CATEGORIES
నేటినుంచి రాష్ట్రంలో రైతుబంధు
63.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ రైతుబంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
చిరాగ్ పాశ్వాను ఎదురుదెబ్బ
ఐదుగురు ఎంపిల తిరుగుబాటు... జేడీ(యూ)లో చేరే అవకాశం
తమ్మి అని పిలచి కూసుండబెడితే..సీఎం సీటుకే ఎసరా?
ఈటల ఏ పార్టీలో చేరినా మాకు అసవరం లేదు హుజూరాబాద్ ను వందరెట్లు అభివృద్ధి చేస్తాం కేసీఆర్ ఓ వ్యక్తి కాదు.. సామూహిక శక్తి జమ్మికుంటలో టీఆర్ఎస్ కార్యకర్తల భేటీలో గంగుల బీజేపీ మునిగిపోయే నావలాంటిది అందులో చేరిన వారంతా మునిగి పోవడం ఖాయం బీజేపీని విమర్శించిన ఈటల అందులోనే చేరడం దారుణం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ఈటెలకు లేదు మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లా పమేలా సత్పతి
బొకే తో పలికిన భువనగిరి ఏసిపి భుజంగరావు స్వాగతం పలికారు.రాచకొండ జోన్ యాదాద్రి డి సి పి కే నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భీమ్యా నాయక్ లు కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల రద్దు!
భారత్ ప్రతిపాదనకు మద్దత్తునిచ్చిన జీ-7 సదస్సు జి7కు భారత్ సహజ మిత్రుడు: ప్రధాని మోదీ ముగిసిన జీ-7 దేశాల సదస్సు
ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నఫాలీ బెన్నెట్
ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నఫాలీ బెన్నెట్ నియమితులయ్యారు. ప్రధాని పీఠం కోసం నిర్వహించిన ఓట్లలో 60 మంది బెంజమిన్ కు వ్యతిరేఖంగా, 59 మంది అనుకూలంగా ఓటు వేశారు.
సీజేఐ యాదాద్రి పర్యటన రేపటికి వాయిదా
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. సోమవారం ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో పర్యటన వాయిదా వేశారు.
ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత నొవాక్ జకోవిచ్
నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
15న మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటన
ఈ నెల 15న మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ కు పులిట్జర్ అవార్డు
ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారాన్ని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ దక్కించుకున్నారు. అమెరికాలో పత్రిక, పత్రికా ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మేఘ రాజగోపాలన్ మరో ఇద్దరితో కలిసి గెలుచుకున్నారు.
వ్యాక్సిన్ల మధ్య గ్యాప్ పెంచరాదు
అందుకే రకరకాల వేరియంట్ల పుట్టుక అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫాసీ
కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన తెలంగాణ
లాక్ డౌన్ వల్ల రూ. 4100కోట్లు ఆదాయాన్ని కోల్పోయాం జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించిన మంత్రి హరీష్ రావు
కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లో నాకా వద్ద పోలీసులు, సిఆర్పిఎఫ్ బృందంపై శనివారం మధ్యాహ్నం ముష్కరులు దాడికి తెగబడ్డారు.
14న యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ రాక
గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ కూడా రాక వారికి ఆలయ విశేషాలను వివరించనున్న సీఎం కేసీఆర్ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ యంత్రాంగం
బెంగాల్‌లో బీజేపీకి పెద్ద షాక్
తిరిగి తృణమూల్ గూటికి చేరిన ముకుల్ రాయ్ సొంతింటికి తిరిగి రావడం ఆనందంగా ఉందన్న మమతా బెనర్జీ
జూరాలకు కొనసాగుతున్న వరద
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు.
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. గత మూడు వారాల్లో ఇవి ఏకంగా 150 శాతం పెరిగి 31,216కు చేరుకున్నాయి.
ఆగస్ట్ లో తెలంగాణ ఎంసెట్!!
ఆగస్ట్ మొదటి వారంలో తెలంగాణలో ఎసెంట్ పరీక్షలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను ఆగస్ట్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
కృష్ణా ట్రిబ్యునల్ పై వెనక్కి తగ్గిన తెలంగాణ
కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. కేంద్రం హామీ మేరకు రీట్ పిటీషన్ ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముంబై అతలాకుతలం
భారీ వర్షాలతో ముంబై జలమయం ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు సూచన
పెట్రో ధరలకు నిరసనగా నేడు కాంగ్రెస్ ఆందోళన
దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు ధరలను నిరసిస్తూ మంత్రులకు సైకిళ్లు పంపిన యూత్ కాంగ్రెస్
తెలంగాణలో నిరంకుశ పాలన
ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు జర్నలిస్ట్ రఘును కిడ్నాప్ చేయడం దారుణం ఈటల చేరికపై సమావేశంలో వచ్చిన స్పష్టత ఈనెల 14న బీజేపీలోకి ఈటల ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో చేరుతారన్న బండి బీజేపీ పార్టీ సమావేశంలో బండి సంజయ్
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి కసరత్తు
ఈ నెల 16నుంచి ప్రారంభం కానున్న కొత్త విద్యాసంవత్సరం కరోనా తగ్గు ముఖం పట్టడంతో ప్రభుత్వం ఏర్పాట్లు
కరోనా పేషంట్ పై కరుణ
పాపతో వెల్నెస్ ఆసుపత్రి వైద్యసిబ్బంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్‌కు ఉచితంగా డెలివరీ చేసిన వెల్నెస్ హాస్పిటల్
పెట్రో నిరసన
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈ నెల 11న దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొంది.
తెలంగాణ సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నా
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్దాంతాలు ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామన్న షర్మిల
భారత్ బయోటెక్ కీ కీలక ప్రకటన
కొవ్యాక్సిన్ టీకా ఫేజ్-3 క్లినికల్ ట్రయలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని జులైలో విడుదల చేస్తామని భారత్ బయోటెక్ తాజాగా ప్రకటించింది.
నేడు సూర్యగ్రహణం
మన అంతరిక్షం ఓ అద్భుతం. అందులో కూడా అప్పుడప్పుడు ప్రత్యేకమైన అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది.
అన్నదాతకు శుభవార్త
ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు ధాన్యం క్వింటాకు రూ.72 పెంచిన కేంద్రం
హుజూరాబాద్ నుంచే మరోపోరాటం
హుజురాబాద్ వేదికగా ఆత్మగౌరవ పరిరక్షణ పోరాటం అక్రమాలకు, అన్యాయం చేసేవాళ్లకు అపజయం తప్పదు అవాకులు చెవాకులు పేలుతున్నవారికి ఖబర్దార్ నా ప్రజలను అవమానిస్తే రాజకీయంగా బొంద పెడతారు విమర్శలు చేసేటోళ్లంతా ప్రగతిభవన్ స్క్రిప్టు చదివేటోళ్లే అనుచరులతో నియోజకవర్గంలో ర్యాలీ తీసిన ఈటల