CATEGORIES
కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
ఎపి మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 1న బంగ్లాదేశ్ టీమిండియా వార్మప్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ కు సర్వం సిద్ధమైంది.
5న రాష్ట్రానికి ‘నైరుతి’
- ద్రోణి ప్రభావంతో నేటి నుండి వర్షాలు - రెండు మూడు రోజులు కురుస్తామని అంచనా
వారొస్తే రామమందిరం కూల్చేస్తారు
యుపిలో హద్దులు చెరిపేసిన మోడీ సర్కార్ మత విద్వేషజాఢ్యం మరింత తీవ్రం
వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు
తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయ మానంగా ప్రారంభమయ్యాయి
చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్
నూతనంగా నియమితులైన చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ తకాహషి మునియో బుధవారం శ్రీసిటీని సందర్శించారు.
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లాలో తదుపరి ఉత్తర్వులు జారీ
-సెక్షన్ 144 - సిఆర్పిసి ఉత్తర్వులు అమలు - జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్
గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థచే అన్ని ఏర్పాట్లు
తిరుపతి జనం కోసం బీతిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర జరుగు అన్ని రోజుల్లో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ తగుచర్యలు తీసుకుంటున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొ రేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు.
పులివర్తి నానికి పరామర్శల వెల్లువ
దుండగుల దాడి లో గాయపడి సిమ్స్ నందు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యా ఇంటికి చేరుకున్న చంద్రగిరి ఎన్డీఏ కూటమి పార్టీల ప్రతిపాదిత తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ని పలువురు బుధవారం ఆయన స్వగృహంలో పరామర్శించారు.
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ
సచివాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ తో సీఎస్ జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు.
యథేచ్చగా గ్రావల్ మాఫియా....!!
- తమిళనాడుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు
81శాతం పైనే పోలింగ్
- ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అంచనా
ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం
-వారణాసిలో పవన్ కల్యాణ - ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉండడం తన అదృష్టమని వెల్లడి
పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి
*వైసీపీలో చోటు చేసుకున్న ఓడిపోతామన్న అభదత్రా భావం దాడులకు ముందస్త పణాళికలు
ఏపీఆర్ జేసీ ఫలితాలు విడుదల
గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి 2024-25 సంవత్సరపు ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి
కుప్పం పాతపేటలో 163 బూతుకు చెందిన తన ఓటు వేరొకరు వేశారని గాయత్రి అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది
పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు
పోలింగ్ కేంద్రాల వద్ద నామమాత్రంగా పోలీసుల భద్రత ఏర్పాటు చేయడంతో వైసిపి నాయకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు
చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్
సత్యవేడు మండల పరిధిలోని చెరివి గ్రామంలో 231 పోలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది
తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు
పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రాములు వారు, హనుమంతులు వారు సోమవారం బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
మోడీ నామినేషన్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు
సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు
తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.
తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...
• ఏ వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టారో • ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డీలు చెప్పాలి • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు
అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భూ భక్ష పథకం మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన
తంబళ్లపల్లి శాసనసభ స్థానానికి తాము సమర్పించిన నామినేషన్లు ఆమోదించినప్పటికి డిక్లరేషన్ పత్రాలను సాయంత్రం 5 గంటలైనా ఇవ్వలేదని వివిధ పార్టీల అభ్యర్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు.
బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుణ్ణి 2తీను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్
శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
34 నామినేషన్లకు 12 ఆమోదం
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది.