CATEGORIES
ప్రజాదరణతో రహదారుల వెడల్పు -భూమన
రూ.3 కోట్లతో గంగమ్మగుడి రహదారులు - మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత
లిక్కర్ అమ్మకాలపై శ్వేతపత్రం ఇవ్వాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కొత్తడిమాండ్
చంద్రబాబును విడుదల చేసేంత వరకు పోరాటం
అసెంబ్లీలో వైసీపీకి టీడీపీ ఎమ్మెల్యేల సవాల్
రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి : జనసేన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె మానుకోవాలని, ||తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జనసేన వీరమహిళలు వనజ, కీర్తన, లావణ్య లు గురువారం ఫిర్యాదు చేయడం చేశారు.
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పణ
వినాయకుని వార్షిక శ్రీకాళహస్తి-ఆంధ్రనాడు, కాణిపాకం వరసిద్ధి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తీశ్వ రాలయ దేవస్థాన చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు సమర్పించారు.
టీటీడీ చైర్మన్ చే గోవింద కోటి పుస్తకాల పంపిణీ
వినాయక సాగర్ గోవింద కోటి వినాయకుడికి ప్రత్యేక పూజలు
శ్రీసిటీని సందర్శించిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్
పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన గమ్యస్థానంగా ప్రశంస
సమస్యల మెరుగైన పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం: జిల్లా కలెక్టర్
గ్రామ స్వరాజ్యం సాకారం చేసి సీఎం జగన్ : ఎమ్మెల్యే శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్‌రెడ్డి
జగనన్న ఆరోగ్య సురక్ష అవగాహన
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించినట్లు నాగలాపురం మండల సచివాలయ కన్వీనర్ బి.మోహన్ మొదలియార్ తెలిపారు.
ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్
సీఎం ప్రత్యేక శ్రద్ధతోనే ఫిష్ ఆంధ్రా హబ్‌లను ఏర్పాటు : మేయర్
సింహ వాహనంపై శ్రీవారి చిద్విలాసం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు
చంద్రబాబు అక్రమ అరెస్టుతో..తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం.. విదేశాల్లో సంఘీభావం
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం ఖాయం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ఉద్ఘాటన
ఎత్తయిన నడకమార్గాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక
* క్రూరమృగాలు దగ్గరకు రాకుండా చర్యలు * నడకమార్గాలను సురక్షిత జోన్లుగా మార్చే యత్నం * యాత్రికుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమే
స్కూల్లో అలరించిన మాక్ జి-20 సదస్సు
మండలంలో జిల్లా పరిషత్ మంగళవారం వరదయ్యపాలెం ఉన్నత పాఠశాల సంతవేలూరు విద్యార్థినీ, విద్యా ర్థులు మాక్ జి-20 సదస్సు నిర్వహించారు
విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే ఏకైక విద్యాసంస్థ ఎస్ డిహెచ్ ఆర్
ఎస్ డిహెచ్ ఆర్ విద్యాసంస్థలలో చదువు తున్న విద్యార్థులను ఉద్యోగాలుగా అవకాశాలు కల్పిం చిన ఏకైక విద్యాసంస్థ శ్రీదేవి పట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ మరియు పీజీ అని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి తెలిపారు
చంద్రగిరి హాస్టల్లో ర్యాగింగ్ కలకలం
హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం .. బాలికల్లో ఆందోళన
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
సిఎంకు టీటీడీ చైర్మన్, ఈవో ఆహ్వానం
తిరుమల నడకదారిలో భక్తులకు చేతి కర్రల పంపిణీ ప్రారంభం
తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు కాలినడక మార్గంలో బారి నుండి వ్యక్తిగత రక్షణ కోసం చేతి కర్రల సాయం ఎంతో ఉపయోగి \"పడుతుందని టిటిడి పాలకమండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు
టీడీపీని గెలిపించండి..అభివృద్ది ఏమిటో చూపిస్తా :థామస్
పరిచయ వేదికలో ఉత్తేజంతో ఉరకలేసిన తెలుగు తమ్ముళ్లు
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-అలరించిన చిన్నారుల బాలకృష్ణుని వేషధారణ
పాసుపతాస్త్రం కోసం అర్జునుడు ఘోర తపస్సు
*మెట్టుకొక శివస్త్రోత్రం *సంతానం కోసం వరపడ్డ మహిళలు
రేపు చిట్టమూరు మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం : కలెక్టర్
ఈ నెల 8వ తేదీన చిట్టమూరు మండల కేంద్రంలో జగనన్నకు చెబు దాం కార్యక్రమం నిర్వహించబడుతుంది అని, ఇకపై మండలాలలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రతి వారంలో బుధవారం, శుక్రవారం జిల్లా కలెక్టర్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు
మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు వేగవంతం - కమిషనర్ హరిత
నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నగర అభివృద్ధికై ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
చంద్రగిరిలో కొనసాగుతున్న నకిలీ ఓట్ల పరంపర..!
చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
* నాణ్యమైన విద్య అందిస్తున్న ముఖ్యమంత్రి: మంత్రి రోజా * సమ సమాజ స్థాపనలో గురుతర బాధ్యత: కలెక్టర్ * మహోన్నత రూపం ఉపాధ్యాయులు: ఎమ్మెల్సీ సిపాయి * 76 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
వైసీపీలో అంతర్గత కుమ్ములాట
పార్టీ కార్యకర్తలు దగ్గరే లంచాలు దళితులే టార్గెట్ ముడుపులు
జిపాలెంలో టిడిపి ప్రచారం
మండలంలోని జి పాలెం గ్రామపం చాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ మంగళవారం ఇంటింట ప్రచారం నిర్వ హించారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
ప్రాధ్యాన్యత భవనాలు పూర్తి చేయాలి : జడ్పీ చైర్మన్ జి.శ్రీనివాసులు
అధికార పార్టీలో జల్లికట్టు చిచ్చు.!
వాన గుట్టపల్లిలో రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ శ్రేణులు
టీడీపీ శ్రేణులతో సహా లొంగి పోయిన చల్లా బాబు
పుంగనూరులో హైటెన్షన్.. పోలీస్ స్టేషన్లో హైడ్రామా