CATEGORIES
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు
జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవముల లో భాగంగా శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు మోహినీ అవతారంలో దర్శనం ఇచ్చారు.
యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో 2022 టీఎస్ యుటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపిడిఓ అజ్మీరా దేవిక ఎంఈఓ బాలాజీ నాయక్ లు ఆవిష్కరించారు.
పంజా విసురుతున్న చలిపులి
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల మీదుగా శీతల గాలులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
మార్చి 31 వరకు ఐటిఐఆర్ దాఖలుకు గడువు
కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ, ఆర్ బీఐ, ఈపీఎఫ్ఓలు ముఖ్యమైన తేదీల గడువును పొడగిస్తూ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి.
ప్రకాశం జిల్లాలో మరో మహిళకు ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించి అన్ని రాష్ట్రాలను కలవర పెడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది.
నల్లబెల్లం, నాటుసారా స్వాధీనంనల్లబెల్లం, నాటుసారా స్వాధీనం
నేరేడుగొమ్ము మండలం కొత్త పల్లి వద్ద తెల్లవారుజామున బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పట్టిక, నాటుసారాను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డెల్టాతో పోలిస్తే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాస్
రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందన్నట్లు నివేదికలు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనంలో కొత్త విషయాలు
కొత్త ఏడాదిలో అయినా పాలనా తీరు మారాలి!
దేశానికి ప్రధానిగా తాను చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు ఫలితం ఇస్తున్నాయో మోడీ గమనించడం లేదు. అందుకు సాగుచట్టాల రద్దు తాజా ఉదాహరణగా తీసుకోవాలి. ప్రజలు ఆందోళన చేసేదాకా నిర్ణయాలు సమీక్షించుకోక పోవడం సరికాదు. ఏడున్నరేళ్లుగా మోడీ పాలన తీరు చూస్తే అన్ని రంగాల్లో వైఫల్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
పోలీసులపై ప్రజలకు పెరిగిన నమ్మకం
గత ఏడాదితో పోలిస్తే 4.5 శాతం పెరిగిన కైమ్ రేట్ భైంసా మినహా ఎక్కడా మతపరమైన అల్లర్లు లేవు సమర్థంగా పనిచేస్తున్న షీ టీమ్స్ వార్షిక నివేదికను విడుదల చేసిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది?
రోజుకో ఆత్మహత్యలతో దొరగారి పాలన సాగుతోంది ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించిన షర్మిల
వ్యాక్సిన్ కోసం అనేక దేశాల్లో ఎదురుచూపు
అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలకూ టీకాలు మనదేశంలోనూ వ్యాక్సిన్ అనుమతులు
ఓటీటీలో అదరగొడుతోన్న మలయాళ సూపర్ హీరో సినిమా
'సూపర్ మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్' లాంటి ప్రపంచ సూపర్ హీరో సినిమాలన్నీ సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే కామిక్ కథలు.
10 రోజుల్లో 4 కేజీల వెయిట్ తగ్గా..ఆ వరల్డ్ ఫేమస్ సిరీస్ ని ప్రమోట్ చేయడం వల్లే...
ఈ షో ప్రమోషన్స్ లో పాల్గొన్న హోయెస్ జంగ్ కేవలం పది రోజుల్లో దాదాపు 4 కేజీల బరువు తగ్గిందంటా. ఈ 27 ఏళ్ల కొరియన్ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అమెరికాలో ఈ షో ప్రమోషన్ చేసేందుకు తిరిగాం. అప్పుడు తినడానికి సమయమే దొరకలేదు. దీంతో చాలా బరువును కోల్పోయా.
