CATEGORIES
ఐదేండ్లలో అపూర్వ వృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధా నాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్ రంగం గత ఐదేండ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు.
ఎటిఎం నుంచి 17 లక్షలు దోపిడీ
పట్టణ శివారులో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో దొంగలు పడ్డారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను తెరిచిన దొంగలు.. దానిలో నుంచి దాదాపు రూ.17 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
గ్రేటర్ వరంగల్ సమస్యలు పరిష్కరించాలి
గ్రేటర్ వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ లో ని రోడ్స్, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి అడిషనల్ కమిషనర్ విజయ లక్ష్మి కి, మరియు డి ఈ, రవి కిరణ్ కి మెమోరాండం ఇస్తూ సమస్యలు వివరించడం జరిగింది.
నవంబర్ 2021లో పరిశ్రమ వృద్ధిని అధిగమించిన సోనాలికా
నవంబర్‌లో అత్యధిక అమ్మకాల మార్కును అధిగమించడంతో పాటుగా 16% మార్కెట్ వాటా కైవసం గతంతో పోలిస్తే మార్కెట్ వాటా పరంగా 1.4% వృద్ధి
ఈటెల భూ కబాలు నిజమే
అనుమతులు లేకుండానే హ్యాచరీన్ ఏర్పాటు ధృవీకరించిన మెదక్ కలెక్టర్ హరీష్
జర్నలిస్టు కుటుంబాలకు 2 లక్షలు
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమి తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
పారదర్శకంగా 'డబుల్ లబ్ధిదారుల ఎంపిక
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ప్రముఖ కన్నడ నటుడు శివరాం కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజ చేస్తూ కుప్పకూలారు.
హాస్పిటల్ లో అయ్యప్ప పూజ
పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ లోని శ్రీ వజ్ర హాస్పిటల్ వ్యవస్థ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ డాక్టర్ రాంబాబు అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు.
లక్ష కోట్లతో ఉత్తరాఖండ్ అభివృద్ధి .
గత ప్రభుత్వాలు కొండ ప్రాంతాలను విస్మరించాయి కొత్త కారిడార్‌లో ఢిల్లీ-డెహ్రాడూన్ల మధ్య సగం దూరం తగ్గుదల ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ కు శంకుస్థాపనలో ప్రధాని
పత్రికా ప్రకటన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చే సమాచార వారథి అధికార భాష
ఏదైనా అభివృద్ధి ప్రణాళికను, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికి వారి సొంత భాష అవసరమని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిరంతరం సమాచార, సంప్రదింపులు, పారదర్శకత ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సార్థకమవుతాయని, దేశంలోని పౌరులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు సమానంగా అందుతాయని కేంద్ర హోం శాఖ అధికార భాష విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షి జాలీ అన్నారు.
నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తా
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌గా కేతిక శర్మ మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.
సోషల్ మీడియాలో మోడీయే నెంబర్ వన్
యాక్టివ్ గా ఉన్నారంటూ తేల్చిన యాహూ రెండో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లి
వైరస్ వ్యాప్తిని అరికట్టాలి
భారత్ లో ఒమిక్రాన్ ప్రవేశించడం ఊహించని పరిమాణం అందరూ అప్రమత్తంగా ఉండాలి భారత్ లో కేసుల నమోదుపై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
ప్రజలకు కరెంటు షాక్
నేడో రేపో ఆర్టీసీ చార్జీల పెంపు వడ్డనకు ప్రభుత్వం కసరత్తు
కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలి : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరా మారావు కోరారు.
ఇక కేంద్రం పరిధిలోకి డ్యామ్ లు
ప్రాజెక్టులను పర్యవేక్షించే నెపంతో పెత్తనం బిల్లు ఆమోదంతో రాష్ట్రాలది ప్రేక్షకపాత్ర
నిత్యం ఎదురుచూపులే
ధాన్యం అమ్మకం కోసం పడిగాపులు తేమ పేరుతో దోపిడీ చేస్తున్నా పట్టించుకోరు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం..ఆందోళన
నా మాట వింటే బిజెపిని ఒప్పిస్తాం
ముఖ్యమంత్రి జగన్ నా సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత నాదని అంటూ టీజీ వెంకటేష్ ప్రకటించారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
దేశంలో ఎరువుల ఉత్పత్తి పుష్కలం
తగు మోతాదులో యూరియా నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కట్టడి రాష్ట్రాల మంత్రులతో కేంద్రమంత్రి మాండవీయ
కల్తీ టీ పొడి గుట్టు రట్టు
పెద్ద ఎత్తున కలీ టీ పొడిని విక్రయిస్తున్న ముఠా గుట్టును సీసీఎస్, , పట్టణ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ ఎస్.రాజేందప్రసాద్ వివరాలను వెల్లడించారు.
అమెరికాలో మరోమారు కరోనా కలకలం
గతేడాది అమెరికాలో కోవిడ్ బీభత్సం సృష్టించిన విషయం మరచి పోకముందే.. అక్కడ ఇంకా ఆ వైరస్ పెను ప్రభావం చూపిస్తూనే ఉంది.దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ త్వరత్వరగా నిండిపోతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వర్షాలు కురుస్తుండటంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఏం కొనేటట్టు లేదు,ఏం తినేటట్టు లేదు
టమాటా ధర సెంచరీ కొట్టింది. ఏ కూరగాయల ధరలు చూసినా ముచ్చెమటలు పడుతున్నాయి. ఏటా ఈ సీజన్లో కూరగాయల ధరలు తగ్గుతాయి.
వెంకయ్యపై చిరంజీవి అభిమానం
రాష్ట్రపతిగా చూడాలని ఉందంటూ ఆకాంక్ష మోడీ నాయకత్వంలో బిజెపి నిర్ణయంతోనే సాకారం
స్వాగతించిన రాహుల్
కేంద్ర అహంకారాన్ని ఓడించారని రైతులకు అభినందన రైతులను అభినందించిన మమతా బెనర్జీ
సమరయోధులపై చిత్ర ప్రదర్శన
భారత స్వాతంత్యోద్యమం పోరాడిన ప్రముఖ తెలుగు స్వాత ంత్ర్య సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్రీచ్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహి స్తోంది.
రామప్పలో వేడుకగా ప్రపంచ వారసత్వ వారోత్సవాలు
ప్రపంచ వారసత్వ సంపద వారోత్సవాల సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రామప్ప దేవాలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
బిజెపి క్షుద్ర రాజకీయాలు
బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
బాలలపై వేధింపులు అరికడుదాం
బాలికలు వారి రక్షణ లైంగిక దాడి నివారణ బాధ్యుల పైన తీసుకునే చర్యల్లో భాగంగా వచ్చిన పోక్సో చట్టం, 2012 మార్పులు చేస్తూ, పోక్సో నిబంధనలు 2018లో తీసుకొనిరాబడిన మార్పులు చేర్పులు.