CATEGORIES
ఆయన ఎన్నికైన సీఎం కాదు..డబ్బులిచ్చి ముఖ్యమంత్రి అయ్యారు..!
కర్ణాటక ముఖ్య మం త్రి పదవీ వ్యవహారం దేశ రాజకీయాల్లో మరో చర్చనీయాంశంగా మారుతోంది. రూ. 2500 కోట్లు ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాన న్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎమ్మె ల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
మంచిమార్కులొస్తే హెలికాప్టర్ ఎక్కిస్తా..
పది, 12 తరగతి బోర్డు పరీక్షల్లో అసాధా రణ ప్రతిభకనబరిచే విద్యార్థులకు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఫేల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
నేడు వరంగల్‌లో రైతుసంఘర్షణ సభ
హాజరు కానున్న రాహుల్ గాంధీ రెండ్రోజుల పాటు కాంగ్రెస్ నేత పర్యటన సభకోసం కాంగ్రెస్ నేతల భారీ ఏర్పాట్లు
పౌరసత్వసవరణ చట్టాన్ని అమలు చేస్తాం
సీఏఏకు ధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీల క ప్రకటన చేశారు. త్వరలోనే పౌరసత్వ సవర ణ చట్టాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడిం చారు.
తీవ్రరూపం దాల్చిన బొగుకొరత
1100 ప్యాసింజర్ రైళ్లరద్దు పలురాష్ట్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ కోతలు
ఉగ్రకుట్ర భగ్నం
కాశ్మీర్లో బయటపడ్డ భారీ సొరంగం పాక్ నుంచి జమ్ములోకి తవ్వినట్లుగా గుర్తింపు
తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం
పత్తి,సోయాబీన్ పంటలపై దృష్టి సారించాలి ఆయిల్పామ్సాగును కూడా రైతులు ఎంచుకోవాలి రైతు అవగాహన సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి
కార్మికులకు కేసీఆర్ 'మే'డే శుభాకాంక్షలు
‘అంతర్జాతీయకా 'ర్మిక దినోత్సవం', 'మే' డే సందర్భంగా ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక లో కానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి నిర్ణయం విసిదే
ఉస్మానియా యూనివ ర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనపై నిర్ణయాన్ని హైకోర్టు వీసీకి వదిలేసింది.
అమ్మకానికి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ
2021 ఆర్ధిక సంవత్సరంలో ఎయిరిండియాను ప్రైవేట్ పరం చేసిన కేంద్రం.. ఇప్పుడు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చైనాలో కరోనా ఉధృతి
నాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ము ఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులు రేడియంట్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ లో మరో నూతన ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పట్టణాల్లో పెరుగుతున్న నిరుద్యోగం
భారత్‌లో నిరుద్యోగిత రేటు పెరిగింది. మార్చిలో 7.60శాతం ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 7.83శాతానికి పెరి గినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తన నివేదికలో వెల్ల డించింది.
ఫోర్త్ వేవ్ కు కొత్తవేరియంట్లు సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహ మ్మారి విజృంభణ అదుపులో నే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగు చూ స్తోన్న వేరియంట్లు కలవరపెడు తూనే ఉన్నాయి.
భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర..
దేశంలో ధరల మోత మోగు తున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపె నీలు మరోసారి భారం మోపా యి.
రాష్ట్రంలో రాహుల్ పర్యటన వివరాలు ఇలా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరా రైంది. ఢిల్లీ నుంచి మే 6వ తేదీ సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్ర యానికి చేరుకుంటారు.
నిబద్ధతతో పనిచేస్తే విజయం సాధించవచ్చు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
బొగ్గు రవాణా కోసం ప్రయాణికుల రైళ్లు రద్దు చేస్తారా!
ఈ ఘనత మోడీ సర్కార్కే దక్కుతుంది. ఎద్దేవా చేసిన మాజీమంత్రి చిదంబరం
దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత..
42 ప్యాసింజర్ రైళ్లు రద్దు
ఇప్పుడెవరిని నిందిస్తారు? నెహ్రూనా.. ప్రజలనా?
దేశంలో విద్యుత్ సంక్షోభంపై కాం గ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. 'మోదీ గారు.. ఈ వి ద్యుత్ సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు?
పటియాలాలో చెలరేగిన హింస
పరస్పరం రాళ్లు రువ్వుకుని, కత్తులు దూసుకున్న రెండు గ్రూపులు
ఏకకాలంలో 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
చరిత్రలో ఇదే ప్రథమమన్న మంత్రి నిరంజన్ రెడ్డి
నన్ను కాపాడటానికి ఆ రోజు అధ్యక్ష భవనంలో దీపాలన్నీ ఆర్పివేశారు
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చి వరకు ఆ దేశ అధ్యక్షుడు వొలొది మిర్ జెలెన్స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు.
భాజపాను ఓడించాలంటే రెండో ఫ్రంట్ అవతరించాల్సిందే..!
ఎన్నికల వ్యూహకర్త పీకే కీలక వ్యాఖ్యలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమం
జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు బడి బాట నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని తెలిపారు.
సాంకేతిక విప్లవానికి మనమే నాయకత్వం వహిస్తాం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
శ్రీలంకలో ఆందోళనలు ఉధృతం
అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా 1000 కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె
నోరు జారింది..మన్నించండి!
సీఐని దూషించడంపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
పెట్రో ధరలపై మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
ఐటీ అపూర్వ విజయం.. గూగుల్‌తో ఒప్పందం
హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్ శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ పలు సేవలపై సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