CATEGORIES
బ్రైడల్ మేకప్ ట్రెండ్స్
వధువు రూపంలో మెరిసిపోయే ముందు ఈ వెడ్డింగ్ సీజన్లో ఏ తరహామేకప్ టెండ్లో ఉందో తప్పక తెలుసుకోండి
పొట్టలో లో గడబిడల నుంచి కాపాడుకునే ఉపాయాలు
మన శరీరంలో పొట్ట ఒక ఆరోగ్య కేంద్రం. మంచి ఆరోగ్యం కోసం మంచి జీర్ణవ్యవస్థ ఉండటం చాలా అవసరం. మన శరీరంలో జీర్ణం కాని ఆహారం అనారోగ్యానికి కారణమవుతుంది.
పెళ్లియ్యాక కనిపించండిలా ఫ్యాషనబుల్
వివాహం తర్వాత హెవీ డ్రెస్సు ధరిస్తే కంఫర్టబుల్ గా ఉండదు. అలాగని లైట్ డ్రెస్సు ధరిస్తే లుక్కు చాలా సాదాగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మ్యారేజ్ తర్వాత ఫ్యాషనబుల్ గా ఉండేందుకు పాటించండి ఈ ఉపాయాలు.
ఇవిగో అదిరేటి బైడల్ డ్రెస్సులు
వధువు డ్రెస్సుల ప్యాటర్న్, కలర్, ఫిటింగ్, స్టయిలకు సంబంధించిన ఈ విషయాలు తెలుసుకుంటే మీరు బ్యూటీఫుల్, పర్ఫెక్ట్ వధువు అనిపించుకోగలరు.
అరేంజ్ మ్యూరేజీలో ఉదారతను ప్రదర్శించండి
కాబోయే జీవిత భాగస్వామి అన్వేషణ బాధ్యతను తల్లిదండ్రులకు వదిలేసినప్పుడు సంబంధం కలుపుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించటం తప్పనిసరి.
2 ఉమ్మడి కుటుంబాల సమస్య
అన్ని ఉమ్మడి కుటుంబాల్లాగే కాంగ్రెస్ పరివారంలోనూ అంతా బాగుందనేలా లేదు. ఓసారి ఓ కోడలు నాటకమాడి వేరు కాపురం పెట్టేస్తే, ఇంకోసారి మరో కుమారుడు కులమతాలు వదిలేసి ఎవరినో పెళ్లాడి ఇంటి బంధం తెంచుకుంటాడు.
రంగులతో మెరిసే కలల సౌధం
వర్షాకాలం మనసుకు ఎంతో హాయి నిస్తుంది. కానీ వర్షాకాలం అయి పోగానే ఇంటికి మళ్లీ పెయింట్ వేయించే అవసరం వస్తుంది. దాంతోపాటు పండు గలు వచ్చే సమయం కూడా. అందుకే ఇంటికి పెయింట్ వేయించడం, మరింత అవసరంగా మారుతుంది.
దీపావళి పండుగకు వెలుగును కోరే జీవితాలు
దీపావళికి అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. బంధువులకు రకరకాల మిఠాయిలు, కానుకలు అందిస్తారు. కానీ మీరెప్పుడైనా ఇతరుల ఇళ్లలో చీకటిని తొలగించి చూసారా? దీపావళి రోజు ఇలా చేస్తే లభించే ఆనందాన్ని మీరు ఒక్కసారి అనుభవించి చూడండి.
నోరూరించే ఎవర్ గ్రీన్ రుచులు
ఎప్పుడూ చేసే వంటకాలలో కూడా మనం కొత్త రుచులు ట్రై చేయచ్చు
గోడలపై చెమ్మకు చెప్పండి వీడ్కోలు
పెయింటింగ్ లేదా మరమ్మతు సమయంలోనే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంటి గోడలు చెమ్మ పట్టకుండా ఉంటాయి.
ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే పదే పదే గుర్తు చేయకండి
• మీకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులు దూరమవ్వచ్చు. • మీ ఇమేజ్ కి హాని జరగవచ్చు. • మీలో గిల్టీ ఫీలింగ్ ఏర్పడవచ్చు. • మీ ప్రవర్తనకు నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. • మిమ్మల్ని అధమ కేటగిరిలో పెట్టేస్తారు. • నలుగురిలో మీ వ్యక్తిత్వంపై చెడు ముద్ర పడొచ్చు.
అరవైలో ప్రేమ సాగించేది ఎలా?
ప్రేమను వయసు పరిధిలో బంధించి ఉంచలేమన్నది నిజం. కానీ భాగస్వామి ఉండగా 60వ వయసులో మనసు ఇంకెవరిపైనో వెళుతుంటే అప్పుడు ఏం చేయాలి...
గుడ్డు లేకుండా వంటకాలు
బేకింగ్ వంటకాల్లో గుడ్లను వాడితే వాటి రుచి, రంగు ద్విగుణీకృతమవుతుంది. అయితే మీరు గుడ్లు తినడం ఇష్ట పడకపోతే అప్పుడేం చేయాలి? అలాంటి వారి కోసమే కొన్ని టిప్స్....
లైటింగ్ మెరుపులకు 7 సరికొత్త స్టయిల్స్
లైటింగ్ సిరీస్‌లో సింపుల్ డిజైన్స్ చూసి బోర్‌గా ఫీలవు తున్నట్లయితే ఇంటిని కాంతివంతంగా చేసేందుకు ఈ సరికొత్త స్టయిల్స్ ప్రయత్నించండి...
