CATEGORIES

ఇంట్లో ఒంటరిగా ఉంటే జాగ్రత్తగా ఉండండి
Grihshobha - Telugu

ఇంట్లో ఒంటరిగా ఉంటే జాగ్రత్తగా ఉండండి

ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడూ ఎంతో అప్రమత్తంగా వుండాలి. సేల్స్ రెప్రసంతేటివ్స్ లాగా ఇంటికి వచ్చి ఇల్లు దోచుకుని, మనుషులని చంపి పారిపోతున్నారు.

time-read
1 min  |
January 2020
అందాన్ని మెరిపించే చార్ కోల్ ఫేస్ ప్యాక్
Grihshobha - Telugu

అందాన్ని మెరిపించే చార్ కోల్ ఫేస్ ప్యాక్

చార్ కోల్ పేరు వింటే మీ మనసుకి ఒక నల్లని వస్తువు స్ఫురిస్తుంది కానీ. మీకు తెలుసా, ఇది మీ ముఖాన్ని ఎలా మెరిపిస్తుందో

time-read
1 min  |
January 2020
అవకాశాలకోసం  ఎప్పుడూ  కష్ట పడలేదు - కీర్తి సురేశ్
Grihshobha - Telugu

అవకాశాలకోసం ఎప్పుడూ కష్ట పడలేదు - కీర్తి సురేశ్

తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టినప్పటి నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్ ని రూపొందించుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్. సినీ నేపథ్యం గల కుటుంబం నుంచి రావటంతో ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసే నటనా నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.

time-read
1 min  |
January 2020
బరువు తగ్గించే వ్యాయామాలు
Grihshobha - Telugu

బరువు తగ్గించే వ్యాయామాలు

రోజంతా ఫిట్ అండ్ ఫైగా ఉండేందుకు ఈ వ్యాయామాలు మీకెంతో సహాయపడతాయి

time-read
1 min  |
January 2020
వంటగదిలో దాగిన ఆరోగ్య రహస్యం కిచెన్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలుమీరూ తెలుసుకోండి
Grihshobha - Telugu

వంటగదిలో దాగిన ఆరోగ్య రహస్యం కిచెన్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలుమీరూ తెలుసుకోండి

కిచెన్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలుమీరూ తెలుసుకోండి

time-read
1 min  |
January 2020
మళ్లీ ట్రెండింగ్ లో  బూట్ కట్ ఫ్యాషన్ డెనిమ్ బూట్ కట్ స్టైల్ అందరినీ ఇట్టే ఆకర్షించేయటానికి అసలేమిటి కారణం తెలుసుకుందాం రండి
Grihshobha - Telugu

మళ్లీ ట్రెండింగ్ లో బూట్ కట్ ఫ్యాషన్ డెనిమ్ బూట్ కట్ స్టైల్ అందరినీ ఇట్టే ఆకర్షించేయటానికి అసలేమిటి కారణం తెలుసుకుందాం రండి

డెనిమ్ బూట్ కట్ స్టైల్ అందరినీ ఇట్టే ఆకర్షించేయటానికి అసలేమిటి కారణం తెలుసుకుందాం రండి

time-read
1 min  |
January 2020
కొత్త సంవత్సరంలో ఫిట్నె స్ ఫార్ములా
Grihshobha - Telugu

కొత్త సంవత్సరంలో ఫిట్నె స్ ఫార్ములా

న్యూ ఇయర్లో నేను ఫిట్ గా కనిపించాలి. ఇందు కోసం 5 కిలో గ్రాముల ల బరువు తగ్గాలి' లేదా 'నేనుకోల్పోయిన ఫిట్నెసను తిరిగి తెచ్చుకొని దాన్ని మెయింటెయిన్ చేసుకోవాలి' ఇలాంటి ఆలోచనలు మీలో కూడా ఉండొచ్చు . బహుశా మీలో కొందరు వేగంగా ఫిట్నెస్ సాధించాలన్నవ్యామోహంతో షార్టు పద్దతులు కూడా మొదలుపెట్టి ఉండొచ్చు.

