CATEGORIES
వైసీపీ నేతలు ఇంకెంత దిగజారిపోతారో ఊహించలేం
• క్రికెటర్ హనుమ విహారి మనస్థాపంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందన
వామపక్షాలతో ఎన్నికల పొత్తుపై చర్చించాం
రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ఏపీలో వామపక్ష నేతలతో చర్చించిన షర్మిల కాంగ్రెస్‌తోనే ఏపీకి మేలు జరుగుతుంది
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నా ఉష్ణోగ్రతలు. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైసీపీ అరాచకాలను ఎదిరించి గెలవాలి
• సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు
ఫ్లాట్ ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ () సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి.
చైనాది మైండ్ గేమ్..
రష్యాది పాలనా దక్షత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్
మీరు సిద్ధం అంటే...మేం యుద్ధం
• కులాలు కొట్టుకు చావాలనేదే జగన్ నైజం • సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారు
మార్చి 3న కేంద్ర కేబినేట్ భేటీ
• లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం
రాజశ్యామల అమ్మవారికి జగన్ పూజలు
• శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ • మన్యుసూక్త హెమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
వైసీపీకి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి రాజీనామా
• వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి • టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి
సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి
• కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధం చేయండి
గగన్యోన్ ఇంజన్ సిద్ధం
• మానవ ప్రయాణానికి అనుకూలమైన సిఈ20 క్రయోజనిక్ ఇంజిన్ సిద్ధం • ఇంజిన్లను జయవంతంగా పరీక్షించినట్లు సోషల్ మీడియా ఎక్స్ ప్రకటన • ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ క్రయోజనిక్ దశలో వాడే ఆస్కారం
తవ్వకాలు నిజమే
• కేవలం 40 రీచ్‌లలో మ్యానువల్ మైనింగ్‌కు ఈసీ అనుమతి • 500 లకుపైగా రీచ్‌లలో ఈసీ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు • సాక్ష్యాధారాలతో సుప్రీంకు నివేదించిన కేంద్ర కమిటి
ఇలా అయితే వాట్సాప్ సుక్షితం
వాట్సాప్ లో సురక్షితమైన మెసేజ్ అనుభవాన్ని నిర్ధారించడానికి 9 మార్గాలు ఉన్నాయి
కొత్త సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపింది
కాంగ్రెస్ కొత్త సంస్కౄఎతికి తెరలేపి భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు
వైసీపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్తాం
• సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం • ఈస్టిండియా కంపెనీలా మారిన బీజేపీ • సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు
అయ్యో రామ.. ఇదెక్కడి గోస!
ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా దుమ్మురేవుతోంది. గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టే విజేతగా నిలిచింది.
మూడో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ముంగిట టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ
20 లక్షల ఉద్యోగాలు బాధ్యత మాదే
• ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం
వైసీపీపై బీజేపీ ప్రజాపోరు!
• రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 21 నుంచి 30 వరకు 9 రోజుల పాటు ప్రజాపోరు
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వం
• బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
డిఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ
• విడుదల చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ
పూర్తిస్థాయిలో అండగా ఉంటాం
• ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు • పరిస్థితి అదుపులోనే ఉంది
ఏపీలో బీజేపీ పొత్తుపై జీవీఎల్ వ్యాఖ్యలు
పీలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
స్వర్ణకారుల అభివౄఎద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి వెల్లడించారు.
ఉత్సవం అనంత శ్రీరామ్ లిరిక్స్ యూత్‌ఫుల్ సాంగ్
ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఇంపాక్ట్ వుల్ తెలుగు 'డ్రామా 'ఉత్సవం' మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు.
అందుకే కోహ్లి జట్టులో లేడు... యువ పేసర్‌కు అవకాశం : బీసీసీఐ
ఊహించనట్లుగానే విరాట్ కోహ్లి టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
టీడీపీని చంద్రబాబు హీన స్థితికి తెచ్చాడు
మహాను భావుడు సీనియర్ ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు
వాలంటీర్లు వైసీపీకి విధేయులుగా ఉండాలి
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలువు కోసం గ్రామ వాలంటీర్లు, ఉపాధి హామీ, వెలుగు సిబ్బంది, యానిమేటర్లు కౄ ఎషి చేయాల్సిందేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్ అన్నారు.