CATEGORIES
వంటగ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేత
వంటగ్యాస్ సిలిండర్ల అంశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్‌పై ఇప్పటివరకూ అందిస్తున్న రాయితీని నిలిపివేసింది.
రక్షణ రంగంలో భారత్ ఇజ్రాయెల్ పరస్పర సహకారం
భారత్ ఇజ్రాయిల్ రక్షణరంగ పరస్పర సహకారం మరింత పటిష్టంగా కొనసాగేందుకు వీలుగా రెండుదేశాలు గురువారం ఒక విజన్ స్టేట్మెంట్ రూపొందించుకున్నాయి.
మూసేవాలా హత్యతో పంజాబ్‌లో విఐపిల భద్రత పునరుద్ధరణ
పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా దారుణహత్య సంఘటన తర్వాత పంజాబ్ ప్రభుత్వం భద్రత తొలగించిన 424 మందికి మళ్లీ పునరుద్ధరించే చర్యలు చేపట్టింది.
కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ హత్య
మిలిటెంట్ల దుశ్చర్యేనని అధికారుల ప్రకటన
విదేశీ ప్రయాణికులకు ‘మంకీ పాక్స్'పై కేంద్రం కీలక సూచనలు
ఆఫ్రికా నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న మంకీ పాక్స్ వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది.
రెండువారాల కనిష్టానికి పసిడి
బంగారం ధరలు తగ్గుముఖం పడుతు న్నాయి. క్రితం సెషన్లలో రూ. 51వేల దిగువకు పడి పోయిన గోల్డ్ ఫ్యూచర్స్ బుధవారం మరింత క్షీణించి రూ.50,500స్థాయికి పడిపోయాయి.
రష్యాదాడుల కట్టడికి అమెరికా అత్యాధునిక రాకెట్లు
ఉక్రెయిన్‌లోని డాన్బస్ ప్రాంతంలోకి చొచ్చుకుని పోతున్న రష్యా దళాలను అడ్డుకునేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ లాంచర్లను ఇస్తామని ప్రకటించింది.
మేనెల జిఎస్టి వసూళ్లు రూ.1.40 లక్షలకోట్లు
దేశంలో మేనెల జిఎస్టి వసూళ్లు 1.41 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదేమేనెలకంటే 44శాతం అధికంగా వసూలు అయినప్పటికీ 2022 ఏప్రిల్ నెలకంటే 15.9శాతం తక్కువగా వసూలయ్యాయి.
ప్రభుత్వ పరమైన విధానాలపై ప్రశ్నలు వేయలేదు
ప్రధానిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.ఇంటర్వ్యూ చేయమన్నప్పుడు ఒక్కసారిగా అవాక్కయ్యా. కానీ ఆయనతో కూర్చొని మాట్లాడే అవకాశం రావడం నిజంగా గర్వంగా అనిపించింది.
మళ్లీ విద్యుత్ సంక్షోభం!
బొగ్గు తరలింపులో తీవ్ర జాప్యం! వానాకాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గే అవకాశం విద్యుత్ కేంద్రాలకు సరఫరాలో అంతరాయం
భద్రాద్రిని కుదిపిన గాలివాన
ఏరియా ఆసుపత్రికి తప్పిన పెనుప్రమాదం ఆక్సిజన్ పైప్‌లపై కూలిన పెద్ద వృక్షం గంటపైగా కురిసిన భారీ వర్షం
రథానికి విద్యుత్ షాక్
ముగ్గురు మృతి నల్లగొండ జిల్లా కేతేపల్లిలో దుర్ఘటన
పాక్ నుంచి వస్తున్న డ్రోన్ పట్టివేత
అంతర్జాతీయ సరిహద్దు వైపు దూసుకొచ్చిన పాక్ డ్రోన్ అమర్నాధ్ యాత్ర లక్ష్యంగా మాగ్నెటిక్ బాంబుల ఏర్పాటు
బార్ అండ్ రెస్టారెంట్ పేరిట పబ్ నిర్వహణ
రష్యా యువతులతో క్యాబరే డ్యాన్సులు టాస్క్ ఫోర్స్ దాడులు.. నిర్వాహకులుసహా 18 మంది అరెస్టు మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు అక్రమాల గుట్టురట్టు
మందకొడిగా 'నైరుతి'
రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం.. కేరళను తాకేందుకు మరింత వ్యవధి ఎల్లో అలర్ట్ ఉపసంహరణ.. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్ష సూచన
సిఎం గారు..నాకు మంత్రి పదవి వద్దు ప్లీజ్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా, తాజాగా రాజస్థాన్‌లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సిఎంకు సొంత పార్టీ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ లేఖ బండి రాయడం చర్చనీయాంశంగా మారింది.
