CATEGORIES
ఆసుపత్రులను భ్రష్టు పట్టించిన జగన్
- పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగం - ప్రభుత్వ ఆసుపత్రులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం
ముందస్తు పరీక్షలతో మహిళలకు వస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ
ఐఎంఏ మిర్యాలగూడ అధ్యక్షులు డాక్టర్ జీవనజ్యోతి
సత్తాచాటిన ఈఎంఆర్సీ రూపొందించిన "రీచింగ్ ది అన్రోచ్" లఘుచిత్రం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - కన్సార్షియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (యూజీసీ - సీఈసీ) ఆధ్వర్యంలో 16వ అంతర్జాతీయ ప్రకృతి ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) సత్తా చాటింది.
రాచకొండ పోలీసులు భారీగా హషీష్ గంజాయి పట్టివేత
హషీష్ ఆయిల్ రవాణా కోసం హయత్ నగర్ పోలీసులతో పాటు ఎల్బీ నగర్ బృందం సోట్ ద్వారా అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ను ఛేదించింది
కవితకు కలిసోచ్చేనా.. కాలం.. ?
• తెలంగాణలో కీలకం కానున్న కవిత • ఫ్యూచర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం
కొత్త స్టైల్లో బంగారం స్మగ్లింగ్
• శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
పంప్ హౌస్ ట్రయల్ రన్
• జిల్లా ప్రజలకు ఇది చారిత్రాత్మక రోజు • కొన్ని లక్షల ఎకరాలలో పారటానికి ఇది ముందు అడుగు
కృష్ణమ్మా పరవళ్లు..పర్యాటకుల సందడి
• పర్యాటకులతో కిక్కిరిసిపోయిన నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలు • ఆదివారం సెలవు కావడంతో సాగర్కు పర్యాటకుల తాకిడి
రైతుల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యం
• వచ్చే ఆగస్టు 15న ఐదు లిఫ్టులు ప్రారంభిస్తాం • నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం
సుప్రీం తీర్పు ప్రైవేటు విద్యా సంస్థలకు చెంపపెట్టు
• ప్రైవేట్ పాఠశాలలకు 25% కోటా మినహాయింపు రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే
• ఆ రెండు పార్టీలు మోసం చేశాయి • తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది
ఎస్ఎల్ గ్రూప్ ప్రాజెక్ట్స్ జరా భద్రం
కస్టమర్ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ దిట్ట ప్రముఖ సినీనటులతో ప్రమోషన్స్
నాగర్ కర్నూల్ నుండి అరుణాచలం వరకు బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ అధికారులు
19 ఆగస్టు 20 24 పౌర్ణమి పురస్కరించుకొని అరుణాచలం గిరిప్రదక్షిణకు నాగర్ కర్నూల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడపడం జరుగుతుంది తేదీ 17 ఆగస్టు 2024 శనివారం రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుంది.
నేడు వికారాబాద్ స్వచ్చంద బంద్
బంగ్లాదేశ్లో జరుగుతున్న నరమేధాన్ని నిరసిస్తూ నేడు సోమవారం వికారాబాద్ పట్టణంలో స్వచ్ఛంద బంద్ కు హిందూ ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
రంగనాయక సాగర్కు గోదావరి జలాల పరవళ్లు..
జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతు న్నాయి.
100 అడుగుల జాతీయ జెండా ఏర్పాట్లు
పట్టణ ప్రజలు మూడు రోజులు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదు.. ఆర్డీఓ శ్రీనివాస్ రావు
బహ్రెయిన్ జైలులో సిరిసిల్ల వాసి..
స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రికి కేటీఆర్ లేఖ
అసెజ్ “భూమిని పునరుద్దరించే ప్రాజెక్ట్"
- దేవుని సంఘము యొక్క అసెజ్ విశ్వవిద్యాలయ విద్యార్థి -స్వచ్ఛంద సేవకులు, వరంగల్లో 300ల చెట్లను నాటారు
అప్పణంగా ఐదున్నర ఎకరాలు స్వాహా
- ఆలస్యంగా వెలుగులోకి - గత ఎమ్మార్వో అశోక్ కుమార్ నిర్వాకం -న్యాయం కావాలని బాధితుల ఆవేదన
నియామకాల్లో పారదర్శకత పాటించాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
అనర్హతపై వినేశ్ ఫోగాట్ సవాల్..
పారిస్ ఒలింపిక్ గేమ్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే.
ఒలింపిక్స్లో సత్తా చాటడం గర్వకారణం
నీరజ్ చోప్రాకు హర్భజన్ సింగ్ అభినందనలు
ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి - ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి
సీజనల్ వ్యాదుల నివారణలో భాగంగా చేపట్టిన ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కూసుమంచి ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు.
కేసీఆర్ అప్పుల పాలు చేసిండు
ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ దోపిడీ గురైంది కాళేశ్వరం కట్టి ప్రజల సొమ్ము లూటీ చేశాడు సీతారామ ప్రాజెక్టులో కూడా రూ. 8వేల కోట్ల అవినీతి నిర్మాణ పనులను తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి
బిజినెస్ చేయండి
• పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి • ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు
రాష్ట్ర భద్రతే ముఖ్యం
ప్రజల రక్షణకు అధిక ప్రాధాన్యత బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో నిఘా
ఈనెల 15న రూ.2లక్షల రుణమాఫీ
• త్వరలోనే అన్నదాతలకు రుణవిముక్తి • వైరాలో రైతులతో భారీ బహిరంగ సభ
జైలు నుంచి బయటకు..
• ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్.. • ఢిల్లీ మద్యం కేసులో భారీ ఊరట
సుంకిశాల తప్పిదం కేసీఆర్ దే
• ఇవన్నీ బీఆర్ఎస్ పాపాలే • సమస్య చిన్నదే అలాగే నష్టం కూడా అంతే
పరీక్ష వాయిదా వేయలేం
• నీట్ పీజీ ఎగ్జామ్ను ఆపలేం • వాయిదా పిటిషన్లు తిరస్కరించిన సుప్రీం కోర్టు