CATEGORIES
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు బాల కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరుల నివాళి
ఛత్తీస్ ఘడ్ నక్సల్స్ హింస
రెండు బీఎస్ఎన్ఎల్ టవర్లు దగ్ధం నారాయణపూర్ జిల్లాలోని చమేలీలో ఘటన
ముగిసిన పట్టభద్రుల పోలింగ్
• మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ • పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు
కాంగ్రెస్ 40 సీట్లు దాటదు..
సమాజ్వాదీ పార్టీకి నాలుగు కూడా రావు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై షా విమర్శలు
మోడీ పీఎం కారు..ఇది నా గ్యారెంటీ...
• అగ్నిపథ్ స్కీమన్ను రద్దు చేస్తాం • కూటమి అధికారంలోకి రాగానే అమల్లోకి
తీరం దాటిన రెమాల్ తుపాన్
• తీరందాటే సమయంలో తుపాను ఈదురుగాలులతో బీభత్సం
నిండా ముంచిన ఫ్రీ లాంచింగ్
• నాల కన్వర్షన్ ఊసేలేదు.. • గ్రీన్ రిచ్ మరో సాహితి కానుందా..? • లాంచింగ్ పేరుతో 400 ప్లాట్లు బుకింగ్..
శ్రమ దోపిడి చేస్తున్న సియోర్రా ఏజెన్సీ
• ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్కు 14నెలలుగా అందనీ జీతం • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస • బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ
2వేల మంది సజీవసమాధి
• 200 చదరపు కి.మీ విస్తీర్ణంలో విరిగిపడ్డ కొండచరియలు • ఐక్యరాజ్య సమితికి తెలిపిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
• గుండెపోటుతో మృతి • సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు
ట్యాంక్బండ్ పై కార్నివాల్
• ధూమ్ ధామ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు • ఫుడ్ కోర్టులు, లేజర్ షోలు.. హస్తకళా ప్రదర్శనలు
ఇంత దారుణం తరవాత..ఇప్పుడు చర్యలా..!
- ఇంతకాలం ఎందుకు చర్యలకు దిగలేదు. - గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంపై హైకోర్టు ఆగ్రహం
చరిత్రలో నేడు
మే 28 2024
బెయిల్ వారం రోజులు పొడిగించండి
లోక్సభ ఎన్నికలనేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.
బెంగుళూరు డ్రగ్స్ కేస్లో మరో ట్విస్ట్
బెంగుళూరు డ్రగ్స్ కేస్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు.
రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర సభ్యుడి అరెస్టు..
రైల్లో అక్రమంగా గంజాయి ని తరలిస్తున్న అంతరాష్ట్ర సభ్యుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు
ఈదురుగాలుల బీభత్సం
• ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గంజాయి రవాణాపై ఉక్కు పాదం
1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు.. గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక
మూడోసారి 'మోడీ సర్కార్'
ఉత్తరప్రదేశ్లో 7వ దశ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ప్రధానివిమర్శలు
జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు
• ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలించిన అధికారులు
ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం
• సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది • మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కాం
• సన్నబియ్యo కొనుగోళ్లలో అక్రమాలు • అధికారంలోకి రాగానే స్కాంలకు తెర
తెలుగులో ప్రమాణ స్వీకారం
• అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ • కాలిఫోర్నియా జడ్జిగా జయ బాడిగ
మసీద్ నిర్మాణ లెక్కలు ఎక్కడ?
• సెక్రటేరియట్లోని మసీద్ నిర్మాణానికి ఖర్చు ఎంత..? • టెండర్ ఎవరికీ ఇచ్చారు..? ఎవరెవరు పాల్గొన్నారు?
గ్రాడ్యుయేట్ ఎటువైపు
తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు
ఛత్తీస్ గఢ్ యువకుడి ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు
ప్రమాదవశాత్తు ఓ యువకుడి ఛాతీలోకి బాణం దూసుకెళ్లింది. దాదాపు సగం వరకం బాణం శరీరంలోకి దూసుకెళ్లి.. అతడు ప్రాణాలు దక్కించుకున్నాడు
చెన్నై విమానాశ్రయంలో హవాలా డబ్బును పట్టుకున్న ఎయిర్పోర్ట్ కస్టమ్ ఆఫీసర్స్
చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ. 20 లక్షల నగదు కనిపించింది.
ఏపీలో కౌంటింగ్ రోజున అల్లర్లు జరగకుండా అలర్ట్..
ఆంధ్రప్రదేశ్పై ఫుల్ పోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం.
పారిశుద్ధ్య కార్మికులకు టార్చర్
ఎస్ఎఫ్ఎ ఖాసీఫ్ అహ్మద్ అరాచకం జీహెచ్ఎంసీ సౌత్ జోన్ లో కే ట్యాక్స్
హనుమాన్ ర్యాలీలో ఆగంతకుడి హల్ చల్..
మొన్నటివరకూ ఎన్నికల వేడితో సలసల కాగి చల్లారింది కరీంనగరం.