CATEGORIES
ఈ నెలాఖరున అసెంబ్లీ సెషన్?
• ప్రత్యేక సమావేశం నిర్వహించే చాన్స్ • కేంద్ర ప్రభుత్వ వివక్షపై తీర్మానం! • చట్టసభల వేదికగా పొలిటికల్ ఫైట్ • బీజేపీ వైఖరిని ఎండగట్టేలా ప్లాన్
ఇజ్జత్ కా సవాల్!
• ఆగితే రాష్ట్రానికే చెడ్డ పేరనే భావన • దళితబంధు, రైతుబంధుకు ఫండ్స్ • దేశానికే 'మోడల్ స్కీమ్స్' ప్రొజెక్షన్ • ఆరు నూరైనా నిధుల సర్దుబాటు • ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం
అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి
ప్రతి సామాన్యుడికి అర్థ మయ్యేలా, వారి సమస్యను వారే పరిష్కరిం చుకునేలా సమాచార హక్కు చట్టంపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలుగులో బుక్ తీసుకురావడం అభినందనీ యమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
అవుట్ సోర్సింగ్ వెయిటేజీ ఎట్లా?
• ఆఫీసర్లకు చిక్కులు తెచ్చిన సర్కార్ ప్రకటన • గందరగోళంలో వైద్యశాఖ • సుమారు 3 వేల మంది ఎంప్లాయీస్ వర్కింగ్ • పైరవీలు జరిగే చాన్స్ కాంట్రాక్టుల గుప్పిట్లో ఉద్యోగులు
రాష్ట్రానికి ఏం సాధించారు!
• ఎందుకు పాదయాత్ర? • కాళేశ్వరంలో అవినీతి నిరూపిస్తారా? • పాలమూరు పథకానికి కేంద్రం నిధులేవీ? • బీజేపీ స్టేట్ చీఫ్ బండికి మంత్రి హరీశ్ ప్రశ్న • త్వరలో 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
మహిళా జర్నలిస్టు దారుణ హత్య
• రిపోర్టింగ్ చేస్తుండగా కాల్చేసిన ఇజ్రాయిల్ దళాలు! • అల్ జజీరా చానల్ లో పనిచేస్తున్న షిరీన్ అబు అక్లేహ్ • ధ్రువీకరించిన పాలస్తీనియన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ
బలిదానం పేదోళ్లది..రాజ్యమేలేది పెదోడు
• తెలంగాణ తల్లిని బంధ విముక్తిరాలిని చేస్తాం • అందుకే ప్రజాసంగ్రామ యాత్ర • కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
టీఆర్ఎస్ కు ₹100 కోట్ల జాగా
4,935 గజాలు కేటాయింపు షేక్ పేట పరిధిలో స్థలం రెవెన్యూశాఖ ఉత్తర్వులు
క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయలే!
• పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఆగమాగం • ఇంగ్లిష్ నుంచి తర్జుమా చేసి ప్రశ్నాపత్రం • ఇంటర్ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టం • ఆంగ్ల మాధ్యమంలో ఇస్తామనే చెప్పాం • బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడి
రూపాయి పతనం వెనుక
• 77.24కు చేరిన మారకం విలువ • వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం
పంజాబ్ ఇంటెలిజెన్స్ ఆఫీసుపై రాకెట్ దాడి
స్వల్పంగా దెబ్బతిన్న కార్యాలయం పేలకపోవడంతో తప్పిన ప్రమాదం మొహలీలో ప్రారంభమైన దర్యాప్తు
ఎండ ప్రచండం!
రేపు 45 డిగ్రీలు దాటే అవకాశం ఏడు జిల్లాలపై తీవ్ర ప్రభావం హెచ్చరించిన వాతావరణ శాఖ
ఇంతకూ ఎంత?