వైద్య శాఖ ,ఎస్ వి కె సంస్థ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్
ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఉద్దేశంతో వైద్యశాఖ మరియు ఎస్ వి కే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం మొల చింతలపల్లి, లింగాల మండల పరిధిలోని ఎర్ర పెంట గ్రామాలలో ప్రతి ఒక్కరు రెండవ డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలి
తెలుగు రాష్ట్రాల్లో శీతల గాలుల ఎఫెక్ట్
తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణో గ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని... 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలుగువారి గొప్పదనాన్ని మరింత పెంచాలి
ఉన్న ఊరును..కన్న వారిని మర్చిపోను తెలుగుజాతి కీర్తిపతాక నిలబెట్టేలా పనిచేస్తా సొంతూరు పొన్నవరంలో జరిగిన పౌరసన్మానంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్‌లో సైన్స్ సిటీ
అనేక పరిశోధనా సంస్థలు ఉండడం ప్రత్యేకత ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ
ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ నంబర్‌వన్
వరుసగా రెండోయేడు ఘనత సాధించిన పంచాయితీరాజ్ అభినందనలు తెలిపిన కేంద్ర పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి
సిరిసిల్ల జిల్లా గూడెంలో సెల్ప్ లాక్ డౌన్
ఎల్లారెడ్డి పేట జిల్లాలో మళ్ళీ లాక్ డౌన్ మొదలైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రజలు సెల్ఫ్ లా డౌన్ ప్రకటించారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
కట్టంగూర్ మండలం ఇదులూరు గ్రామానికి చెందిన పెండల అనసూర్య, తన మనవరాలు చూడడానికి రామన్నపేట మండల కేంద్రంలో పద్మశాలి కాలనీకి నార్కట్ పల్లి నుంచి ఆర్టీసీ బస్ మీద బయలు డ్రైవర్ బోగారంలో దింపగా నడుచుకుంటూ తిరుగు ప్రయాణంలో అటుగా మండల కేంద్రంకు వస్తున్న మహిళ స్కూటీ మీద తీసుకువెళ్లే క్రమంలో జారీ కింద పడిపోగా తల పగిలి రక్తం రావడంతో బయపడి వదిలి వెల్లింది. అదే సమయంలో అటుగా పోలీస్ షీట్రోలింగ్ వాహనం వెళ్లే క్రమంలో గమనించి మానవత్వంతో పెట్రోలింగ్ వాహనంలోనే రామన్నపేట ప్రభుత్వ ఏరియా హిస్పిటల్ కు తీసుకువెళ్ళి దగ్గర ఉండి చికిత్స చేపించారు.
నూతన బస్ సర్వీసులు ప్రారంభించిన మంత్రి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుల్లాగే కండక్టర్ వద్ద టికెట్లు కొనుగోలు చేసి బస్సులో ప్రయాణించారు.
ఒమిక్రాన్‌ని అందుబాటులో ఆనందయ్య ఆయుర్వేద మందు
కరోనా కష్టకాలంలో మందు తయారు చేసి అందర్నీ ఆదుకున్న మన ఆనందయ్య మరోసారి ఒమిక్రాస్ పై ఆయుర్వేద మందును తయ్యారు చేసి ప్రజలకు బరోసా కల్పించడం అభినంది “నీయమని బహుజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యాన రంగ అభివృద్ధికి కృషి
నల్గొండ జిల్లా మర్రిగూడ(మాల్) లో గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన రంగ అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ అన్నారు.
సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి బాధ్యతలు
టీఎస్ఎంఎస్పీడీసీ చైర్మన్‌గా ఎర్రోళ్ల బాధ్యతల స్వీకరణ ఇద్దరిని అభినందించిన మంత్రులు
వర్గీకరణకై 27 ఏళ్ల పోరు
ఎస్సీ వర్గీకరణ సాధనకై 27 ఏళ్లుగా పోరు సాగుతుందని, చట్టబద్ధత కల్పించేంతవరకు విశ్రమించమని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు
నగరంలోని 10 పట్లకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ నగరంలోని 10 పలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 31లోగా పలను కట్టడి చేయాలని సూచించింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో పటకు అనుమతి ఇస్తున్నారంటూ.. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా
ఖమ్మం జిల్లాకు మరో ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్ ను అందించిన కీర్తి జిల్లా సొంతం చేసుకుంది.
ఒమిక్రాన్‌ని కేంద్రం అప్రమత్తం
కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాస్ వేగంగా విజృం భిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గురువారం 23న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చనున్నారు.
రోడ్డెక్కిన రైతన్న
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ చౌరాస్తా కూడలిలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆదేశాలు మేరకు, తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హబాద్ పటేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
భూమిలో కుంగిపోతున్న బొడ్రాయి
గ్రామ దేవతగా పూజించే బొడ్రాయి నీ చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న గ్రామ పెద్దలు నీ కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న నెక్కొండ గ్రామ బొడ్రాయి ని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని గ్రామంలో పుట్టి పెరిగి ఉద్యోగ రంగంలో మరియు రాజకీయంగా వ్యాపారంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప గ్రామాభివృద్ధి పట్టించుకోవట్లేదు అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు