CATEGORIES

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈ ఇన్ఫ్లూయెన్సర్లను ఏం చేయాలి?
మరోమారు ఇన్ఫ్లూయెన్సర్లపై సజ్జనార్ ఫైర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సజ్జనార్ పోస్ట్

ఆత్రేయ ఆయుర్వేద హాస్పిటల్ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
రాజమహేందవ్ర రంలోని రౌండ్ పార్క్ దగ్గర, ఆనంద్ స్వీట్స్ ప్రక్కన, ప్రకాష్ నగర్ లో ఏర్పాటు చేసిన శ్రీ ఆత్రేయ ఆయుర్వేద హాస్పిటల్ ని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ప్రారంభించారు.

బ్రహ్మెత్సవాలు వైభవంగా నిర్వహించండి
అందుకోసం దాతలు ముందుకు రావాలి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి
• నిర్మలా సీతారామన్తో సీఎం చంద్ర బాబు భేటీ • విశాఖ స్టీలు ప్రత్యేక ప్యాకేజీపై ధన్యవాదాలు

బాధిత మహిళలకు అండగా ఉంటాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఉన్నత అధికారై ఉండి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంపై రవాణా శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్..
పరిశీలించిన కమిషనర్ కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష..

పేదల జోలికొస్తే ఖబర్దార్
రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల

పామ్ తోటలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యోచన
ఆయిల్ పామ్ తోటలను కామారెడ్డి జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 'విశ్వతేజ్ ఆయిల్ ఇండస్ట్రీస్' యుద్ధప్రాతిపదికన వునరుద్ధరించేందుకు చురుకైన చర్యలు తీసుకుంటోంది.

అంతా ప్రభుత్వ నిర్ణయమే
కాలేశ్వరం కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరు గంటన్నర పాటు ప్రశ్నించిన కమిషన్

కోకాపేట నియోపోలీసులో రిజర్వాయర్
నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్ఎండీఏ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ

ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు
ఏఐసీసీ పిలువు మేరకు కర్నాటక పీసీసీ ఆద్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మలేషియన్ టౌన్ షిప్ లో హైడ్రా ఆధికారుల తనిఖీలు
• పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు • సెప్టెంబర్ లో ఫిర్యాదు

జీహెచ్ఎంసీ మేయర్కు పదవి గండం
అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్

తెలుగురాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీగా చలిగాలులు..
తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు

తెలంగాణలో సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీలు జీతాల పెంపు..
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

ఆహ ఏం రుచి.! అన్నప్రసాదంలో వడ ప్రసాదం
శ్రీనివాసుడంటే ప్రపంచమంతా ఫేమస్సే.. అందుకే ఆయన దర్శనం కోసం ప్రపంచం నలుమూలలనుంచి రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. ఒక్క శ్రీవారు మాత్రమే కాదు ఆయనకు ఎంతో ఇష్టమైన లడ్డూ అన్నా భక్తులకు ఎంతో ప్రీతి.

రాహుల్ గాంధీని కలిసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్
తెలంగాణ బ సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా జరిగింది

ఏపీలో బోగస్ పింఛన్లు కట్
ప్రభుత్వం సంచలన నిర్ణయం!

గోశాల ప్రసాద్ మరణం తీరని లోటు
సీనియర్ జర్నలిస్ట్, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన పత్రిక సంపాడుకులు గోశాల ప్రసాద్ మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు.

ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మృతిపై సీఎం బాబు దిగ్భ్రాంతి
రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మౄఎతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మంత్రి లోకేష్తో మంచు మనోజ్ భేటీ
• నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక • లోకేశ్లో 45 నిమిషాల పాటు గడిపిన మనోజ్
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల జడ్జిలుగా ఆరుగురి పేర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల రియాక్షన్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

ఏపీ క్రికెట్ అసోసియేషన్లో విభేదాలు
లోకేష్ వద్దకు చేరిన పంచాయితీ!

దావోస్ పర్యటనకు ఏపీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ వరకూ దావోస్లో తేదీ పర్యటించనున్న విషయం తెలిసిందే.

మా మధ్య విబేధాలు లేవు
మా మధ్య ఎటువంటి విబేధాలు లేవు. అవన్నీ సోషల్ మీడియా సృష్టించిన కథనాలేనని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

దుబాయ్ కార్ రేసులో ప్రముఖ టీమ్
మరిన్ని విజయాలు సాధించాలన్న ఎపి డిప్యూటీ సిఎం