試す 金 - 無料
ప్రభుత్వ భూమిని భక్షిస్తున్న భూ బకాసురులు
AADAB HYDERABAD
|20-03-2025
గండిపేట్ మండలంలో కోట్ల విలువైన భూమి కబ్జా
-
• శ్రీనివాస్ రెడ్డి (ఎంఆర్వో) గండిపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం
కోకాపేట సర్వే నెంబర్ 100, 109లో భూ కబ్జా
• సుమారు 30 ఎకరాల భూమి మాయం
• ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్
• కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి
• సర్కారు భూమిలో నార్సింగి మున్సిపల్ కమిషనర్ నిర్మాణ అనుమతులు
• గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు
• కబ్జాకోరులకు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల అండ
• యధేచ్చగా బహుళ అంతస్తులు, హోటల్స్, షెడ్లు, షాపుల నిర్మాణాలు
• తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు
• రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టిసారించాలంటున్న స్థానికులు
హైదరాబాద్, మార్చి 19 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోవడంతో కొందరూ వాటిని పొతం పెట్టి కోట్లు గడిస్తున్నారు.ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో భూముల ధరలు రూ. కోట్లల్లో పలుకుతున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో చూసిన భూములు చాలా కానీ అయిపోయాయి.ఇంకేముంది హైదరాబాద్ చుట్టు ముట్టు ఉన్న ల్యాండ్స్ పై కబ్జాకోరుల చూపు భూములపై పడింది. భాగ్యనగరం పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాలయ భూములు సాంతం తినేస్తున్నారు. భూమి ఖాళీ కనపడితే గద్దల్లా వచ్చి వాలిపోతున్నారు. రాజకీయ, అధికార బలంతో గవర్నమెంట్ భూములను కొల్లగొడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన స భూములను చెరబడుతున్నారు. కోకాపేటలో కోట్లాది రూపాయల పలుకుతుండడం, రియల్ ఎస్టేట్ బాగా పెరిగి పోవడంతో భూములను కొట్టేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సపోర్టుతో కబ్జాకోరులు భూములను నార్సింగి చెరపడుతున్నారు.
このストーリーは、AADAB HYDERABAD の 20-03-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
కాళేశ్వరం మరమ్మతులపై ఎందుకీ నిరక్ష్యం?
• రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టును పునరుద్ధరించాలి : బండారు దత్తాత్రేయ
1 min
31-05-2026
AADAB HYDERABAD
మేడిపండు మాదిరి విత్తనాలు..
• చర్యలు తీసుకుని నకిలి విత్తనాల విక్రయాలను అరికట్టాలంటున్న స్థానిక రైతన్నలు...
2 mins
31-05-2026
AADAB HYDERABAD
బాల్క సుమన్ వ్యాఖ్యలు దుర్మార్గం
- అందుదే అరెస్ట్ చేసిన పోలీసులు - బల్క వెనక కెసిఆర్ కుట్ర దాగివుంది - మీడియాతో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్
1 min
31-05-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ నేతలవి దుర్మార్గపు ఆలోచనలు
అందులో భాగంగానే బాల్క వ్యాఖ్యలు మండిపడ్డ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
1 min
31-05-2026
AADAB HYDERABAD
ముస్తాబాద్లో సమయం దాటి మద్యం అమ్మకాలు..!
• రాత్రి 10 దాటినా ఆగని మద్యం జాతర • సమయం గడిచిన మూయని దుకాణాలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో..
1 min
31-05-2026
AADAB HYDERABAD
బాధ్యత మరచిన రాష్ట్ర ప్రభుత్వం
కొత్త జీపీలు వచ్చాయి..కానీ అధికారులు ఎక్కడ? 19గ్రామపంచాయతీలు అనాథలేనా?.. జిల్లా అధికారులపై ప్రజల ఆగ్రహం!
2 mins
31-05-2026
AADAB HYDERABAD
బంగారానికి తగ్గుతున్న డిమాండ్
మరోమారు స్వల్పంగా తగ్గిన ధరలు
1 min
31-05-2026
AADAB HYDERABAD
ఎండల ఎఫెక్ట్..వర్షాలపై ఎల్నినో నీడ!
• తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండలు, వడగాలులు • తెలంగాణలో 17 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
1 mins
31-05-2026
AADAB HYDERABAD
ఆందోళనకరంగా నకిలీ నోట్ల చలామణి
దేశంలో నకిలీ నోట్ల అంతకంతకూ పెరిగిపోతు న్నాయి. దర్యాప్తు అధికారులు సోదాల్లో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం.
1 min
31-05-2026
AADAB HYDERABAD
దేవుడొక్కడే వీఐపీ
• వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి.. • ఆర్ధిక స్థితినిబట్టి వివక్ష చూపకూడదు.. • ఇలా చేస్తే దేవుడు కూడా క్షమించడు.. • కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు
2 mins
30-05-2026
Listen
Translate
Change font size