మరింత ముందుకు నైరుతి పవనాలు
తెలంగాణలో చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జూన్ 2 లేదా 3న అన్నా హజారేతో కెసిఆర్ భేటీ
జూన్ 2 లేదా 3వతేదీన రాలేగావ్ సిద్దికి వెళ్లి అక్కడ అన్నా హాజరేను కల వాలని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యోచన చేస్తున్నట్లు సమాచారం.
జయంత్ చౌదరి రుణం తీర్చుకున్న అఖిలేష్
యుపిలో ఈ యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గట్టిపోటీ ఇచ్చి విఫలమైన సమాజ్ వాదీ పార్టీ తమ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల సాయంతో రాజ్యసభకు ఎంపీల్ని పంపుతోంది.
చెలామణి తగ్గుతున్న రెండువేల రూపాయల నోట్లు
దేశంలో రెండువేల రూపాయల కరెన్సీ నోట్ల చెలామణి తేలింది.క్రమేపీ తగ్గుతున్నట్లు ఉన్న పడిపోయింది. అంటే సుమారుగా 214 కోట్లుగా చెలామణీలో కరెన్సీలో మొత్త 1.6శాతానికి ఉన్నట్లు ఆర్బిఐ వార్షిక నివేదికలో వెల్లడించింది.
కొత్తపార్లమెంటు భవనానికి అదనపు హంగులు
కొత్తపార్లమెంటు భవన సముదాయంలో ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్ నిర్మాణ వ్యయం పెరుగుతుండటం అదనంగా హంగులు వచ్చిచేరడంతో ఇంతకుముందు జారీచేసిన టెండరును రద్దుచేసి మళ్లీ టెండర్లను పిలుస్తున్నారు.
కార్తి చిదంబరానికి తాత్కాలిక బెయిల్
30వ తేదీ వరకూ ఎలాంటి అరెస్టులు చేయవద్దని ఉత్తర్వులు
కనీస ప్రజాస్వామ్యం లేనితెలంగాణ ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు
కనీస ప్రజాస్వామ్యం లేని తెలంగాణ ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో రెండవ మహాసభలు రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది.
ఎన్టీఆర్ వల్లే ఇద్దరు చంద్రులు సిఎంలు
తెలుగునాట ఇరు ప్రాంతాలలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రులు అయ్యారంటే అది ఎన్టీఆర్ వలేనని సాధ్యమైందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు.
ఎదురుగా ఉన్మాది.. అంత భయంలోనూ ఒంటికి రక్తాన్ని పూసుకుని శవంలా నటించి..
టెక్సాస్ మారణ హోమం నుంచి ప్రాణాలతో బయటపడిన 11 యేళ్ల చిన్నారి
ఇల్లంతా తిప్పి భర్తను చితకబాదిన భార్యామణి
అజిత్యాదవ్ అనే వ్యక్తి హర్యానాలోని ఖర్కారాప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సి పాల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆతడికి సంబందించిన విడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇండిగోకు జరిమానా విధించిన డిజిసిఎ
ఇటీవల ప్రత్యేకావసరాలు కలి గిన ఓ చిన్నారిని విమానంలోకి రానివ్వని ఘట నలో ఇండిగో విమానయాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళి పించింది.
ఆరురోజుల్లో చట్టసభలు రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలి
అమెరికానుంచి దిగుమతిచేసుకున్న పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే చట్టసభలను రద్దుచేసి కొత్తగా ప్రకటించాలని, లేనిపక్షంలో ఎన్నికలను తాను మళ్లీ ఇస్లామాబాద్‌కు జరిగేంతవరకూ పోరుతప్పదని ప్రధాన తిరిగి వస్తానని, ఎన్నికలు ఉద్వాసనకు ఇమ్రాన్ ఖాన్ మంత్రి చట్టసభలను గురైన హెచ్చరించారు. ఆరురోజుల్లోపే రద్దుచేయాలని ఆయన గడువు ప్రకటించారు.
ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదలీలకు కొలీజియం సిఫారసు
సుప్రీంకోర్టు కొల్లిజియం బదిలీలకు ఆరుగురు న్యాయమూర్తుల సిఫారసులుచేసింది.
మెరీనా బీచ్‌లో నిఘా తీవ్రతరం
తమిళనాడులోని మెరినా బీచ్ నిఘాను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ బీచ్ ఇటీవల మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు అక్రమ మద్యం అమ్మకాలకు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.