CATEGORIES
పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటా
ఈ నియోజక వర్గం సర్వతోముఖాభివృద్ధి బాధ్యత నాది కూటమి అధికారంలోకి రాబోతోంది వైసీపీ ఫ్యానికి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ జనసేన గ్లాసుకి పదునెక్కువ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఖరారు?
కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రాజ మహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు ఎంపిక చేసిన అధిష్టానం
జగన్ కేసుల ట్రయల్ ఆలస్యం ఎందుకు ?
కారణాలు వెల్లడించాల్సిందేనని సీబీఐకి సుప్రీం ఆదేశం నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని నిర్దేశం డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందన్న సీబీఐ న్యాయవాది తదుపరి విచారణ ఆగస్టు 5 తదుపరి విచారిస్తామని వాయిదా అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్పై ఉన్న ఏపీ సిఎం
డి.ఆర్.టి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జికె దేశ్ పాండే ఎన్నిక
హోరాహోరీగా సాగిన డెబిట్ రికవెరి ట్రిబ్యునల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు
ప్రచారం బూత్ లెవల్కు తీసుకు వెళ్లాలి
ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్నీ
తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేందుకు ప్రజలు సిద్ధం
• వైసీపీ పాలనను అంతమొందించడమే లక్ష్యం • బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్ • అనేక ప్యాలెస్లు కట్టుకున్న జగన్ పేద వాడా? పెత్తందారా? • నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
30 నుంచి పవన్ కల్యాణ్ 'వారాహి విజయభేరి'
• చేబ్రోలులో తొలి బహిరంగ సభ పవన్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు • మూడు విడతల్లో ఎన్నికల ప్రచారం • పవన్ ప్రచారానికి 'వారాహి విజయభేరి'గా నామకరణం
ఆదివారం బ్యాంక్లకు సెలవు లేదు
భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో %% నాలుగో శనివారం కూడా మూతబడాయి
దేశంలో ఫార్మా రంగ పరవళ్ళు
దేశంలో ఫార్మా రంగం అభివౄఎద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్విరామంగా చేస్తుందని రాష నాయకులు డాక్టర్ ఏలూరు అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సీఎం రేవంత్ భేటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతడి మర్యాదపూర్వకంగా కలిశారు.
మన భవిష్యత్తు కోసం సిద్ధంకండి
• ఈ చిన్నోడు చేసినంత ఆ ముసలాయన చేయలేకపోయాడు • 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా? • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్
కేరళ సర్కార్ సంచలన నిర్ణయం సభ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్ కారణాలు లేకుండా బిల్లులను రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని ఆరోపణలు
ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు
వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
సన్ రైజర్స్ ఓటమికి కారణం హర్షిత్
కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు.
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సౄఎష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్లో 50 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్
పసిడి తగ్గినా, వెండి దూకుడు
- తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
ఏప్రిల్ 3న సీజర్పై డిజిపిలతో ఈసీ సమీక్ష
• ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత పర్చండి • ఎన్నికల విధులో పాల్గొనే ఉద్యోగుల ఆప్షన్ మేరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
పిఠాపురం నుంచే పవన్ ప్రచారం
పిఠాపురం అసెంబ్లీ బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయం ఇకపై పిఠాపురం నుంచే రాకపోకలు
ఇస్రో మరో ఘనత
• పునర్వినియోగ రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ • కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం • గాల్లోకి ఎగిరిన అనంతరం సురక్షితంగా రన్ వేపై రాకెట్ ల్యాండింగ్
సీఎస్కే సక్సెస్ సీక్రెట్ అదే
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే
విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి మండిపడ్డారు.డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని గన్ అనుమానం వ్యక్తం చేశారు.
జగన్కు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పదా?
వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగడం దాదాపు ఖరారు కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు
న్యూజిలాండ్ విద్యకు 59,000 అంతర్జాతీయ విద్యార్థుల నమోదు
న్యూజిలాండ్ తృతీయ విద్య, నైపుణ్యాల మంత్రి పెనీ సిమండ్స్, 2023 మొదటి ఎనిమిది నెలలక అంతర్జాతీయ విద్యార్థుల నమోదు డేటాను విడుదల చేసారు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్
చట్టం ముందు అందరూ ఒకటేనంటూ కోర్టు వ్యాఖ్య
పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రావూరు మండలం పెంచలకోన వుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
మార్చి 23న ఎర్త్ అవర్ పాటింపు
సాయంత్రం 8.30-930 మధ్య మధ్య లైట్లు ఆఫ్ చేయండి
అక్రమంగా ఒక్క రూపాయీ లేదు
ఢిల్లీ మద్యం విధానం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది
రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.
హైదరాబాద్ మారథాన్కు వినూత్న ప్రమోషన్
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ రన్నర్స్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.
భారీ నష్టాల్లో మార్కెట్లు
• పతనానికి కారణాలు ఇవే.. • సెన్సెక్స్ 700 పాయింట్లు • నిఫ్టీ 22వేల స్థాయి నష్టం