time-read
1 min  |
January 2020
హౌస్ వైఫ్ కాదు హౌస్ హస్బండ్
Grihshobha - Telugu

హౌస్ వైఫ్ కాదు హౌస్ హస్బండ్

భార్యాభర్తలు ఇద్దరు ఇంటిని చక్కదిద్దడంలో సమాన భాగస్తులు అయితే ఇంటి పని చేసే బాధ్యత అంతా ఇల్లాలు పైనే ఎందుకు పడుతుంది? రండి జవాబు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

time-read
1 min  |
January 2020
 స్మూత్ స్కిన్  పొందండిలా
Grihshobha - Telugu

స్మూత్ స్కిన్ పొందండిలా

అవాంఛిత రోమాల నుంచి శాశ్వత విముక్తి పొంది చర్మంలో మెరుపు కూడా నిలిచి ఉండాలనుకుంటే ఈ ఉపాయాలు మీ కోసమే...

time-read
1 min  |
January 2020
వీటికి ముగింపు ఇంకెన్నడు?
Grihshobha - Telugu

వీటికి ముగింపు ఇంకెన్నడు?

హైదరాబాద్లో భాగమైన సైబరాబాద్ లో పశువుల డాక్టర్ ని హత్యాచారం చేసి, ఆ తర్వాత పట్టుబడి పోలీసుల ఎన్కౌంటర్‌లో హతమైపోయింది వారోకాదో తెలియదు, కానీ అందులో బాధ్యులైన వారు మాత్రం తప్పకుండా మహిళల్ని ఆస్తిగా భావించే గడ్డపై పుట్టిన వారేనని కచ్చితంగా చెప్పవచ్చు. హైదరాబాదుకు దాదాపు 1100 కిలోమీటర్ల దూరాన చిత్రకూట్ కి చెందిన మావు స్టేషన్ పరిధి లోని టిక్రా గ్రామంలో జరిగిన ఒక ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

time-read
1 min  |
January 2020
మతతత్వ మూర్ఖత్వానికి చోటు ఎక్కడ?
Grihshobha - Telugu

మతతత్వ మూర్ఖత్వానికి చోటు ఎక్కడ?

మతం ఆధారంగానడిచే పశ్చిమ ఆసియాలోని ముస్లిం దేశాల్లో ఒక కొత్త ధోరణి మొదలవుతోంది. ఇరాక్, లెబనాన్లో రోడ్లపైకి వచ్చిన యువత ఇప్పుడు తమ నినాదాల్లో ఇస్లామ్ వద్దు', క్రిస్టియానిటీ వద్దు' అనే నినాదాలు కూడా మొదలుపెట్టారు.

time-read
1 min  |
January 2020
వంటకాల్లో రుచిని మేల్కొలిపే ఉపాయాలు
Grihshobha - Telugu

వంటకాల్లో రుచిని మేల్కొలిపే ఉపాయాలు

సాధారణంగా మనం ఏవైనా పండుగలు, పర్వదినాలకు తీపి, కారం వంటకాలు చేస్తూనే ఉంటాం. కానీ అప్పుడప్పుడుకిట్టి iపార్టీ లేదా న్యూ ఇయర్ పార్టీ, ఎవరైనా ప్రత్యేక అతిథి వచ్చినప్పుడు పిండివంటలు చేసేముందు కొన్ని విషయాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి. దీంతో వంటల రుచి అమాంతం పెరగటమేగాక అందరూ వారెవ్వా అనకుండా ఉండలేరు.

time-read
1 min  |
January 2020
న్యూ ఇయర్ వేడుకలతో కొత్త జీవితానికి స్వాగతం
Grihshobha - Telugu

న్యూ ఇయర్ వేడుకలతో కొత్త జీవితానికి స్వాగతం

ఆనందం, ఆరోగ్యంతో జీవితాన్ని సరికొత్తగా గడపాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. జీవనశైలిలో తాజాదనాన్ని నింపుకొని ఉత్తమ ఆశలు, ఆశయాలతో ముందుకు సాగిపోయేందుకు గొప్ప స్ఫూర్తిని కలిగించేది కొత్త సంవత్సరం...

time-read
1 min  |
January 2020
కోడలు ఎప్పటికీ పరాయిదేనా?
Grihshobha - Telugu

కోడలు ఎప్పటికీ పరాయిదేనా?

కుటుంబం గౌరవ మర్యాదలు, సంస్కృతితోపాటు అత్తామామల సేవా బాధ్యతలు కూడా కోడలి భుజాలపై మోపినప్పుడు ఆమెను ఇంకా పరాయి మనిషిగానే చూడటం ఎందుకు?

time-read
1 min  |
January 2020
చలికాలంలో ఇలా ఉంచుకోండి
Grihshobha - Telugu

చలికాలంలో ఇలా ఉంచుకోండి

జీర్ణ క్రియ కోసం వింటర్ సీజన్ అనుకూలమైనదే, కానీ దీన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోండి

time-read
1 min  |
January 2020
బ్రేకప్ తర్వా త జీవితాన్ని ముందుకు నడిపేదెలా?
Grihshobha - Telugu

బ్రేకప్ తర్వా త జీవితాన్ని ముందుకు నడిపేదెలా?

