి స్వామివారి కృపాకటాక్షాలు పొందగలరు.
దేశభక్తికి కొలమానం ఉందా?
ఒక సామాజిక స్పృహ కలిగిన కవి చెప్పిన మాటలివి.
జ్ఞాపకశక్తి ని నిలబెట్టే ఆలివ్
వయసు పెరిగే కొద్దీ శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే అయితే, ఆ పరిణామాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం ఎవరి వల్లా కాదు.
శంభో.. శివ శంభో.. మహా శివరాత్రి శుభ సందర్భంగా...
కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహాశివరాత్రి.
అన్నదాతలు ఎక్కడ నష్ట పోకూడదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పశువులకు వైద్యం అందిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు.
వేసవికాలంలో అనువైన పశుగ్రాసాల సాగు
పాడి పశువుల్లో అధిక పాలదిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు వాటి దూడలు, ముర్రాజాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి.
ప్రముఖ రచయిత, సమాజసేవకుడు, టి.వి.రెడ్డికి సాహిత్య అవార్డు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో భాగంగా వండర్ ఇంగ్లీష్ రైటర్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న నిర్వహించిన కార్యక్రమంలో సినీ గేయ రచయిత, డైరక్టరు వడ్డేపల్లి కృష్ణ, సినిమా నటి మరియు యాంకర్ చిత్రలేఖ, సీనియర్ జర్నలిస్టు కొండా రాజేశ్వర్ చేతుల మీదుగా ప్రముఖ రచయిత, సమాజ సేవకుడు,టి.వి.రెడ్డి (అనంతపురం) వారికి సాహిత్య అవార్డు అందుకొన్నారు.
భారతీయ సాహిత్యంలో స్వయంవరాలు
కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం!కులమిచ్ఛని బాంధవాః మృష్టాన్నం ఇతరేజనాః!!
గిరిజనుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
*గిరిజనుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది*అణగారిన గిరిజనుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ పనిచేస్తుంది*విద్య, ఉపాధి, ఉద్యోగ అవ కాశాలలో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ప్రతి శాఖ వారు పక్కాగా అమలు చేయాలి *గిరిజనులకు రాజ్యాంగము కల్పించిన హక్కులను పూర్తి స్థాయిలో అందించుటకు అధికారులు కృషి చేయండి*ఆంధ్రప్రదేశ్ శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు
గృహవాస్తు ప్రాధాన్యత - గృహదోష నివారణ
ప్రతీ మానవునకు జ్యోతిషము ఎంత ప్రధానమో! గృహవాస్తులకు, గృహ సంబంధమైన మంచి చెడ్డలు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకమై యున్నది.
71 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో చిత్తూరు
చిత్తూరు 71 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక పోలీసు ట్రైనింగ్ సెంటర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త జాతీయ పతాక ఆవిష్కరణ గావించి అనంతరం జాతీయ గీతాలాపన ఆలపించారు.
భారతీయ సాహిత్యంలో స్వయంవరాలు
కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం!కులమిచ్ఛని బాంధవాః మృష్టాన్నంఇతరేజనాః!!
శంభో.. శివ శంభో.. మహా శివరాత్రి శుభ సందర్భంగా...
కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు.
దేశభక్తికి కొలమానం ఉందా?
ఒక సామాజిక స్పృహ కలిగిన కవి చెప్పిన మాటలివి. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమును ప్రేమించుమన్నా, గట్టిమేలు తలపెట్టుమన్నా అని అంటూ సాటి మనుషులను ప్రేమించి వాళ్ళలో దైవత్వం చూడగల్గితే అట్టి చోట దేశభక్తి కూడా వున్నట్లు పై మాటలకు అర్థం అని అనిపిస్తుంది.
శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించండి
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణపనులు జరుగు తున్నది. కావున భక్తులు దాతలు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి స్వామివారి కృపాకటాక్షాలు పొందగలరు.
గిరిజనుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
గిరిజనుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
71 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో చిత్తూరు
చిత్తూరు 71 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక పోలీసు ట్రైనింగ్ సెంటర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త జాతీయ పతాక ఆవిష్కరణ గావించి అనంతరం జాతీయ గీతాలాపన ఆలపించారు.
గృహవాస్తు ప్రాధాన్యత - గృహదోష నివారణ
ప్రతీ మానవునకు జ్యోతిషము ఎంత ప్రధానమో! గృహవాస్తులకు, గృహ సంబంధమైన మంచి చెడ్డలు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకమై యున్నది.
జ్ఞాపకశక్తి ని నిలబెట్టే ఆలివ్
వయసు పెరిగే కొద్దీ శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే అయితే, ఆ పరిణామాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం ఎవరి వల్లా కాదు. కాకపోతే ఆ క్షీణించే వేగాన్ని బాగా తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన కొన్నింటి ఆధారంగా నియంత్రణ సాధించవచ్చు. మెదడుకణాల క్షీణతా వేగాన్ని తగ్గించేశక్తి ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంది.
పంచముఖాంజనేయ ప్రార్థన లక్ష్మీ కటాక్షానికి, దుఃఖ నివారణకు, శత్రువులపై జయానికి....
లక్ష్మీ కటాక్షానికి, దుఃఖ నివారణకు, శత్రువులపై జయానికి....