భగీరథ నీళ్లపై లొల్లి కేంద్రం వర్సెస్ రాష్ట్రం లెక్కలు తీస్తున్న జేజీఎం 98% ఇండ్లకు నీళ్లిస్తలేరన్న కేంద్రం
ఆ పాపంలో మేమూ ఉన్నాం
• కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎమ్మెల్యే, మంత్రులుగా పనిచేశాం • అయినా మానుకోటను అభివృద్ధి చేసుకోలేకపోయాం • మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు • సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్
ఇంటర్, డిగ్రీ కోర్సుల కోసం.. 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహణ సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు వెల్లడి
ప్రజల నెత్తిన లైఫ్ టాక్స్ పిడుగు
ఆగమేఘాల మీద అమల్లోకి.. టార్గెట్ రూ. 1400 కోట్లు పాత వాహనాలకూ మస్ట్
ఎస్పీడీసీఎల్లో 1,271 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 1,000 జూనియర్ లైన్మెన్ జాబ్స్
అసని ఉగ్రరూపం
ఒడిశా, ఆంధ్ర,బెంగాల్ లో భారీ వర్షాలు భారత వాతావరణశాఖ ప్రకటన ఏపీలో పలుచోట్ల మొదలైన వాన మత్స్యకారులకు ముందస్తు హెచ్చరిక
'నీ' సర్జరీలపై నీలినీడలు
• యంత్రాలు లేకుండా ఆపరేషన్లు ఎలా? • జిల్లా హాస్పిటళ్లలో సీఆర్మ్ మెషిన్ల కొరత • ఇంప్లాంట్స్ కొనేందుకు నిధులు అంతంతే • మోకాళ్ల సర్జరీలకు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్ కేంద్రంగా విదేశాలకు డ్రగ్స్
• నార్కోటిక్ బ్యూరో సోదాలు • రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం •ఔషధాల రూపంలో ఎగుమతి • ఇంటర్నెట్ ఫార్మసీ ఓనర్ అరెస్ట్
రవీంద్రనాథ్ ఠాగూర్ జననం 7 MAY
విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతాలో 1861 మే 7న జన్మించారు. చిన్న వయసులోనే బెంగాలీతోపాటు ఆంగ్ల భాషల్లోనూ పట్టు సాధించిన రవీంద్రుడు కాళిదాసు, షేక్ స్పియర్ రచనలను ఇష్టంగా చదివేవారు.
వైద్య శాఖ పటిష్టమే లక్ష్యం
• వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల ప్రక్షాళన • ఆధునీకరణకు ప్రతిపాదనలు • పరికరాల్లో సమస్యలు రాకుండా కొత్త పాలసీ • మంత్రి హరీశ్ రావు హెచ్పీడీలతో సమావేశం
రాజ్యసభ రేసులో ఇద్దరు!
బండప్రకాశ్ రాజీనామాతో స్థానం ఖాళీ ఉప ఎన్నిక సీటుకు పోటాపోటీ పొంగులేటికి కేటీఆర్ సిఫారసు కేసీఆర్ మదిలో మోత్కుపల్లి చాన్స్ ఎవరికంటూ పార్టీలో చర్చ
మా పార్టీ పథకాలనే కాపీ కొట్టారు
డిక్లరేషన్లో కొత్తదనమేమీ లేదు రాహుల్ టూల్ ఒరిగిందేమీ లేదు ప్రజలను మోసం చేసే మాటలు కట్టిపెట్టాలి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్
బీసీ సంఘాలకు డెడ్ లైన్
• ఈ నెల 14లోగా ఏక సంఘంగా ఏర్పడాలి • మంత్రి గంగుల కమలాకర్
జూలై నాటికి డీబీయూలు
బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్రం డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల(డీబీయూ)ను కేంద్రం ఏర్పాటు చేయనుంది.
జలాలు 50:50 పంచాలితెలంగాణ డిమాండ్
ఒప్పుకోబోమన్న కృష్ణా బోర్డు విద్యుత్ ఉత్పత్తితో నీటిని వృథా చేశారు : ఏపీ కమిటీ ఏర్పాటుకు బోర్డు నిర్ణయం
కోమటిరెడ్డితో కొండా భేటీ
తాజా రాజకీయాలపై చర్చ రాహుల్ గాంధీ పర్యటనపై వాకబు ఈ మధ్య రేవంతను కలవలేదు పాత వీడియోలతో తప్పుడు ప్రచారం నేను కాంగ్రెస్లో చేరడం లేదు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి
కేవీల్లో ఫ్రీ అడ్మిషన్స్
• కరోనాతో పేరెంట్ను కోల్పోయిన వారికే.. • 4,058 మంది లబ్ధిదారుల ఎంపిక • 1,240 స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వెల్లడి
అప్పుల కోసం తప్పుడు లెక్కలు
అంతా ఉద్దేశపూర్వకంగానే..! • యూసీల డీటెయిల్స్ వెలుగులోకి.. • కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ • అధికారులపై చర్యలకు సిద్ధం • రాష్ట్రాలకు లేఖ రాసిన సెక్రటరీ • ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో గుర్తింపు!