విడిపోయిన తర్వాత కూడా భాగస్వామి జ్ఞాపకాలు వెంటాడుతున్నట్లయితే జీవితాన్ని మళ్లీ పట్టాలెక్కించే ఈ చిట్కాలు తప్పక పాటించండి

time-read
1 min  |
January 2020
అల్లికలకు ఎన్నడూ  వీడ్కోలు  చెప్పొద్దు
Grihshobha - Telugu

అల్లికలకు ఎన్నడూ వీడ్కోలు చెప్పొద్దు

మార్కెట్లో దొరికే ఉన్ని దుస్తులు శరీరాన్ని కేవలం వెచ్చగా ఉంచుతాయి. చేతులతో అల్లిన స్వెట్టర్ అనుబంధాల్లో వెచ్చదనాన్ని కూడా నిలిపి ఉంచుతుంది

time-read
1 min  |
January 2020
తాజా కూరల్ని  ఇలా  ఎంచుకోండి
Grihshobha - Telugu

తాజా కూరల్ని ఇలా ఎంచుకోండి

ఆకర్షణీయంగా కనిపించే కూరగాయలు బాగుంటాయని గ్యారెంటీ లేదు. అందుకే పచ్చి కూరాల్ని కొనుగోలు చేసే ముందు ఈ చిట్కాలను తప్పక పాటించండి

time-read
1 min  |
January 2020
ఘుమ ఘుమల తేనీరు కలిగించే లాభాలు
Grihshobha - Telugu

ఘుమ ఘుమల తేనీరు కలిగించే లాభాలు

వేడి వేడి చాయ్ గుటకల్లో ఆరోగ్యం కూడా కలిసి ఉంటే ఇక చెప్పేదేముంది! హాయిగా టీ తాగవచ్చు 'టీ గుటకలతో విశ్రాంతి క్షణాలు, స్నేహ మాధుర్యం, సన్నిహితుల సాహచర్య అనుభూతులను ఆస్వాదించండి'

time-read
1 min  |
January 2020
ఒత్తిడి లేని జీవితానికి ఇవిగో ఉపాయాలు
Grihshobha - Telugu

ఒత్తిడి లేని జీవితానికి ఇవిగో ఉపాయాలు

జీవితంలో హెచ్చుతగ్గులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి.ఇలాంటప్పుడు టెన్షన్ ఫ్రీ లైఫ్ గడిపేందుకు కొన్ని మార్గాలు తెలుసుకుందాం

time-read
1 min  |
January 2020
కుటుంబాన్ని దూరం చేసే  స్నేహం అవసరమా?
Grihshobha - Telugu

కుటుంబాన్ని దూరం చేసే స్నేహం అవసరమా?

స్నేహితులను తయారుచేసుకోవటం, స్నేహాన్ని నిలుపుకోవటం మంచి విషయమే, కానీ దీన్ని చూసుకుంటూ కుటుంబ సంబంధీకులకు ప్రాముఖ్యతను ఇవ్వకపోతే ఎంత నష్టం కలుగుతుందో తప్పక తెలుసుకోండి

time-read
1 min  |
January 2020
ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమే
Grihshobha - Telugu

ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమే

వివాహం తర్వాత కూడా మీ గారాల పట్టి సంతోషంగా ఉండాలనుకుంటే

time-read
1 min  |
January 2020
గర్భంపై చట్టాల పర్యవేక్షణ ఎందుకు?
Grihshobha - Telugu

గర్భంపై చట్టాల పర్యవేక్షణ ఎందుకు?

ఆడ శిశువు గర్భస్థ హత్యల్ని నివారించేందుకు ప్రభుత్వం భారీ పేరున్న ప్రీ-కన్సెష్షన్‌ అండ్‌ ప్రీ- నాటల్‌ డయాగ్నిప్టిక్‌ టెల్టిక్‌ (ప్రాహి బిషన్‌ ఆఫ్‌ సెక్స్‌ సెలక్షన్‌) చట్టం 19094ని రూపొందించింది.

time-read
1 min  |
November 2019

ページ 46 of 46

前へ
37383940414243444546