CATEGORIES
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్
• కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ! రుణమాఫీ అంశాన్ని వివరించనున్న సీఎం
ఫ్లిప్‌కార్ట్ జతకట్టిన బజాజ్
ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ డేస్‌ను నిర్వహించడంతో వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు
మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు ఈపీఎఫ్ ఓ నివేదిక
దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలిపింది.
పేకమేడలా పడిన పసిడి రేటు
ప్రస్తుతం, ఔ (28.35 (గ్రాములు) బంగారం ధర 2,402 డాలర్ల వద్ద ఉంది.
విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం ఎంత?
విద్యతోనే బంగారు భవిష్యత్తు, విద్యతోనే దేశాభివృద్ధి, విద్యతోనే స్వావలంబన సాధ్యం.
మా ఊరికి బస్సొచ్చింది
ఒక్క మెయిల్‌తో స్పందించిన మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తున్న మార్లమడి గ్రామ ప్రజలు
తుడా చైర్మన్ గా చైతన్య?
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- తుడా ఛైర్మన్ గా జనసేనా పార్టీ నాయకురాలు పేరు దాదాపు చైతన్య ఖరారైంది.
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ వైద్యురాలు మృతి
అమెరికాలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వెటర్నరీ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు.
సస్యరక్షణ చర్యలు సూచించండి
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టే విధంగావ్యవసాయ అధికారులు సూచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరావుఅచ్చెన్నాయుడు ఆదేశించారు.
దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతున్నాయి
• కాంగ్రెస్ పార్టీ తప్పడు ప్రచారం చేస్తోంది • ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దేశాభివృద్ది ఆగదు • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి • మూడవ సారి గెలిచి చరిత్ర సృష్టించిన మోడీ
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
• రెండో సమావేశాలపైనే ప్రజల ఆసక్తి • సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశం
బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ
ఒడిశాకి ప్రత్యేక హెూదా కావాలని బిజూ జనతాదళ్ డిమాండ్ అదే బాటలో నితీష్ కుమార్ నడిచేలా ఉంది
పింఛన్ల పంపిణీపై చంద్రబాబు ఫోకస్
• పనులు ఉన్నా పక్కనబెట్టి ఒకటో తేదీ జరిగే పింఛన్ల పంపిణీకి వెళ్లండి
నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు జగన్
జగన్‌కు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత హెచ్చరిక • అన్ని అబద్దపు లెక్కలు • టీడీపీ అధికారంలోకి వచ్చాక కేవలం 4 హత్యలే జరిగాయి • ఇందులో 3 టీడీపీ కార్యకర్తలు, నాయకులేనన్నారు
ఆగమ పరీక్షలు - 2024
• 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాలని వెల్లడి
నర్సాపురం ఎంపీడీవో అదృశ్యం మిస్టరీ
• కాలువలో దూకారేమోనని అనుమానం • ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు ముమ్మరం
సచివాలయంలో మంత్రుల చాంబర్ల వివరాలు
రాష్ట్ర సచివాలయం బ్లాక్ నెంబర్ 1 లొ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కేటాయించబడినది. బినెట్ సమావేశాలను నిర్వహిస్తారు.
వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం
వైఎస్సార్సీపీ హయాంలో వర్సిటీ వీసీల స్వామి భక్తి
ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు గ్రీన్ సిగ్నల్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఐటీ షేర్ల అండతో సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
• సెన్సెక్స్ 626 • నిఫ్టీ నిఫ్టీ 187 187 పాయింట్లు చొప్పున లాభం
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
• ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి సాగుచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ
'ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించకుండా సంయమనం పాటించాలి
బీజేపీకి అఖిలేష్ బంపర్ ఆఫర్
• వంద మందిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి • డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌కు మాన్సూన్ ఆఫర్
సర్వీస్ టాక్స్‌పై పార్లమెంట్లో ప్రస్థావిస్తా
• అహంకారంతో కేసీఆర్ నన్ను సస్పెండ్ చేస్తే బిజెపి నన్ను అక్కున చేర్చుకుంది
లోకేష్ భరోసా
ప్రతి ఒక్కరి కష్టాన్ని వింటూ యువనేత భరోసా వైసీపీ రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేష్
దక్షిణ కొరియాలో భారీ వర్షాలు
• కిమ్ ల్యాండ్మైన్లు కొట్టుకువచ్చే ప్రమాదం
టైప్ 1 మధుమేహం పిల్లలకు సాధికారికత అవసరం
మీ పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, పిల్లల పెంపకం అనే సాహసం ఒక ప్రత్యేక మలుపు తీసుకుంటుంది.
విజయ పరంపరను కొనసాగిస్తున్న గోవర్ధన్
తెలంగాణ సెయిలర్లు అండర్ 16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌లో గోవర్ధన్ పల్లార, లాహిరి కొమరవెల్లి మరియు సోదరి దీక్షిత కొమరవెల్లి ఉద్భవ్ స్కూల్ నుండి ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు.
పేరు మారిన హెచ్ఎస్సి ఇండియా క్రెడిట్ కార్డ్
హెచ్ఎస్బిసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు హెచ్ఎస్బిసీ లైవ్ క్రెడిట్ కార్డ్.