CATEGORIES
ఫ్రీజింగ్ కార్మికులకు శ్రమదోపిడి చేస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ పేరుతో గత మూడు నెలల నుండి వేతనాలు చెల్లించకుండా గ్రామపంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న దాని పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పల్లె గణపతిరెడ్డి, దాసరి పాండులు అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.
తెలంగాణ మహిళలు ధైర్యవంతులు
తెలంగాణ మహిళలు తమకు ఎక్కడ వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
తెలంగాణ భూముల్లో కెమికల్ వ్యర్థాలు
తెలంగాణ పంట భూముల్లో ప్రమాదకర భాస్వర నిల్వలు ఉన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం షాక్ ఇచ్చింది.
లిమిటెడ్ ట్రాన్సెక్షన్స్
నగదు లావాదేవీలపై కొత్త నిబంధనలు పెద్ద మొత్తంలో లావాదేవీలకు ఆధార్ లేదా పాన్ తప్పనిసరి
హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో అగ్రగామిగా తెలంగాణ
టీహబ్ లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు 3డీ ప్రింటింగ్ పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్
వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల రూపురేఖలు మారాలి
గూడూరు మండలంలో మన ఊరు మన బడిలో ఎంపిక చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హరిత హారం నర్సరీ పొనుగోడు, జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల మాచర్ల, ప్రాథమికోన్నత పాఠశాల కొల్లాపురం పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆయా పాఠశాలల్లో కల్పించవలసిన వసతులను అదనపు నిర్మాణాలను పరిశీలించారు.
రోగుల అటెండర్లకు మూడుపూటలా భోజనం
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభ్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
రిటైర్మెంట్ ట్వీట్ డిలీట్ ట్ చేసిన రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ఈ రోజు మధ్యాహ్నం ట్వీట్ చేసిన ఈ ఆంధ్రా ఆటగాడు కొద్ది సేపటికే దాన్ని తొలగించాడు.
రాజకీయ విశ్లేషకుడు నరసింహారావు మృతి
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నర సింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బుధవారం అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు.
మున్సిపల్ సిబ్బందిది థాంక్లెస్ జాబ్
ఎంత గొడ్డు చాకిరీ చేసినా ప్రశంసించరు ఒక్కరోజు పనిచేయకపోతే ఫోన్లమీద ఫోన్లు వారి సేవలను గుర్తించాలన్న మంత్రి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
ఫర్టిలైజర్ దుకాణాల్లో టార్స్ తనిఖీలు
మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయ శాఖ కమీషనరేట్ కార్యాలయం నుండి విత్తన టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలోని రాజ్ భవన్లో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మాణిక్ చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య ప్రమాణం చేయించారు.
బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు..రోజూ గ్లాసుడు తాగారంటే!
వేసవి వచ్చేసింది... వేడితో అనేక సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి. డీహైడ్రేషన్ సమస్యలు తప్పవు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారికి పోషకాహార భద్రత కల్పించడం పెద్ద సవాలు వంటిదేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ రేసు..
సమర్థుల కోసం కేసీఆర్ కసరత్తు జాతీయ రాజకీయాల దృష్ట్యా కవితకు ఛాన్స్? ఎపిలో విజయసాయి, కిల్లి కృపారాణి, ఆదానీల పేర్లు
టీఆర్ఎస్ కు మళ్లీ భూమి కేటాయింపు తగదు
ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు
జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించండి
కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్
ఘనంగా ' స్టాన్లీ' మహిళా ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవం
అబిడ్స్ లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల పదవ వార్షిక స్నాతకోత్సవంతో పాటు కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం మాదాపూర్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లష్మినారాయణ తదితరులు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అందివచ్చే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ హామీలన్నీ బూటకం
కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఉపేక్షిస్తున్నారు కాళేశ్వరం అవినీతిపై విచారణకు ఎందుకు ఆదేశించరు నిజామాబాద్ పసుపుబోర్డు హామి ఎందుకు విస్మరించారు తెలంగాణ విభజన సమస్యలపై ఎందుకు మాటతప్పారు అమిత్ షాకు 9 ప్రశ్నలతో బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్
కాలేయం కోసం కాస్త శ్రద్ధ ఇలా...
మధ్యవయసు దాటాక వయసుతో పాటు దేహంలో కొవ్వు కూడా పెరుగుతుంది. ఇదే కొవ్వు కాలేయంలోని నార్మల్ కణాల్లో కూడా పెరుగుతూ, పేరుకుపోతూ ఉండవచ్చు.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
న్యూయార్క్ లోని సూపర్ మార్కెట్లో దుండగుడు కాల్పులు పదిమంది దుర్మరణం, ముగ్గురికి తీవ్రగాయాలు
అమిత్ షాకు ఘన స్వాగతం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు.
అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫాబిన్ జాయెద్ కన్నుమూత
అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం 40రోజుల పాటు సంతాపదినాలు
శ్రీలంకలో ఆగని నిరసన జ్వాలలు
ఆర్థిక సంక్షోభంతో విదేశీ మారక నిల్వలు ఖాళీ పొరుగుదేశానికి ఆపన్నహస్తం అందిస్తున్న భారత్ సైనిక సహకారంపై వస్తున్న వదంతులను ఖండించిన విదేశాంగ శాఖ
మాజీ మంత్రి నారాయణకు బెయిల్
నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు,మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది.
బస్తీ ప్రజలకు అందుబాటులో వైద్యపరీక్షలు
బస్తీ దవాఖానాల్లోనే పరీక్షలకు అవకాశం నార్సింగిలో టి-డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం వైద్యారోగ్య శాఖకు నిధుల పెంపు త్వరలోనే 13 వేల నియామకాలు చేపడతాం ప్రజల కోసం సౌకర్యాలు పెంచామన్న మంత్రి హరీష్ రావు
బలహీనపడ్డ అసని తుఫాన్
వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతం అల్లకల్లోలం తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు
కర్నాటక ప్రాజెక్టులను నిలిపి వేయండి
కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజల్ డైరెక్టరేటక్కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
ప్రముఖ సంతూర్ వాయిద్యకారుడు శివకుమార్ శర్మ మృతి
ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు పండిత్ శివకుమార్ శర్మ (84) మంగళవారం కన్నుమూశారు.
జగిత్యాల జిల్లాలో దారుణం
ఎంపీవోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి