CATEGORIES
పించన్ కోసం 9 నెలలుగా పడిగాపులు
నా భర్త చనిపోయాడు నాకు పింఛన్ ఇవ్వండి సారూ
15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం - తిరస్కరించిన ప్రభుత్వం - ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు
వికలాంగం అనేది శరీరానికే మనస్సుకు కాదు
తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి బాల్జి అన్నారు.
26కు ఆడుదాం ఆంధ్ర వాయిదా
- ఎంపిడిఓ నారాయణ స్వామి రామసముద్రం
133 సంవత్సరాల శ్రీ కోదండ రామ స్వామి ఆలయం
రెడ్డిపల్లిలో వెలసిన పురాతన శ్రీ కోదండ రామస్వామి ఆలయం 1890 నాటి నుండి నేటి 2023 వరకు ప్రత్యేకతను సంతరించుకుంటున్నది.
గెలుపు మనదే" 2024 డైరీని ఆవిష్కరించిన టీడీపీ అధినేత
యువనాయకుడు వల్లూరు కిరణ్ రూపొందించిన \"గెలుపు మనదే” 2024 నూతన సంవత్సరం డైరీనీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
తిరుపతి అభివృద్దే ధ్యేయం
- అభివృద్ధి పనులకు బడ్జెట్ ఆమోదం - మేయర్ శిరీష, కమిషనర్ హరిత
నియంతకు, ప్రజలకు జరుగుతున్న యుద్ధం
150 మంది అభ్యర్ధులను మార్చినా వైసీపీ గెలవదు జగన్ ఓటమి భయం పట్టుకుంది...
కొట్టుకుపోయిన గుడ్డేటివాగు వంతెన
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పిచ్చాటూరు మండలానికి ప్రధాన రహదారిగా వాడుకలో ఉన్న రోడ్డు తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బ తినడంతో 18 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపో యి నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే పింఛన్
- జగన్ పాలనలో మొదటి బాధితులు ఉద్యోగులే..! - రిటైర్డ్ ఉద్యోగులతో ముఖాముఖిలో నారా లోకేష్
ఆడుదాం ఆంధ్రాకు దరఖాస్తుల ఆహ్వానం
నాగలాపురం మండలం లోని 12 గ్రామ సచివాలయ పరిధిలోని 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులు, యువకులు, యువతీ విద్యార్థినులు, పురుషులు, మహిళలు ఎవరైనా ఆడదాం ఆంధ్ర పోటీల కోసం గ్రామస్థాయి నుండి దరఖాస్తులను సచివాలయంలో చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.ఎం.కె.బాబు తెలిపారు.
15న రైతుభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
- రైతులకు అండగా బిసివై పార్టీ ఉంటుంది - పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్
ఈవీయంలో ఓటు వేసే విధానంపై అవగాహన
కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమీపిస్తున్నది.
ఘనంగా ఢిల్లీలో 69వ జాతీయ మహాసభలు
పుంగనూరు కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు విజయ్ కుమార్ కు ఆహ్వానం
రైతులు ఆందోళన చెందవద్దు
- ప్రతిగింజనూ కొంటాం -అవసరమైతే నిబంధనలు సడలింస్తాం
నలుపు రంగు ఉంటే ఏనుగులు ఏమి చేయవు
- నష్టపోయిన పంటను పరిశీలించిన ఎస్ఆర్డీఓ శివన్న
ఆరోగ్యానికి ఆయుష్మాన్ భవః
- ప్రభుత్వాసుపత్రిలో 230మందికి వైద్య చికిత్సలు - మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం 11 మంది రెఫెర్ - వైద్యాధికారి డాక్టర్ వెంకట్రామయ్య
లోక్ అదాలతో 395 కేసుల పరిష్కారం
- 46,59,987 లు రికవరీ - జడ్జి ఉమర్ ఫరూక్
ఎమ్మెల్యే సారు... ఓ సారి మా వీధులు చూడండి
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మేజర్ పంచాయితీ లో హరిజనవాడ, అరుంధతి వాడ,బలిజపాలెం, శాటిలైట్ కాలనీలో మురుగు కాలువలు లేక రోడ్లపైనే మురికి నీరు నిలుస్తుండటంతో, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం పట్టించు కోవాలి.
ఆలయ ప్రాంగణంలో కోనేరు గుంతను తక్షణమే పూడ్చి వేయండి
- దేవాదాయ శాఖ ఆర్జెసి ఎన్విఎస్ఎన్ మూర్తి - అధికారులకు ఆదేశం
అత్యంత వైభవంగా శ్రీసిటి ఎండీ కుమార్తె పెళ్లి
- హాజరైన పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు
రాష్ట్రానికి మరిన్ని 'శ్రీసిటీ'లు కావాలి
శ్రీ సిటీ అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ మెగా ఇండస్ట్రీల్ పార్క్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని, రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొనియాడారు
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దుచేస్తాం..!
- ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలకు తేడా తెలియని సిఎం - నిబంధనాలను తొలగించి మత్స్యకారులను ఆదుకుంటాం
రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి
- కేంద్ర పథకాలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి: నిర్మలా సీతారామన్
ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారు
- టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి
మొక్కుబడిగా గ్రూప్-2 నోటిఫికేషన్
-రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు
టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి
తిరుపతి బైరాగి పట్టెడలో గల ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో టిటిడి కాంటాక్ట్ కార్మికులు గోవిందరాజ సత్రాలలో పనిచేస్తున్న 54 మందితో సమావేశం జరిగింది.
తుపాను బాధితులకు ప్రభుత్వ సాయం
నాగలాపురం మండలం మిచౌంగ్ తుపాను బాధితులకు మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసిల్దార్ ప్రసన్న కుమార్
రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు
రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో శుక్రవారంమెగా గ్రీవెన్స్, మెడికల్ క్యాంప్, నిర్వహించారు.
అమరాలో మోకాలు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు
- చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరనేని - పేద ప్రజల కోసమే అమర ఫౌండేషన్