CATEGORIES
అయాచితం నటేశ్వర శర్మకు 'దాశరథి' అవార్డు
ఎంపికచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఈనెల 22న రవీంద్ర భారతిలో పురస్కార ప్రదానం
వాస్తవాల తనిఖీ వ్యవస్థ అవసరం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి
నిజమేనా?
విడాకులకు సిద్ధమైన దీపిక రణ్ వీర్ ఆంటీతో హీరో ఎఫైర్ కొంప ముంచిందా?
కొత్తగా ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు
ఆన్లైన్లో కేవైసీ ప్రాసెస్ నిమ్స్ స్పెషలిస్టులతో మెడికల్ ఆడిట్
67 వేల మార్కును తాకిన సెన్సెక్స్
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తిరుగులేని రికార్డులు నమోదవుతు న్నాయి.
సూరత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్
‘పెంటగాన్' రికార్డును బ్రేక్ చేసిన గుజరాత్ బిల్డింగ్ 35 ఎకరాల్లో డైమండ్ బర్స్ నిర్మాణం
'తానా' ఫౌండేషన్ ట్రస్టీగా సతీష్ మేకా!
సేవా తత్పరుడు సతీష్ మేకా అమెరికాలోని ప్రతిష్టాత్మక 'తానా' ఫౌండేషన్ ట్రస్టీగా నియమితులయ్యారు.
పేద విద్యార్థులను పీడిస్తున్న యూనివర్సిటీలు
ఆ రెండింటినీ అంతం చేసేందుకే మేడ్చల్‌లో పోటీ ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించిన తీన్మార్ మల్లన్న
'108' ఉద్యోగుల తొలగింపు చెల్లదు
మళ్లీ విధుల్లోకి తీసుకోండి జీవీఏ సంస్థకు హైకోర్టు ఆదేశం 167 మంది ఎంప్లాయీసక్కు ఊరట
తాజ్‌మహల్‌ను తాకిన 'యమున'
ఇంకా ఉధృతంగానే నది ప్రవాహం
పిల్లల చదువు కోసం తల్లి ఆత్మహత్య
ప్రభుత్వం నుంచి సాయం వస్తుందని బస్సుకు ఎదురెళ్లి.. తమిళనాడులో హృదయ విదారక ఘటన
ఉప్పొంగుతున్న తెలంగాణ నయగార
తెలంగాణ నయ గారగా పిలువబడే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం జలకళను సంతరించు కుంది.
గంటగంటకూ పెరుగుదల
ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం
రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్?
త్వరలో సమాజ్‌వాది పార్టీలో చేరిక..! ప్రయాగ్ రాజ్ ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు
ఫైట్ లో ప్రయాణికుడి హల్చల్
ఎయిర్ఆన్ఇండియా విమానంలో సీనియర్ అధికారిపై దాడి మెల్లగా మాట్లాడమన్నందుకు గొడవ
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు ముగ్గురు అరెస్ట్.. పరారీలో ఐదుగురు
గచ్చిబౌలి పీఎస్ లో కసోడియల్ డెత్!
నానక రాంగూడలోని ఓ కంపెనీలో లేబర కాయ్ంపు వదద్ బీహార కు చెందిన నితీశ కుమార(32) సెకూయ్రిటీ గారుడ్గా పనిచేస్తున్నాడు.
రెండు నెలలు.. మూడు పరీక్షలు
ఇప్పటికే పూర్తయిన గ్రూప్-4 వచ్చే నెలలో గురుకుల, గ్రూప్-2 ఎగ్జామ్స్
పంచాయతీ కార్మికుల సమ్మెపై సర్కారు సైలెంట్!
• పల్లెల్లో పారిశుధ్య లోపం • వర్షాలతో పొంచి ఉన్న రోగాల ముప్పు • పది రోజులవుతున్నా స్పందించని ప్రభుత్వం
పాతబస్తీకి 'మెట్రో'
సన్నాహక పనులు ప్రారంభించిన హెచ్ఎంఆర్ఎల్ 5.5 కిలోమీటర్ల బ్యాలెన్స్ మెట్రో అలైన్మెంట్ నెల రోజుల్లో నోటీసులు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నాబార్డ్ సహకారం అభినందనీయం
గ్రామీణాభివృద్ధికి, రైతుల సాధికారతకు నాబార్డ్ విశిష్ట సహ కారాలు అందించడం అభినందనీయమని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా యూఎస్‌కు విమాన సర్వీసు ఏర్పాటు చేయాలి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విన్నవించిన యూఎస్ఏ ఎన్ఆర్ఐలు
అవర్లీ బేస్డ్ టీచర్లకు ‘జాబ్' టెన్షన్!
• మోడల్ స్కూల్ టీచర్ల బదిలీతో కొత్త చిక్కులు • ట్రాన్స్ ఫర్లతో ఉపాధి పోతుందేమోననే భయం • 1242 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం
‘పీటీఐ’ని నిషేధిస్తే మరో పార్టీ పెడతా
• వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా • పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టంచేశారు.
ఫిష్ ఆంధ్రా వాహన ప్రారంభం
'ఫిష్ ఆంధ్ర’ షాపుల ద్వారా బతికున్న, తాజా మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందిస్తు న్నామని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు.
విద్యార్థిని తల్లిపై టీచర్ల దాడి
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ ఎదుటే విద్యార్థిని తల్లిపై ఓ ఉపాధ్యాయురాలుచేయి చేసుకున్న సంఘటన శనివారం ఉద్రిక్తతకు దారి తీసింది
ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి?
ఆఫీసర్లతో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ రివ్యూ
ఎంఏయూడీలో 22 మంది బదిలీ
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ (ఎంఏయూడీ)లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 22 మంది అధికారులకు స్థానచలనం కల్పించారు.
తొలి రెమ్యునరేషన్ చారిటీకి ఇచ్చా
వాణిజ్య ప్రకటనలో నటించగా వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేసినట్టు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని అన్నారు.