試す - 無料

భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా

Telugu Muthyalasaraalu

|

May 2024

ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతి కూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం లాంటి అంశాల్లో పత్రికలు అద్వితీయ సేవలు అనుదినం అందిస్తున్నాయి.

భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా

ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతి కూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం లాంటి అంశాల్లో పత్రికలు అద్వితీయ సేవలు అనుదినం అందిస్తున్నాయి. ఆందోళనకర పరిస్థితుల్లో జీవన చక్రం సజావుగా సాగేలా చూడడం, ప్రజలకు నిరంతరం అత్యవసర సమాచా రాన్ని అందించడం లాంటి సేవలను పత్రికలు, సమాచార సాధనాలు బాధ్యతగా అందిస్తున్నాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్చగా పని చేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిథవిల్లుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న పత్రికా స్వేచ్చను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునిసెఫ్‌, యునెస్కో వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ళపై ఆంక్షలు ఉందేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు 1991, ఏప్రిల్‌ 29 నుండి మే 3వ తేదీ వరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్‌ హాక్‌ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి పత్రికా స్వేచ్చకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్‌ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అప్పటి నుంచి ఏటా వే 35న ప్రవంచ వథికా స్వేచ్చ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్చను అంచనా వేయడం, దానిని రక్షించడం. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్

Telugu Muthyalasaraalu からのその他のストーリー

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

సేంద్రియ సేద్యానికి చేయూత

కేంద్ర వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పి.కె.వి.వై) పథకం కింద వీటిని అమలు చేస్తారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

జీవన మార్గదర్శి కె. ఎం. ఎర్రయ్య

ఆకారం కన్నా మనసు అందంగా వుండాలనుకొనే బుద్ధి మంతుడు ఆయన. ఆకలితో అలమటి స్తున్న వ్యక్తికి అన్న దానం చేసి తన కడుపు నిండిందని సంబరపడే సాదాసీదా మనిషి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

గురువులపై ఎల్లప్పుడూ ప్రేమ భక్తి ఉండాలి :విశ్రాంత న్యాయమూర్తి గురప్ప

గురువులపై ఎల్లప్పుడూ ప్రేమ భక్తి ఉండాలి విశ్రాంత న్యాయమూర్తి గురప్ప అన్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యల చూర్ణం

మీ ఆరోగ్యం, మీ బాధ్యత

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

శ్రీ కాణిపాక వినాయక స్వామి వారిని దర్శించండి.

పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులు అయిన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు.

time to read

2 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

నిరంతర సేవా యోధుడు “ ఎర్రయ్య"

ఆ బోర్డులో (గోడపత్రిక) ఏ అధికారి గురించి అవినీతి కథనం ప్రచురితమయితే ఇక అంతే సంగతులు మరుసటి రోజు అతని ఉద్యోగం ఊడిపోవాల్సిందే...

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

సంతానము కొరకు

సంతానం కొరకు ముఖ్యంగా తల్లి ఎన్నో నోములు, పూజలు వ్రతాలు, చేసి పిల్లలకు జన్మ నిస్తుంది. విటన్నింకి ముఖ్యంగా దైవను గ్రహం వుండాలి వాటిలో కొన్ని....

time to read

1 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కీరదోసకాయ, తాటి ముంజలు - వేడి తాపం నుంచి ఉపశమనం

రోజు కీరా తినడం వల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కిడ్నీలో రాళ్ళు కరగడానికి గృహ చికిత్స

మూత్రంలో అధికంగా కాల్షియం తయారైనప్పుడు రాళ్ళు తయా రవుతాయి. అవి విభిన్నమైన ఆకృతులలో ఏర్పడును.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వికలాంగుల పెన్షన్ల తగ్గింపు, తొలగింపు పై ఆందోళన చెందవద్దు.

అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు, ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ అందజేయడం జరుగుతుంది.

time to read

1 mins

telugu muthyalasaraalu

Hindi(हिंदी)
English
Malayalam(മലയാളം)
Spanish(español)
Turkish(Turk)
Tamil(தமிழ்)
Bengali(বাংলা)
Gujarati(ગુજરાતી)
Kannada(ಕನ್ನಡ)
Telugu(తెలుగు)
Marathi(मराठी)
Odia(ଓଡ଼ିଆ)
Punjabi(ਪੰਜਾਬੀ)
Spanish(español)
Afrikaans
French(français)
Portuguese(português)
Chinese - Simplified(中文)
Russian(русский)
Italian(italiano)
German(Deutsch)
Japanese(日本人)

Listen

Translate

Share

-
+

Change font size