CATEGORIES
హైదరాబాద్లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్
హైదరాబాద్లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముం దుకొచ్చింది.
డాలరు బలపడింది.. రూపాయి విలువ తగ్గలేదట!
రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవ డంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మరోసారి స్పందిం చారు
మనీష్ సిసోదియాకు సీబీఐ సమన్లు
మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమం త్రి మనీష్ సిసోదియాకు సీబీ ఐ సమన్లు జారీ చేసింది.
తైవాన్ను హస్తగతం చేసుకుంటాం
హాంకాంగ్పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని..దాంతో ఆ ప్రాంతాన్ని 'ఆందోళనల' నుంచి 'పరిపాలన' వైపు మార్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్ఘాటించారు.
బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాలు ఆపండి?
దేశంలోని ప్రాంతీయ భాషల రా ష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాలు ఆ పాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మేం ఎవరినీ నొప్పించం.. మాజోలికొస్తే ఊరుకోం
భారత్ ఏ దేశాన్నీ నొప్పిం చబో దని, అలాగని చెడు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఎంతటివారైనా గట్టిగా బుద్ధి చెపేందుకు సిద్ధంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
టర్కీలోని బొగ్గుగనిలో భారీ పేలుడు..
25 మంది దుర్మరణం
తెలంగాణలో మలబార్ రూ.750కోట్ల పెట్టుబడులు
రంగారెడ్డి జిల్లా పరిధి లోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
భారీవర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు వరద
నిండుకుండల్లా శ్రీశైలం సాగర్ జలాశయాలు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ కీలకభూమిక పోషించనుంది
రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచీ దేవేగౌడ స్పష్టం చేశారు.
ఓడిషాలో కాంట్రాక్ట్ విధానం రద్దు..
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
జో బైడెనక్కు 50 శాతం డిస్కౌంట్ ఇచ్చిన మెక్సికన్ రెస్టారెంట్
టాకోస్, బరిస్, క్యుసడిలాస్ వంటి మెక్సికన్ ఫుడ్ను చాలా మంది ఇష్టపడుతుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చికెన్ క్యుసడిలాస్ను ఇష్టంగా తింటారు.
40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్బణం..
అమెరికా అతలాకుతలం అవుతోంది. అగ్రరాజ్యం ధరాఘాతంతో ఆగమాగమవుతోంది. ఎన్నడూ లేనంత స్థాయిలో ధరలు పెరిగి ప్రజలు బావురుమంటున్నారు.
షాకింగ్.. మహిళ కంట్లో 23 కాంటాక్ట్ లెన్స్..!
ఈ మధ్య కాలంలో వాటి వాడటం విపరీతంగా పెరిగిపోయింది.కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్ లెన్స్లు వాడుతున్నారు.
దీపావళి నాటికి హైదరాబాద్ నుంచి వందే భారత్ రైలు!
దీపావ ళి నాటికి హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రా రంభం అయ్యే అవకాశం ఉంది.కాగాదేశంలో ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నవంబర్ 10న ప్రారంభం కానుంది.
నలుగురి కంటే ఎక్కువ కనొద్దు
అలా చేస్తే ప్రభుత్వ ప్రయోజనాలు నిలిపివేత మణిపూర్ కీలక నిర్ణయం..!
ఇలాంటి పానీపూరీని అసలు ఊహించరు..!
వెరైటీ ఫుడ్ కాంబినేషన్తో కూడిన వీడియోలు ఇటీవల నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.వీటిలో కొన్ని కాంబినేషన్స్ వెగటు పుట్టించేలాగా ఉంటుండగా తాజాగా ఓ వ్యక్తి పిజ్జా పానీపూరి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
నోట్ల రద్దుపై సుప్రీం విచారణ
కేంద్రం, ఆర్బీఐకి అత్యున్నత నాయ్యస్థానం నోటీసులు
ఇక విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ విధానం
రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలం గాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది.
గోవా తీరంలో కూలిన మిగ్-29
గోవాతీరంలో భార త నౌకాదళానికి చెందిన మిగ్-29 కే విమా నం కూలిపోయింది.
రైల్వే ఉద్యోగులకు బోనస్..
చమురు సంస్థలకు రూ.22వేల కోట్ల సాయం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు
చిత్ర పరిశ్రమలో విషాదం.. బాలనటుడు మృతి
గుజరాత్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 'ఛల్లో షో' చిత్రంలో నటించిన బాలనటుడు రాహుల్ కోలి (10) కన్నుమూశారు. గత కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న రాహుల్..అహ్మదాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 2న తుదిశ్వాస విడిచారు.అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
థాయ్లాండ్ ఘటన.. ఆత్మలే చిన్నారిని కాపాడాయా?
ఇటీవల థాయ్లాండ్లోని ఓ డే కేర్ సెంటర్లో ఓ ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 24 మంది చిన్నారులతోపాటు 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ దురాగతానికి తెగబడిన హంతకుడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
భారతీయ విద్యార్థులకు ఆ దేశం శుభవార్త!
తమ దేశంలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులతోపాటు అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
శివసేన పేరు కోసం వెన్నుపోటుదారుల బరితెగింపు : ఆదిత్య ఠాక్రే
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు తలపడిన నేపధ్యంలో సేన వర్సెస్ సేన రగడపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
జమ్ముకశ్మీర్ 8 జిల్లాల్లో ఎన్ఐఏ దాడులు.. అల్ హుదా ట్రస్ట్ కార్యాలయంలో సోదాలు
జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం 8 జిల్లాల్లో దాడులు జరిపారు.
ఎవరీ అర్చన నాగ్? అదిరే అందంతో ఒడిశా నేతలకు చుక్కలు
రాజకీయంగా పెద్దగా సంచలనాలు ఉండని ఒడిశా రాష్ట్రంలో ఇప్పుడు షాకింగ్ ఉదంతం ఒకటి బద్ధలైంది.అదిరే అందంతో ప్రముఖులకు సన్నిహితంగా ఉంటూ..ఏకాంతంలో వారితో ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసే కిలేడీ ఉదంతం పెను సంచలనంగా మారింది.
శాఖాహార మొసలి బబియా మృతి..
మొసళ్లు ఎక్కువగా మాంసాహారాన్నే ఇష్టపడుతాయి. నీటి ఒడ్డున మాటువేసి దూపతో అటుగా వచ్చిన జంతువులపై దాడి చేస్తాయి. కానీ కాసరగోడ్లోని అనంతపుర సరస్సులో ఉండే మొసలి మాత్రం మాంసం ముట్టదు.
తిరుమలకు 500 మంది భక్తుల పాదయాత్ర
స్థానిక పెరంబూర్ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 45వ వార్షిక తిరుపతి తిరుమల పాదయాత్ర ఆదివారం వైభవంగా ఆరంభమైంది.
హెల్మెట్ లేకుంటే రూ.1000 జరిమానా
పుదుచ్చేరిలో ధరించకుండా హెల్మెట్ ద్విచక్రవాహనాలు జరిమానా నడిపితే రూ. 1000 శివకుమార్ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ట్రాఫిక్ విభాగం కమిషనర్ ప్రకటించారు.