CATEGORIES

ఐపీఎల్ చరిత్రలోనే రికార్ద్ బేక్
Maro Kiranalu

ఐపీఎల్ చరిత్రలోనే రికార్ద్ బేక్

జాక్ పాట్ కొట్టిన ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ • 14 కోట్లతో రిచర్డ్ సన్ ను దక్కించుకున్న పంజాబ్ • సౌత్ ఇండియా ఆటగాడికి బిగ్ జాక్ పాట్ • గౌతమ్ ను 9.25 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ •మ్యాక్స్వలను వెనక్కి నెట్టిన న్యూజిల్యాండ్ యువ ఆల్ రౌండర్ • అత్యధికంగా రూ.15కోట్లు పలికిన జేమీసన్

time-read
1 min  |
February 19, 2021
కాళేశ్వరంతో సాగులోకి కోటి ఎకరాలు
Maro Kiranalu

కాళేశ్వరంతో సాగులోకి కోటి ఎకరాలు

• మూడేళ్లలో నిర్మించి ఆదర్శంగా నిలిచాం • తెలంగాణలో సాగు, తాగునీరు, కరెంట్ లకు ప్రాధాన్యం • వలసవెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు చేరుతున్నారు • కేంద్రం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా మోసం చేసింది • తెలంగాణ ప్రాజెక్టుల పై బీజేపీ నోరు మెదపాలి • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు

time-read
1 min  |
March 06, 2021
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల స్కార్పియో
Maro Kiranalu

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల స్కార్పియో

అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మరణించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

time-read
1 min  |
March 06, 2021
సీఎస్ సోమేశ్ ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ భేటీ
Maro Kiranalu

సీఎస్ సోమేశ్ ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ భేటీ

ఈస్తోనియా అంబాసిడర్ కేథిన్ కివీ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జూయ్ హియో శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

time-read
1 min  |
March 06, 2021
సిరీస్ కైవసం
Maro Kiranalu

సిరీస్ కైవసం

స్వంత గడ్డ మీద భారత్ తో ఆడాలంటే ప్రత్యర్థి క్రికెట్ జట్లకు ఎప్పుడూ వెన్నులో వణుకే. ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద ఎన్నో ప్రతిబంధకాల మధ్య జరిగిన సిరీస్ లో ఘన విజయం సాధించిన తరువాత టీమిండియాను స్వదేశంలో ఎదుర్కోవడం అంటే.. మామూలుగా ఉండదు. ఇంగ్లాండ్ జట్టు భారత్ లో అడుగుపెట్టేసరికి ఉన్న అభిప్రాయం అదే. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళ ధాటికి టీమిండియా చేతులెత్తేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ ఓడిపోవడం అంటే ఏ జట్టుకైనా పెద్ద ఎదురుదెబేట్టే కానీ, ఆ దెబ్బతో టీమిండియా పులిలా ఎగసిపడింది. ఇంగ్లాండ్ టీంకు చుక్కలు చూపించింది.వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లు తిరుగులేని ఆధిక్యంతో గెలిచి సిరీస్ సాధించింది.

time-read
1 min  |
March 07, 2021
బెంగాల్లో వేడెక్కుతున్న రాజకీయం
Maro Kiranalu

బెంగాల్లో వేడెక్కుతున్న రాజకీయం

• బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి త్రివేది • మమత నందిగ్రామ్ పోటీని ఆహ్వానించిన సుబేందు అధికారి • నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం

time-read
1 min  |
March 07, 2021
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలకు రెక్కలు
Maro Kiranalu

ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలకు రెక్కలు

ఏకంగా 30కి పెంచిన రైల్వే శాఖ • రద్దీని తగ్గించేందుకే అని సమర్థన

time-read
1 min  |
March 06, 2021
పోలీస్ బందోబస్తు మధ్య మల్లన్నసాగర్ పనులు .
Maro Kiranalu

పోలీస్ బందోబస్తు మధ్య మల్లన్నసాగర్ పనులు .

• మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం బీజేపీ ఆందోళన • ఎమ్మెల్యే రఘునందన్ రాకతో ఉద్రిక్తత • రహస్యంగా జరపాల్సిన అసవరమేముంది • ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఎందుకు చెల్లించరు • కేసీఆర్, హరీష్ రావుల కనుసన్నల్లో పోలీస్ యంత్రాంగం • ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్లకుండా ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ .

time-read
1 min  |
March 06, 2021
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు
Maro Kiranalu

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

జూలై 5, 6 తేదీల్లో మెడికల్ ఎంసెట్ జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

time-read
1 min  |
March 07, 2021
కేసీఆర్ పాలనను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు
Maro Kiranalu

కేసీఆర్ పాలనను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు

ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని పాలన • సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణ • ఆయుష్మాన్ భారత్ ను నిర్లక్ష్యం చేశారు • ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం • వరంగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏమైంది • పట్టభద్ర ఏమ్మెల్సీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

time-read
1 min  |
March 07, 2021
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి బుద్ది చెప్పండి
Maro Kiranalu

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి బుద్ది చెప్పండి

ఐటీఐఆర్ ప్రాజెక్టును ఈ రెండు పార్టీలు గాలికొదిలేశాయ్ • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర • మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

time-read
1 min  |
March 07, 2021
మీదీ, బీజేపీదీ ఆత్మ ఒక్కటే..శరీరాలే వేరు
Maro Kiranalu

మీదీ, బీజేపీదీ ఆత్మ ఒక్కటే..శరీరాలే వేరు

• ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ • కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

time-read
1 min  |
March 08, 2021
మహిళలు సాధించలేనిది ఏమీ లేదు
Maro Kiranalu

మహిళలు సాధించలేనిది ఏమీ లేదు

• అన్నిరంగాల్లోనూ రాణించాలి • తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై • అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర • పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ • ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు • మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి • మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం • నేడు మహిళా ఉద్యోగులకు సెలవు

time-read
1 min  |
March 08, 2021
భానుడి భగభగలు
Maro Kiranalu

భానుడి భగభగలు

అప్పుడే మొదలైన ఎండ తీవ్రత • తెలంగాణలో పెరిగిన వేడిగాలుల సెగలు

time-read
1 min  |
March 08, 2021
బడ్జెట్ కు  తుది మెరుగులు
Maro Kiranalu

బడ్జెట్ కు తుది మెరుగులు

ఉద్యోగులు, నిరుద్యోగులకు భరోసా లభించేనా!? నిరుద్యోగ భృతి కార్యరూపం దాల్చేనా!!

time-read
1 min  |
March 08, 2021
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Maro Kiranalu

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

కరోనా నిబంధనల మధ్య అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు లోకసభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి

time-read
1 min  |
March 08, 2021
నయీమ్ ఆస్తులను మింగిన ఘనుడు కేసీఆర్
Maro Kiranalu

నయీమ్ ఆస్తులను మింగిన ఘనుడు కేసీఆర్

లాయర్ దంపతుల హత్యలో అధికార పార్టీ హస్తం • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలి • భువనగిరి సభలో బండి సంజయ్ పిలుపు

time-read
1 min  |
March 05, 2021
జాతీయ రహదారుల నిర్మాణాలకు అటవీ అనుమతులు
Maro Kiranalu

జాతీయ రహదారుల నిర్మాణాలకు అటవీ అనుమతులు

త్వరగా రోడ్ల పూర్తికి సహకరించేలా చర్యలు అధికారుల సమావేశంలో వివిధ ప్రాజెక్టుల పై చర్చ

time-read
1 min  |
March 05, 2021
వ్యాక్సిన్ తీసుకున్న మన్మోహన్ సింగ్
Maro Kiranalu

వ్యాక్సిన్ తీసుకున్న మన్మోహన్ సింగ్

ఇప్పటికే వ్యాక్సినేష నన్ను ప్రధాని, రాష్ట్రపతితోపాటు పలువు రు రాజకీయ నాయకులు తీసుకున్నారు.తాజాగా గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి గురుశరణ్ కౌర్ కూడా టీకా వేయించుకున్నారు.

time-read
1 min  |
March 05, 2021
కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్
Maro Kiranalu

కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్‌గా పేరొందిన ఈ శ్రీధరన్ పేరును బీజేపీ గురువారం ప్రకటించింది. శ్రీధరన్ గత నెలలో కమలం పార్టీలో చేరారు. కేరళ సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమని గూటికి చేరిన శ్రీధరన్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు.

time-read
1 min  |
March 05, 2021
కరోనా చికిత్సలో వృద్ధులకు ప్రాధాన్యం
Maro Kiranalu

కరోనా చికిత్సలో వృద్ధులకు ప్రాధాన్యం

కరోనా చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆసుపత్రులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స కోసం రోగులను చేర్చుకోవడంలో, చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.

time-read
1 min  |
March 05, 2021
టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల
Maro Kiranalu

టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల

టీఎస్ ఐసెట్ షెడ్యూల్ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

time-read
1 min  |
March 04, 2021
వామనావు దంపతుల హత్యపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్
Maro Kiranalu

వామనావు దంపతుల హత్యపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

హైకోర్టు న్యాయవాదులు వామనావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు మంథని తీసుకెళ్లారు.

time-read
1 min  |
March 04, 2021
హస్తానికి మరో దెబ్బ
Maro Kiranalu

హస్తానికి మరో దెబ్బ

కాంగ్రెసు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ • షర్మిళ పార్టీలో చేరే అవకాశం • లోటస్పోండ్లో షర్మిళను కలిసిన ఇందిరా శోభన్

time-read
1 min  |
March 04, 2021
బరిలో హేమాహేమీలు
Maro Kiranalu

బరిలో హేమాహేమీలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో గతంలో ఎప్పుడూ లేనంతగా అభ్యర్థులు బరిలో నిలిచారు. నిలబడ్డవారిలో అనేకులు బాగా పరిచయం ఉన్నవారే. ప్రధాన పార్టీలతో పాటు బలమైన వ్యక్తులు ఇండిపెండెంట్లుగా నిలబడ్డారు. ఇందులో జర్నలిస్టులు తదితరులు రంగంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ పరిణామం ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దడపుట్టిస్తుంది. ఓట్లు చీలిపోతాయన్న బెంగ పట్టుకుంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మంలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి మునుపటిలా గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు. అలాగే జెఎసి ఛైర్మన్‌ ఆపనిచేసిన కోదండరాము కూడా గెలుపు అంత సులభం కాదని అంటున్నారు.రెండు నియోజక వర్గాల్లోనూ అయిదు లక్షలకు పైగా ఓటర్లు నమోదు కావడంతో రాజకీయ సమీకరణలు, ఓటింగు కూడా తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.

time-read
1 min  |
March 04, 2021
ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ
Maro Kiranalu

ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ

ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ ఏం చేశారు • సెన్ల పేరుతో పెట్రోల్ రేట్లు పెంచుతూ పోతే ఎలా? • బీజేపీ పై మండిపడ్డ మంత్రి హరీష్ రావు

time-read
1 min  |
March 04, 2021
తెలంగాణకు టీఆర్ఎస్, బీజేపీలు తీరని ద్రోహం
Maro Kiranalu

తెలంగాణకు టీఆర్ఎస్, బీజేపీలు తీరని ద్రోహం

50 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్ ఏర్పాటులో విఫలం బీజేపీ నేతలు డబ్బుల సంచులతో సంచారం మండిపడ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

time-read
1 min  |
March 02, 2021
కళ్ళు చెదిరేట్టు..
Maro Kiranalu

కళ్ళు చెదిరేట్టు..

జన సంద్రమైన గట్టు..!! గొల్లగట్టు దృశ్యం.. భక్తుల పారవశ్యం..!!! లింగన్న సన్నిధి.. భక్తులకు పెన్నిధి..!!! పెద్దగటుకు.. పోటెత్తిన జనం !!! కరోనాకు పాతర.. ఇది జనజాతర..!!

time-read
1 min  |
March 02, 2021
70లక్షలకు చేరిన టీఆర్ఎస్ సభ్యత్వం
Maro Kiranalu

70లక్షలకు చేరిన టీఆర్ఎస్ సభ్యత్వం

పలుచోట్ల చురుకుగా... కొన్నిచోట్ల మందకొడిగా మరోవారం పొడిగించాలని సూచించిన మంత్రి కేటీఆర్

time-read
1 min  |
March 02, 2021
400కోట్ల నల్లడబ్బు వెలుగులోకి
Maro Kiranalu

400కోట్ల నల్లడబ్బు వెలుగులోకి

నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు 400 కోట్ల రూపాయల నల్లడబ్బును గుర్తించారు.

time-read
1 min  |
March 02, 2021