CATEGORIES
రేపు కాంగ్రెస్ కీలక సమావేశం
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల ఐదో తేదీ సోని యా గాంధీ అధ్యక్షతన సమావేశం అవు తోంది. కీలకమైన బిల్లులు ప్రవేశపెడు తున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
రికార్డుస్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
మార్చిలో రూ.128.61 కోట్లు రాబడి 19లక్షల మందికిపైగా భక్తులకు దర్శనం
రాహుల్ నేడు కాంగ్రెస్ నేతల భేటీ
తెలం గాణ కాంగ్రెస్ నేతల పంచాయతీకి ఢిల్లీకి చేరింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సోమవారం భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్ స్వయంగా ఫోన్ చేసి సమా చారం ఇవ్వడంతో పాటుగా ప్రత్యేకంగా రావాలని సూచించారు.
పదేళ్ల చిన్నారులనూ వదలని రష్యా సైన్యం?
ఉక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టిన రష్యా సేనలు, అక్కడ మారణకాండకు పాల్పడుతున్నాయనే విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
చుక్కలు చూపుతున్న నిమ్మ
మార్కెట్లో నిమ్మకాయల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రధాన నగరాలు, పట్టణాల్లో అయితే కిలో నిమ్మకాయల ధర 200 రూపాయలను దాటింది.
కిప్టో కరెన్సీ పై పైకి
రష్యా-ఉక్రెయిన్ మధ్య వాతా వరణం చల్లబడిన తర్వాత క్రిప్టో మార్కెట్ పుంజుకుంది. వరల్డ్ అతి పెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 47 వేల డాలర్లు క్రాస్ చేసింది.
అతడు అత్యుత్తమ ఆటగాడు సునాయాసంగా రన్స్ చేయగలడు
గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభమన్ గిల్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
యాదాద్రి నరసింహుని దర్శించిన తమిళిసై
• ఈ యేడాది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్న గవర్నర్ • స్వాగతం పలికేందుకు ఆలయ ఇఒ రాకపోవడంపై చర్చ
నేతలు వస్తారు, పోతారు మీరేశాశ్వతం
రాజకీయ పార్టీలు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ మీరు శాశ్వతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సిబిఐకి హితబోధ చేసారు.
మన సామూహిక స్వప్నం..బంగారు తెలంగాణ
అనేక విషయాల్లో అద్భుతాలు సాధించాం దళితబంధుతో దేశానికి కొత్త మార్గదర్శనం ప్రగతి భవన్ ఉగాది వేడుకల్లో సిఎం కెసిఆర్
నాసా అమేజ్ స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్-2022లో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ సొంతం చేసుకున్న రవీంద్రభారతి స్కూల్
రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి చెందిన విద్యార్థులు నాసా అమేస్ స్పెస్ సెటిల్ మెంట్ డిజైన్ కాంటెస్ట్-2022లో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ సొంతం చేసుకున్నారని రవీంద్ర భారతి విద్యా సంస్థల ఛైర్మన్ సుబ్రమణియన్(మణి) తెలిపారు.
తాళికట్టు శుభవేళ..
దేశ వ్యాప్తంగా 40 లక్షల వివాహాలు రూ.5 లక్షల కోట్లు ఖర్చు ఒక్క తెలంగాణలో 1.10 లక్షల పెళ్లిళ్లు కళకళలాడనున్న కల్యాణ మండపాలు
తల్లి మృతదేహంతో ఐదు కిలోమీటర్ల నడక
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో నలుగురు మహిళలు తమ తల్లి మృతదేహాన్ని మంచంపైనే ఉంచి ఐదుకిలోమీటర్ల దూరం నడిచి స్వగ్రామానికి చేరుకోవాల్సి వచ్చింది.
ఛండీగఢ్ ను వెంటనే పంజాబ్ కు బదలీ చేయాలి
ప్రస్తుతం హర్యానా పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఛండీగఢ్ ను వెంటనే పంజాబు బదలాయించాలని పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఐదంచెల పోరాటం
• కేంద్ర సర్కార్‌పై నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు • 4న మండల కేంద్రాల్లో, 6న రహదారులపై రాస్తారోకో • 7న జిల్లాల్లో రైతుల నిరసనలు, 8న ఇళ్ల మీద నల్ల జెండాలు • 11న ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, నేతల నిరసనలు • ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ నేతలు ఒకలా, రాష్ట్ర నేతలు మరోలా! • ఉద్యమ ఉధృతికి కార్యాచరణను ఖరారు చేసిన మంత్రి కెటిఆర్
ఆర్మీ కొత్త చీఫ్ గా మనోజ్ పాండే
భారత ఆర్మీకి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పగ్గాలు చేపట్టనున్నారు. ఈనెలాఖరులో ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో మనోజ్ పాండే 28వ చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ గా బాద్యతలు స్వీకరిస్తారు.
ఆరోగ్య సూచీల్లో ఫస్ట్ రావాలి
వైద్యశాఖకు బడ్జెట్ డబుల్ చేసుకున్నాం ప్రైవేటులో సి సెక్షన్ పై పరిశీలన చేయాలి ఇక నుంచి నెలవారీగా సమీక్ష ఉంటుంది: వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు
మా వెన్నంటే షేన్ వార్న్
క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ తో జ్ఞాపకాలు జీవితాంతం తమ వెన్నంటే ఉంటాయని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాటర్ బ్రియాన్ లారాలు తెలిపారు.
సాంస్కృతిక కళలకు నిలయం భారతదేశం
ఓరుగల్లులో కమనీయంగా జాతీయస్థాయి సాంస్కృతిక మహోత్సవాలు ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ప్రాతఃస్మరణీయుడు పదకవితా పితామహుడు అన్నమయ్య
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి వైభవంగా అన్నమాచార్య 519వ వర్ధంతి మహోత్సవాలు
పేదల మేలుకే తొలి ప్రాధాన్యం
మధ్యప్రదేశ్ లో 5.21 లక్షల గృహ సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
జులైలోనే ప్రవేశ పరీక్షలు పూర్తి
జులై 13న ఈసెట్ సెట్స్ పరీక్షలు ప్రారంభం జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పిజిఇసెట్స్ ముగింపు తేదీలు ప్రకటించిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి
లంచాల కోసం వేల కోట్లు
విదేశాల్లో ఒప్పందాల : ఖరారుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున లంచాలు ఇస్తోందని మాజీ ఉద్యోగి యాసర్ ఎలాబ్ ఆరోపించారు.
పెరిగిన కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసులు మరిం తగా తగ్గుతున్నాయి. సార్వత్రిక వ్యాక్సి నేషన్ మంచి ఫలితాలిస్తోంది. 18 ఏళ్లకు పైబడిన వారికి సైతం అవసరమైతే బూస్టర్ డోసు ఇచ్చే ప్రతిపాద నను పరిశీలిస్తున్న కేంద్రం అమలుకు తెస్తే మరింతగా కేసులు తగ్గుతాయని చెపుతున్నారు.
గరికపాటికి కె.వి.రమణ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం
పద్మశ్రీ పురస్కారగ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ స్వర్ణోత్స వాల సందర్భంగా ఈ నెల 30న చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమంలో కె.వి.రమణ జాతీయ జీవిత సాఫల్య పురస్కా రాన్ని అందించనున్నట్లు నిర్వాహక సంస్థ అధినేత వంశీరామరాజు వివరించారు.
ఉక్రెయిన్‌లో ఆస్పత్రులే టార్గెట్..
ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్లు, రోగులు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
'మోడీ స్టోరీ' వెబ్ సైట్ ప్రారంభించిన గాంధీ మనవరాలు
ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ రోజు గుజరాత్ కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి మోడీతో కలిసి ప్రయాణం చేశారు.
కాంట్రాక్ట్ విధానం రద్దన్న సర్కారు
రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతి లో నియామకాలు ఉండవని.. అలాగే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీలో ఈ నెల 9న ప్రకటించారు.
సిజె, ముగ్గురు జడ్జిలకు 'వై' కేటగిరి భద్రత
వివాదాస్పద హిజాబ్ అంశంపై కొద్దిరోజుల కిందట తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ముగ్గురు న్యాయమూర్తులకు రాష్ట్ర ప్రభుత్వం 'వై' కేటగిరి భద్రత కల్పించాలని ఆదివారం నిర్ణయించింది.
విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులపై కలకలం రేపిన ఉత్తరం
• ఆలేరు మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలపై లేఖ • కాపాడాలని వేడుకున్న విద్యార్థులు