CATEGORIES
శివాజీ గొప్ప పాలనా దక్షుడు
వనపర్తిలో నివాళి అర్పించిన మంత్రి
మళ్ళీ విజయం 'గులాబీ'దే
బీజేపీ పై, ఆ పార్టీ కీలక నేతలపైనా తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో చేశారు.
సెస్ పిహెచ్డిలకు డిమాండ్
వసతి గృహానికి మంత్రి హరీష్ శంకుస్థాపన
ప్రశ్నాపత్రాల లీకేజీ...ఆ రెండు పరీకలు రద్దు
పాలిటెక్నిక్ డిప్లొమా ప్రశ్నపత్రాల లీకేజీపై తెలం గాణ సాంకేతిక విద్యామండలి విచారణ చేపట్టింది. ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించిన ఎగ్జామ్స్ కు సంబంధిం చిన ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ఎస్ బీటీఈటీ గుర్తించింది.
పాతగుట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాల నికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి
మేడారం జాతరలో జాగ్రత్తలే ముఖ్యం
దేశంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతర అని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
సైఫాబాద్ కాలేజీలో కొత్త హాస్టల్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ పీజీ కళాశాలలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర హాస్టల్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
జాతీయ స్థాయి సమస్యగా చూడొద్దని హితవు
శంషాబాద్లో మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని తదితరులు అనారోగ్యంతో స్వాగత కార్యక్రమానికి దూరంగా కేసిఆర్
రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు
పనులకు వేగంగా అనుమతులకు నిర్ణయం సమన్వయ సమావేశంలో అధికారుల వెల్లడి
నటనకు కమెడియన్ రామకృష్ణ గుడ్ బై
టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరికీ షాక్ ఇచ్చాడు.ఇకపై సినిమాల్లో నటించనని అతడు స్పష్టం చేశాడు.
దాల్మియా కార్యకలాపాల పునరుద్ధరణకు హైకోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ లోని కడప వద్ద నున్న దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ (డీసీబీఎల్) ప్లాంట్ లో కార్యకలాపాలను పునరుద్ధరించవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి మం జూరు చేసింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక గవర్నర్
తిరుమల, ఫిబ్రవరి కర్ణాటక గవర్నర్ తవర్ చాంద్ గెహ్లాట్ శనివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాతో పెరిగిన దిగుబడి
విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ దేశంలో అవకాశం ఉన్నా పట్టించుకోని కేంద్రం
త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న శింబు,నిధి
సినీ పరిశ్రమలోని తాజా నివేదికల ప్రకారం శింబు త్వరలో తన వివాహ తేదీని ప్రకటించవచ్చు.శింబు, నిధి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నా రని, ఇప్పుడు వారి సంబంధాన్ని ఎట్టకేలకు అధికా రికం చేసుకోవడానికి ఎ:-లాన్ చేస్తున్నాఅని తెలుస్తోంది.
సమతా మూర్తి భగవాద్రామానుజులు
రామానుజచార్యులు మహోన్నత వ్యక్తిత్వం కలవాడు. ఆనాడే ఆయన సంఘసంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహామ నీషి. ఒక తత్త్వవేత్తగా, ఒక గాయకునిగా, సామాజిక పరివర్తకు డిగా, భాష్యకారుడిగా, అత్యంత భవ్యమైన దేవాలయాలను నిర్మిం చిన వాడిగా, వ్యవస్థలను వికసింపచేసే సామర్థ్యం కలవాడిగా పేరుగడించారు.
మొగులయ్యకు నజరానా
పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు
రేణూ రీఎంట్రీకి రంగం సిద్ధం
నటనకు స్వస్తి చెప్పిన పవర్ స్టార్ వవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరోమారు ముఖానికి రంగు వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.జానీ సినిమా తరువాత రేణు వెండితెరపై కనిపించింది లేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్ గా మొదలుపెట్టిన ఆమె ఇవ్పడు వెండితెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్నదట.
మూడు రాజధానులపై హైకోర్టు విచారణ
కొత్త జిల్లాల లాగే మూడు రాజధానులు తప్పవు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ అవంతి పునరుద్ఘాటన
చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగాయి.
మీ లాగే నేనూ
ఎన్సిసితో క్రమశిక్షణ అలవడింది అదే ఇప్పుడు ధృడంగా పనిచేయడానికి దోహదపడుతోంది ఎన్ సిసి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ
బాహుబలి వర్కర్ కోసం రాజమౌళి ఆవేదన
బాహుబలి' చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కోఆర్డినేటర్ గా పని చేసిన దేవిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆమెకు సాయం చేయాలంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
కొత్త పిఆర్పీకి అనుగుణంగా జీతాలు
పంతం నెగ్గించుకునే పనిలో ప్రభుత్వం పార్సీకి వ్యతిరేకంగా విశాఖలో ర్యాలీ ఉద్యోగుల సమ్మెను వ్యతిరేకిస్తూ పిటిషన్
ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టండి
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేకరించిన భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారని షర్మిల ఆరోపించారు.
అనంతలో జగనన్న పాలవెల్లువ
అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్ శ్రీకారం ఓ మంచి కార్యక్రమమని ప్రకటించిన సీఎం జగన్
షర్మిల పార్టీకి దక్కని గుర్తింపు
రాజన్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ షర్మిల పార్టీ పెడాతనని చెప్పి దాదాపు ఏడాది అవుతోంది. 2021 ఫిబ్రవరి 9న హైదరాబాద్లో కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమే అప్పటికే ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ కోసం దరఖస్తు చేశారు.
మహేష్ బ్యాంక్ కేసులో పురోగతి
పలు ఖాతాల్లో రూ.3కోట్లు నిలిపివేత బ్యాంక్ నిర్లక్ష్యంపైనా కేసు : సీపీ ఆనంద్
యూపీ ఎన్నికలతోనే..దేశ భవితవ్యం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బాగా వేడిగా సాగుతోంది. ప్రధాన పక్షాల మధ్య వాడీ వేడిగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. యూపీలోని మధురలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
ఏపీ సేవగా సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్
సచివాలయాల ద్వారా మరింత వేగంగా సేవలు వేర్వేరు శాఖల సేవలన్నీ ఇక ఒకే పరిధిలోకి ఎవరి వద్ద పెండింగ్ లో ఉందో తెలుసుకునే అవకాశం సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.47 కోట్ల సేవలు నూతన సాఫ్ట్ వేర్ పోర్టలను ఆవిష్కరించిన సీఎం జగన్
గవర్నర్ చెంతకు గుడివాడ కేసినో వ్యవహారం
వివరాలతో కూడిన నివేదిక అందచేసిన టిడిపి బృందం కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని కోరినట్లు వెల్లడి