CATEGORIES
గేమ్స్ నుంచి ఫ్రీ అవ్వండి
గేమ్స్ ఒక తరం నుంచి మరో తరంకి అలా ఒకరి నుంచి ఒకరికి అందుతుంటాయి. ఎవరికైనా ఏదైనా గేమ్ బాగా నచ్చినట్లు అనిపిస్తే వారి తాత, తండ్రులకు కూడా అది నచ్చి ఉండే అవకాశం ఉంది. అది అతని పిల్లలకు కూడా వారసత్వంగా అందే అవకాశం ఉంది.
అభయారణ్యాలునేషనల్ పార్క్స్-1
సివిల్స్ పరీక్షలో పోటీ పడే అభ్యర్థులకు పర్యా వరణం గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ఈవారం ఈ అంశానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం.
పిడికెడు ఆశ
కాలికి బలపం కట్టుకొని ఎక్కే గుమ్మమే దిగే గమ్మమే కానీ పిడికెడు ఆశను చిటికెడు విత్తు చేసి గుండెల్లో నాటిన వాళ్లు లేరు.
తారాజువ్వలు
బాల్యపు బంధిఖానా సందుల్లోంచి చూస్తూ తల్లిదండ్రుల కలల భవిష్యత్ ను తదేకంగా, తనువు మరిచి తయారుచేస్తున్న శ్రామికులు సతమతమౌతున్న నేటి బాలలు.
ఆచార్య రిలీజ్ ఆలస్యం
మెగాస్టార్ మూవీ కోసం మరి కొంత కాలం ఎదురు చూపులు తప్పేలా లేవు.
అంతర్ముఖంగా ఒక నేను..!
నీడ ఎవరిదైనా కానీ మన ప్రతి రూపమని చెప్పలేం నిజాలు మాట్లాడినప్పుడల్లా నీడలు రంగులేమీ మార్చుకోవు