కళా రత్న డాక్టర్ రమణ యశస్వి గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గా, కవిగా, రచయితగా, సంఘ సేవకుడిగా అన్ని రంగాల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞా అన్న పదానికి సరికొత్త అర్ధాన్ని తెస్తున్నారు. ఈ బహుముఖ | ప్రజ్ఞాశాలి ప్రతిభా పాటవాలు కమనీయం, రమణీయం. మన ఆంధ్రప్రదేశ్ కే తలమానికమైన గ్రేటర్ గుంటూరు పట్టణానికి అతి చేరువలో చిలకలూరిపేట పట్టణంలోని గణపవరం గ్రామంలో లేలేత ఉదయభానుడి కిరణాలను తాకుతూ సంకా రామారావు, తులసమ్మ పుణ్య దంపతుల ఇంట వరాల పుత్రునిగా జన్మించారు. ఈ చదువుల తల్లి ముద్దుబిడ్డ ఇంటర్ వరకు చిలకలూరిపేటలో చదివారు. విశాఖపట్టణం మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివి అత్యధిక మార్కులతో విజయం సాధించారు. కాకినాడ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ లో పీజీ విజయవంతంగా పూర్తి చేశారు.
వీరి శ్రీమతి పేరులోనే నూతనత్వాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ ప్రసన్న యశస్వి గారు ప్రసన్న వదనంతో ఎప్పుడు చిరునవ్వుల దరహాసాలు చిందిస్తూ సంకా వారి ఇంటి కోడలుగా, రమణ యశస్వి గారి సహ ధర్మచారిణిగా అడుగుపెట్టి సంకా వారి ఇంటి పేరు ప్రతిష్టల్ని మరింత ఇనుమడింప చేస్తున్నారు. అలాగే వీరు స్త్రీల వైద్య నిపుణులుగా రోగులకు సేవలను అందిస్తూ గుంటూరు పట్టణంలో ప్రముఖంగా భాశీలుతున్నారు.
కొడుకులు తులసీరామ్, అభిరామ్ ఇద్దరూ కూడా ఆర్థోపెడిక్ లో పీజీ చేసి తండ్రికి తగ్గ తనయులుగా వైద్యరంగంలో ముందుకు దూసుకు వెళుతున్నారు.
కోడలు శ్రావ్య కూడా లేడీ డాక్టర్ గా ఎంతో శ్రావ్యంగా విధులు నిర్వహిస్తూ విజయ పదంలో దూసుకు వెడుతున్నారు.
రమణ యశస్వి గారికి చిన్నతనం నుండి కూడా వినయ శీలత, విధేయత, తోటి వారి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం, మెండుగా ఉ ండేవి. వీటన్నింటినీ వీరు ఉగ్గుపాలతో అవపోసన పట్టారనే చెప్పాలి.
この記事は Suryaa Sunday の July 02, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Suryaa Sunday の July 02, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