CATEGORIES
అత్యాచారం జరగలేదు
అమృతలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎస్ఎస్ యూఐ కార్యకర్తలు
ఎన్నెన్నో భావాలు
‘మిస్ యూ!’ మిస్సైన ఫీల్ ఏదిరా.. ఎక్కడా?! ‘లవ్ యూ!’ దేవుడా రొటీన్. చంపేయ్ పోనీ. ‘కంగ్రాట్స్!’ ఏ బడి సార్ మీది? మొక్కుబడా? బీడే బేబీ! నాకేనా, ఫోన్‌లోనా?! జీవం ఉండట్లేదు ఎక్కడా మన ఎక్స్‌ప్రెషన్స్‌లో. ఇంకా ఎలా చెప్పాలి? ‘ఇంకా’నా! అసలేం చెప్పారని? హార్ట్‌ని టచ్ చేశారా? లేదు! అది ముఖ్యం కదా.. ఓ పని చేయండి. మీట్ మిస్ యామినీ పేర్నపాటి. మీ ఫీలింగ్స్‌ని ఆమె చక్కటి స్క్రాప్‌బుక్‌లో పెట్టి ఇస్తారు. ఆ బుక్‌ని ప్రెజెంట్ చెయ్యండి చాలు.
అందుబాటులోకి అటల్ టన్నెల్
ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
సివిల్స్ ప్రిలిమినరీ యథాతథం
వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ దగ్గు, జలుబు ఉన్నవారి కోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
హ్యాకర్ల.. వాట్సాప్ చీట్!
ప్రముఖులు, వృత్తి నిపుణులే టార్గెట్‌గా హ్యాకింగ్. హైదరాబాద్‌లో ఒకేరోజు వందల సంఖ్యలో వాట్సాప్‌లు. క్రాష్ ఓటీపీ నంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ప్రజల్ని అప్రమత్తంచేసిన సీఐడీ విభాగం
బీసీ కార్పొరేషన్లకు నేడు పదవుల ప్రకటన
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బుధవారం చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రకటించనుంది.
ఎపి షురూ
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా స్క్రీన్ పై సందడి చేసిన సినిమా 'ఎఫ్ 2' ('ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్').
సోనూసూద్‌కి ఐరాస అవార్డ్
కరోనా సంక్షోభ కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవను గుర్తించి, ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ)..
5న జగనన్న విద్యా కానుక
నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభం.. ఆ రోజుకు యూనిఫాం కుట్టించుకుంటారని ముందుగా ఇస్తున్నాం
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
బ్రహ్మోస్, ఆకాశ్, నిర్భయ్ క్షిపణులను మోహరించిన భారత్ హిందూమహాసముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలోని వైమానిక కేంద్రం నుంచి కూడా ప్రయోగించే వీలు
బాలుకు భారత రత్న!
అమర గాయకుడికి అదే అత్యున్నత నివాళి ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ లేఖపై సీఎం జగన్‌కు బాలు కుమారుడు చరణ్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ కమల్ హాసన్ ట్వీట్
ట్రంప్ ఐటీ 750 డాలర్లు!
తక్కువ ఆదాయపన్ను చెల్లించారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం
నలుగురిదీ ఒక్కటే మాట..హ్యాష్ డ్రగ్ కాదు
దీపికా, రకుల్, శ్రద్ధా, సారాలను ఎన్సీబీ మళ్లీ పిలిచే అవకాశం. కరణ్ జోహార్ పేరును ఇరికించిన రియా లాయర్ బాలీవుడ్-డ్రగ్స్ లింకులపై మరింత లోతుగా దర్యాప్తు
ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు
ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుంది. రైతులు ఆన్లైన్ ద్వారా లేదా వలంటీర్ల ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలే
రైతుల విషయంలో ఎప్పుడూ అసత్యాలే పలికిన వాళ్లు ఇప్పుడు వారి ఆసరాతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వ్యాఖ్యానించారు.
శ్రుతులు, శ్రోతలకు ఇక సెలవంటూ..గగనానికి గాన శిఖరం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం
మద్దతు ధర ఇవ్వాల్సిందే
ఈ ఖరీఫ్‌లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకపోవడంతో, వ్యవసాయ ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ఏ ఒక్క రైతు నష్ట పోకుండా చూడాలి.– సీఎం వైఎస్ జగన్
వెంటాడిన విధి వైపరీత్యం..
తమిళనాడులో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఎస్పీ బాలు చెన్నై కమదార్ నగర్ లోని తన స్వగృహంలో అన్ని జాగ్రత్తల మధ్య గడపడం అలవాటు చేసుకున్నారు.తన సినీ జీవిత ప్రస్థానంలో తారసపడిన ప్రముఖుల గురించి రోజుకో వీడియో బులెటిన్ విడుదల చేస్తూ కాలం వెళ్లదీశారు.
నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు?
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతను ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో నిర్ణయాధికా రానికి దూరంగా ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ
ఎన్సీబీ ముందు హాజరైన నటి; 4 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు నేడు దీపిక విచారణ; సుశాంత్ కోసం సోదరుడితో డ్రగ్స్ తెప్పించిన రియా
గాన గంధర్వుడికి కన్నీటి వీడ్కోలు
అధికారిక లాంఛనాలతో ముగిసిన బాలు అంత్యక్రియలు
కోల్‌కతాకు ‘శుబ్'మయం...
సీజన్లో నైట్‌రైడర్స్‌కు తొలి గెలుపు శుబ్‌మన్ గిల్ అజేయ అర్ధ సెంచరీ రాణించిన మోర్గాన్ 7 వికెట్లతో సన్‌రైజర్స్ ఓటమి
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
విచారణకు హాజరైన దీపిక, సారా, శ్రద్ధా.. • నిర్మాత క్షితిజ్ అరెస్ట్
సర్కారీ బడికి సై
'ప్రైవేట్'ను విడిచి ప్రభుత్వ స్కూళ్లలోకి 2.50 లక్షల మంది చేరిక
గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం
త్వరలో ఇమ్రాన్ ఖాన్ పర్యటన ప్రావిన్స్ హోదాపై అధికారిక పర్యటన చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిక
మహోగ్ర కృష్ణ
శ్రీశైలంలోకి 5,10,750 క్యూసెక్కుల ప్రవాహం
జశ్వంత్ సింగ్ కన్నుమూత
మొదట ఆర్మీలో, తరువాత రాజకీయాల్లో దేశసేవ కేంద్రంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను సమర్థంగా చేపట్టిన నేత వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ నివాళులు
అమెరికా సుప్రీం జడ్జిగా జస్టిస్ అమీ
నామినేట్ చేసిన ట్రంప్
గోల్డెన్ లేడీ
మహిళా పైలటా!! రఫేల్ యుద్ధ విమానానికి!! వ్హారెవా.. ఎవరామె? అవని? భావన? మోహన? ఫస్ట్ బ్యాచ్ ఫైటర్స్ ఈ ముగ్గురేగా! వీళ్లలో ఎవరో ఎయిర్ ఫోర్స్ చెప్పలేదు. ఎన్నాళ్లని దాస్తుంది?! శివాంగిని ఎన్నాళ్లని దాస్తుంది? ఎస్.. శివాంగీ సింగ్!! సెకండ్ బ్యాచ్ ఫైటర్ పైలట్. ‘గోల్డెన్ యారోస్’ స్థావరానికి.. శిక్షణ కోసం వెళ్తున్న ఫస్ట్ లేడీ.
ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు
వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు భవనంలో జస్టిస్ రూత్ బాడరు నివాళులర్పిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ దంపతులు