CATEGORIES
జర్నలిస్టులకు 300 గజాల స్థలం
రూ.10 వేల పెన్షన్ ఇస్తాం సీపీఎం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
మహిళా సైనికులకు ప్రసూతి, చైల్ కేర్ సెలవులకు ఆమోదం
ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఖమ్మం జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసింది కేటీఆర్
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుమ్మల నాగేశ్వరరావుకు మద్య మాటల యుద్ధం సాగుతుంది.
బీజేపీ 4వ జాబితాకు రంగం సిద్ధం? ?
బీజేపీ -జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన?
నన్ను చంపుతానని మైనంపల్లి బెదిరిస్తున్నాడు : మల్లారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు
కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్
ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
తీర్పులో లోపముంటే కొత్త చట్టాలు చేయాలి
తీర్పులను అలా చేసే అధికారం ప్రభుత్వాలేదు ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఉ న్న తేడా ఇదే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే. జెండగే తెలిపారు.
నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డులు..
వానపాముల ఉత్పత్తి, ప్రజాధనం దుర్వినియోగం...
ఇదేం స్పీడ్ బ్రేకర్..!
ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్ గాయాలపాలవుతున్న వాహనదారులు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విస్ట్
కాంగ్రెస్కు బేషనతు మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడి ఈ ఎన్నికల్లో పోటీకి దిగదని పార్టీ నిర్ణ విపక్ష ఓట్లు
దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత
అత్యవసర చర్యలు చేపట్టిన ప్రభుత్వం రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
పూవ్వులను పూజించే.. అడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండగ బతుకమ్మ
- తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకోవాలి - బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు - మంత్రి హరీష్ రావు
నిడమనూరులో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు ...
-తనిఖీలో రూ.లక్ష నగదు, పట్టుబడిన 15 బీర్లు, 8 క్వార్టర్లు
ఐటీ కమ్యూనికేషన్ సిబ్బందికి శిక్షణ తరగతులు
- జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి, సిహెచ్ శివలింగయ్య
మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్
ఎన్నికలలో మీడియా సెంటర్ పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గుగులోత్ రవి నాయక్ అన్నారు.
కలెక్టరేట్ లో మీడియా పాయింట్
ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు మీడియా సెంటర్ ద్వారా అందించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు
అక్టోబర్ 18న దసరా అడ్వాన్స్ చెల్లింపు
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ కార్మికులందరికీ అక్టోబర్ 18న రికవబుల్ దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్నాథ ఆలయ ప్రవేశంపై కీలక నిర్ణయం
భక్తులందరికీ డ్రెస్కోడ్ను అమలు
మీ దగ్గర తుపాకులుంటే వెంటనే ఇచ్చేయండి
రాజకీయ నేతలకు సీపీ కీలక ఉత్తర్వులు జారీ
అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ
ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలోకి అంబానీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు కసరత్తులు
ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడి
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి
రాబోయే జాతీయ లోక్ అదాలత్లో చిత్తశుద్ధితో కేసులు పరిష్కరించాలన్నారు
సమాజంలో సహాయం అవసరమైన వారికి సహకారం అందించకవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి పి . సామ్ కోషి అన్నారు.
గీత వృత్తికి జీవం పోద్దాం
గీతన్నకు బాసటగా నిలుద్దాం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ గౌడ్
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనది ఎస్పీ
పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ ఏర్పాటు చేశారు.
మహిళలపై నేరాలలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలి
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
పన్నుదారుల డబ్బుతో ఓటర్లకు ఉచితాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ
5 రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం నవంబర్, డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు??
అక్టోబర్ 8నుంచి 2,000నోట్ల చలామణికి పూర్తిగా బ్రేక్
జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర జమ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి