CATEGORIES
సమ్మర్ వస్తే విదేశాలకు రాహుల్ బాబా పయనం
• మోడీతో ఆయనకు పోలికే లేదన్న అమిత్ షా
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ప్రచారం కోసమా? ప్రయోజనం కోసమా?
• 'కాళేశ్వరం అవినీతి' పిటిషనర్లపై హైకోర్టు సీరియస్ • జ్యుడిషియల్ విచారణ ఉందంటూ ప్రస్తావన • పిటిషన్లన్నీ కలిపి విచారించిన సీజే బెంచ్
హీట్ వేవ్ అలర్ట్
వృద్ధులు, పిల్లలు బీ కేర్ ఫుల్ వైద్యశాఖ అడ్వైజరీ జారీ
పంచాంగం
పంచాంగం
అమల్లోకి వన్ వెహికిల్- వన్ ఫాస్టాగ్
'వన్ వెహికిల్ ఒక ఫాస్ట్యగ్' నియమం అమల్లోకి వచ్చింది. ఒక వాహనానికి చాలా ఫాస్టాగ్ లు, లేదా ఒకే ఫాస్టాగ్తో వివిధ వాహనాలు నడిపేందుకు అనుమతి లేదని నేషనల్ హైవే అథారిటీ అధికారులు తెలిపారు.
చెత్త తరలింపులో నిర్లక్ష్యం
గ్రామాలను పరిశుభ్రంగా వుంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డులు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి.
రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్
ఈసీని ఆశ్రయించిన బీజేపీ
మీ భార్యల చీరలను తగలబెట్టండి
• ఇండియా ఔట్ ప్రచారంపై బంగ్లా ప్రధాని హసీనా ఫైర్ • భారత మసాలాలు లేకుండా వంటకాలు తినాలని సవాల్
బంగారం ఆల్ టైం రికార్డు
• ఫస్ట్ టైం రూ.70 వేలు క్రాస్ • పన్నులు కలుపుకుని మార్కెట్లో రూ.70,830
పదేళల్లో భారత్ ఆర్థికంగా స్వయంసమృద్ధి కావాలి
• లాభదాయకంగా దేశీయ బ్యాంకింగ్ రంగం • ఆర్బీఐ 90వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ
కాంగ్రెస్ ఆశలపై ఈసీ నీళ్లు
• పాలమూరు ఎమ్మెల్సీ ఫలితం వాయిదా • అసెంబ్లీ గెలుపు తర్వాత జరిగిన ఫస్ట్ ఎన్నిక • అడ్వాంటేజ్ గా మల్చుకుందామనుకున్న కాంగ్రెస్
భక్తుల ఇంటికే ‘భద్రాద్రి' తలంబ్రాలు
రూ.151 చెల్లిస్తే పొందే సదావకాశం
4 రోజులు.. 23వేల అప్లికేషన్లు
టెట్ పై అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నాలుగు రోజుల్లో కేవలం 25వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
పంచాంగం
పంచాంగం
సమ్మర్ యాక్షన్ ప్లాన్
త్రాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల జాగ్రత్తలు మొదలైన వనరుల అన్వేషణ
నష్టం కోట్లలో..!
బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం సాయంత్రం వరకు అదుపులోకి రాని మంటలు
మరో నాలుగు రోజులు
• కేజీవాలకు ఈడీ కస్టడీ పొడిగింపు • అనుమతిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు • ఏప్రిల్1న తిరిగి హాజరుపరచాలని ఆదేశం
ఏప్రిల్ 3న రాహుల్ నామినేషన్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 3న కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వాటర్.. పవర్.. శాలరీ
సమ్మర్ ముగిసే వరకు స్పెషల్ అటెన్షన్ నిత్యం మంత్రులు, అధికారులతో రివ్యూలు ఎక్కడా తేడా రాకుండా పకడ్బందీ మెకానిజం
జైలు అధికారులు ఉత్తర్వులు పాటించడం లేదు
• పెన్ను, పుస్తకాలకూ పర్మిషన్ ఇవ్వలేదు • ఇంటి నుంచి భోజనానికీ అనుమతి లేదు • రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
రాధాకిషన్ రావు అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఉద యం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించిన పోలీ సులు రాత్రి ఆయనను అరెస్టు చేశారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి
వైస్ ప్రెసిడెంట్గా అడ్వొకేట్ దీప్తి ఫస్ట్ టైమ్ ఎన్నికైన మహిళ
ఏఈ, కెమిస్ట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్
టీఎస్ జెన్కో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31న నిర్వహిం చనున్న అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది
పంచాంగం
పంచాంగం
బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో హల్ చల్
వరుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటని నెట్టిజన్ల సెర్చింగ్ మొత్తానికి పేరు, ఊరు, విద్యార్హతలు బయటకి..
ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి
ముందస్తు ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఏఐఎస్ఎఫ్ నేతల విజ్ఞప్తి
పెళ్లింట్లో విషాదం.
• పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మహిళలు మృతి, 25 మందికి గాయాలు
245 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ద్రాక్ష తోట పరిసరాల్లో ఉన్న మెఫెడ్రోస్ తయారీ కేంద్రాన్ని ముంబై పోలీసులు ఛేదించారు.
రన్వేపై రెండు విమానాలు ఢీ
కోల్ కతా ఎయిర్పోర్ట్ త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది.