CATEGORIES
మహాయుతి వర్సెస్ మహావికాస్
మహారాష్ట్రపై ఎవరికివారే విక్టరీ భాష్యాలు
కసబ్పై విచారణ అంతా పారదర్శకమే
యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకు 44 వేలకుపైగా మరణాలు పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడి
లగచర్లకు ఎర్రజెండాలు
మేమున్నామని వామపక్ష నాయకుల భరోసా తావు ఇడుస్తే సావు వస్తదని బాధితుల వేడుకోలు సంక్షేమంతో పాలించండి.. సంక్షోభంతో కాదు ప్రభుత్వానికి వామపక్ష నేతల హితవు
అదానీ గ్రూప్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేసిన కెన్యా
అమెరికాలో నేరాల అభియోగాలు నమోదయిన ఆదాని గ్రూప్కు సంబంధించిన ప్రాజెక్టులను తమ దేశంలో రద్దుచేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియమ్ రూటో ప్రకటించారు.
ఇజ్రాయెల్ ప్రధాని అరెస్టుకు అంతర్జాతీయ కోర్టు వారంట్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినలో కోర్టు అరెస్టు వారంట్ జారీచేసింది.
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్
సిఎఫ్ఎస్ఎల్, ఎన్ఎఫ్సీఎల్, సిడిటిఐ నిందితులను సంస్థలను సందర్శించిన కేంద్రమంత్రి
వారం - వర్యం
తేది: 22-11-2024 శుక్రవారం
వారం - వర్యం తేది
తేది 09-11-2024, శనివారం
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్
అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసీ వైల్స్ ను వైట్ హౌస్ చీఫ్ఫ్ స్టాఫ్ గా నియమించారు.
అద్వానీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానిమోడీ
97వ వసంతంలోకి ప్రవేశించిన కురువృద్ధుడు అద్వానీ
జల విమానాలు రెడీ
విజయవాడనుంచి బయల్దేరి శ్రీశైలం జలాశయంలో దిగిన సీ-ప్లేన్
సునీతా విలియమ్స్ ఆరోగ్యం ఓకే
ఎప్పటికప్పుడు జరుగుతున్న వైద్య పరీక్షలు: అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడి
మహిళలకు నెలనెలా రూ.2500
ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం నెలకు ఏడు కిలోలు సామాజిక పింఛన్ల వయోపరిమితి కుదింపు జార్ఖండ్ సోరెన్ ఎన్నికల మేనిఫెస్టో
ఇరాన్ను ప్రతిఘటించేందుకు అమెరికా భారీ యుద్ధవిమానాలు రెడీ
అమెరికాకు చెందిన అతి పెద్ద యుద్ధ విమానాలు బి-52 స్ట్రాటో ఫోర్టెస్లు పశ్చిమాసియాకు చేరాయి. అమెరికా సైన్యంలోని సెంట్రల్ కమాండ్ ఈ సమాచారం ధృవీక రించింది.
దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆదేశప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.
శ్రీనగర్ మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు: 12 మందికి తీవ్ర గాయాలు
ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉన్న మార్కెట్లోకిగ్రేనేడ్లు విసరడంతో జరిగిన పేలుళ్లకు కనీసం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
భారత్-యుఎస్ భాగస్వామ్యం అత్యంత కీలకం గుర్తించిన కమలా హారిస్: నీల్ మఖిజ
ప్రపంచంలోని భారత్అమెరికా సంబంధాలు అత్యంత కీలకమైనవని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు నీల్ మఖిజ పేర్కొన్నారు.
అధ్యక్ష పదవిలోకి రాగానే ద్రవ్యోల్బణం అంతంచేస్తా
నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్
స్టేజ్పై నుండి అలిగి వెళ్లిపోయిన ఎంపి వేమిరెడ్డి
నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా రివ్యూ మీటింగ్లో నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది.
ఎస్ఐసి విజిలెన్స్ వారోత్సవ వాక్ థాన్
విజిలెన్స్ వారోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్ఎస్ఐసి జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన వాక్ థాన్ కార్యక్రమాన్ని జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ జెండా వూపి ఆదివారం ప్రారంభించారు.
సిడ్నీకి చేరుకున్న అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్
67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సిపిఏ) కార్పరెన్స్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు ఆస్ట్రేలియాలోని సీడ్నీ చేరుకున్నారు.
వారం - వర్యం
వారం - వర్యం
రేపు రాహుల్ రాష్ట్రానికి రాక
కులగణన సమావేశానికి హాజరు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబార్డ్
హాట్ హాటుగా..ఘాటు మత్తు!
అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా నుంచి అక్రమరవాణా
ఒటిఎస్ గడువు 30 దాకా పెంపు
వడ్డీ లేకుండా నల్లా బిల్లులు చెల్లించే అవకాశం
ప్రభుత్వంపై ట్రోలింగ్ చేస్తే జైలుకే
ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారితో పాటు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం కలిగిన వారిపై అదేపనిగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సర్కారు ఆదేశించింది.
ముహూర్తం సమీపిస్తున్న వేళ..మొగ్గు హ్యారిస్కే!
ఐదు రాష్ట్రాలే కీలకం.. అమెరికాలో ట్రంప్, హ్యారిస్ పోటాపోటీ
అన్మోల్ కోసం భారత్ వేట ప్రారంభం
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కదలికలపై అమెరికా అప్రమత్తంచేయడంతో ఇపుడు భారత్ ఆతడిని స్వదేశానికి రప్పించే యత్నాలు ముమ్మ రంచేసింది.
పీకే జన్కురాజ్కు స్కూల్ బ్యాగ్ గుర్తు
ఎన్నికల వ్యూహకర్తనుంచి రాజకీయ పార్టీని స్థాపించి పార్టీ అధినేతగా మారిన ప్రశాంత్ కిశోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీకి ఎన్నికల గుర్తుగా స్కూల్బ్యాగ్ను ఎన్ని కల సంఘం కేటాయించింది.