పండుగల్లో ట్రాఫిక్ చిక్కులకు ముందస్తు జాగ్రత్తలు
పండుగల్లో రహదారులు రద్దీగా ఉండటం, ట్రాఫిక్ జామ్ అవటం సాధారణమే. ఇలాంటప్పుడు పండుగల ఉల్లాసం తగ్గకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతకు 5 సూత్రాలు
పీరియడ్ లేదా రుతుచక్రం సమయంలో పరిశుభ్రత గురించి శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో భారత దేశంలో అన్ని రకాల జననాంగ సంబంధ రోగాల వెనుక ముఖ్య కారణం పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవటమే' అని తేలింది.
మీరొక మంచి గెస్ట్ అనిపించుకోండి
మీరొక మంచి గెస్ట్ అనిపించుకున్నట్లయితే ప్రతి పండుగకీ మిమ్మల్ని ఆహ్వానించేందుకు బంధు మిత్రులు ఎంతో ఆసక్తి చూపుతారు.
పండుగ దుస్తుల్లో ఇండో వెస్ట్రన్ స్టయిల్స్
ఫెస్టివల్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మోడ్రన్ స్టయిల్ లోకి మారి పోతున్నాయి. ఏడాదంతా తమ డ్రెస్సులతో ఎలాంటి ప్రయోగాలు చేయని వ్యక్తులు కూడా పండుగల్లో భిన్నమైన రంగుల్లో కనిపించాలనుకుంటున్నారు.
నటన మానేస్తే డాక్టర్‌గా పని చేస్తా సాయి పల్లవి
ఒక పాత్రలో వంద శాతం ఇమిడి పోయి పూర్తి స్థాయి నటనను ప్రద ర్శించాలని నిత్యం తపించే నాయిక సాయి పల్లవి. బాల నటిగా తమిళంలో పదిహేనేళ్ల క్రితం సినీ రంగ ప్రవేశం చేసినా 'ఫిదా'తో తెలుగులోకి ప్రవే శించారు.
దీపాల పండుగలో ఆరగింపుల సంబరాలు
పండుగల సీజన్లో బరువు పెరగ మీ కాపాడుకోవా లనుకుంటే, లైఫ్ స్టయిల్ లో ముడిపడిన అనారోగ్యాలు అంటే డయాబెటిస్, హైపర్ టెన్షస్, గుండెజబ్బు తదితర వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే మీరు ఈ కింది విషయాలపై దృష్టి పెట్టి తినండి, తాగండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.
ఆభరణాలు సంరక్షణ ఇలా చేయండి
విలువైన ఆభరణాల వెలుగు జిలుగులు అనేక సంవత్సరాలపాటు నిలిచి ఉండాలంటే ఈ చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అందాన్ని పెంచే ఆహార అలవాట్లు
మనం అందంగా కనిపిస్తే, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు బోలెడన్ని కాంప్లిమెంట్స్ కూడా వచ్చేలా చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. అందం రాత్రికి రాత్రే లభించదు. దీనికోసం మన లోపల కూడా ఆరోగ్యంగా ఉండటం తప్పనిసరి.
పిల్లల గది ಎಲಾ ఉండాలి?
చిన్న ఇంట్లో పిల్లలు చదువులకు, పడుకునేందుకు ఏర్పాట్లు చేయడంలో ఈ సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
సినీతారల కలలు నెరవేర్చిన సరోగసీ
కిరాయి గర్భంతో తల్లిదండ్రులయ్యే పరంపరను సినీ తారల్లో అమీర్ ఖాన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎంతో మంది దీని ద్వారా మాతృత్వపు అనుభూతిని సొంతం చేసుకున్నారు. రండి వారి గురించి తెలుసుకుందాం.
రియల్ లైఫే సీరియస్ లో అమ్మాయిని కాదు నివేదా పేతురాజ్
ఒక్కొక్క చిత్రానికి అభినయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తన్న నవతరం నటి నివేదా పేతురాజ్. తమిళ నేపథ్యం నుంచి వచ్చిన ఈ భామ తెరంగేట్రం అక్కడే చేసారు. కానీ క్రమంగా దక్షిణాదిన తన ప్రతిభ చాటుకుంటున్నారు.
నోరూరించే మధురమైన వంటకాలు
వంటలు రకరకాలు రుచులు రకరకాలు
జీవించే హక్కు వీటికీ ఉంది
పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణం, వన్యప్రాణుల జీవనం, జల సంరక్షణ, కాలుష్య నియంత్రణ గురించి ఏమాత్రం అవగాహన లేదని తెలుస్తోంది.దాదాపు అది చేసే ప్రతి నిర్ణయం వినాశకరంగా మారుతోంది.
చిన్న ఇల్లయినా పెద్దగా కనిపిస్తుంది...?
సామాన్లను అటు ఇటు కదిలించకుండా ఒక చిన్న ఇల్లు పెద్ద ఇల్లుగా కనిపించాలంటే ఏం చేయాలి?
అత్త జీవితం ఎప్పటికీ స్టెప్నీలా ఉండాల్సిందేనా?
సంసారంలో కుటుంబమనే వాహనానికి స్టీరింగ్ వీల్ జాబ్ చేసే కోడలి దగ్గర ఉంటుంది, కానీ సంరక్షణ బాధ్యతలన్నీ కేవలం అత్తమీదే వదిలేస్తుంటారు.
మూఢనమ్మకాలతో మోసపోవటం ఇక మానండి
విలువైన డబ్బుని, సమయాన్ని దురాచారాలు, పురోహితుల వలలో చిక్కుకుని వ్యర్థం చేసుకునే వారికి ఈ విషయాలు తప్పక తెలియాలి.