![టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం..!](https://cdn.magzter.com/1651823308/1718687911/articles/Az57Ziqf01718714393035/1718722460780.jpg)
* టీటీడీలో కమిషన్లు దండుకొనేందుకు కాంట్రాక్ట్ వర్కులు
*చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు
*టీడీపీ రాష్ట్రాధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
అమరావతి - ఆంధ్రనాడు, జూన్ 17 టీడీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినా... ఈఓ ధర్మారెడ్డి రిటైర్ అయినా...చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరని, రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రారంభిస్తామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరి టిడిపి జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన 2024 లో టీటీడీ ఇంజనీరింగ్ బడ్జెట్ రూ.300 కోట్లు మాత్రమే ఉండగా సెప్టెంబర్ లో చైర్మన్ బాధ్యలు చేపట్టిన లో భూమన కరుణాకర్ రెడ్డి మూడు నెలల్లోనే రూ.1,233 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేసి భారీ అక్రమాలకు తెరతీస్తారని ఆరోపించారు. జనీరింగ్ బడ్జెట్ పరిమితిని అధిగమించి ముందున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ.475 కోట్లకు పెంచగా..అనంతరం ఛైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు అన్నారు. ధర్మా ఈవోగా... కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఏ ఒప్పందం, ఏ అనుమతి ప్రకారం సుమారు రూ. 1,233 కోట్లను మూడు నెలల్లో సాంక్షన్ చేస్తారని ప్రశ్నించారు.తిరుమలలో ఉన్న సత్రాలను నేలమట్టం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. స్విమ్స్ లో అడిషనల్ బ్లాక్ లు, సత్రాల పేరుతో ఇలా ఏడు, ఎనిమిది వర్క్ లు కట్టబెట్టి అడ్వాన్స్ లు ఇచ్చాక వాళ్ల దగ్గర నుండి కరుణాకర్ రెడ్డి 18 శాతం చొప్పున 100 కోట్లకు పైగా కమీషన్ దండుకున్నట్లు ఆరోపించారు. ఈ లు పాటు ధర్మారెడ్డికి తెలిసే కరుణాకర్ రెడ్డి కుమారుడికోసం ఇదంతా చేసినట్లు వివరించారు. ఓడిపోతామనే తెలిసే బడ్జెట్ రూ.1,772 కోట్ల పెంచి దోచుకున్నారన్నారు. వర్క్ వివరాలును బోర్డు వెబ్ సైట్ లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఛార్జ్ తీసుకున్నాక 2021-22 నుంచి ఇంజనీరింగ్ పనుల వివరాలను దేవస్థానం వెబ్ సైట్ లో పెట్టలేదంటే ఏమనుకోవాలి... కట్టబెట్టిన వర్క్ లు బోర్డు అమోదించిందో లేదో...
この記事は Andhranadu の June 18, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Andhranadu の June 18, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ఎమ్మెల్యే సమక్షంలో రాయల్ రంగ జన్మదిన వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1745690/kExy56bZY1719379448321/1719379570088.jpg)
ఎమ్మెల్యే సమక్షంలో రాయల్ రంగ జన్మదిన వేడుకలు
• పలు సేవా కార్యక్రమాలతో పాటు రాయల విగ్రహానికి పాలాభిషేకం
![ఉపముఖ్యమంత్రిని కలిసిన జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1745690/tqq1aWiVQ1719379320875/1719379424418.jpg)
ఉపముఖ్యమంత్రిని కలిసిన జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ
ఇటీవల ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ మర్యాదపూర్వకంగా కలిసి శు భాకాంక్షలు తెలియజేశారు.
![అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1745690/NSyvilG6b1719379201625/1719379278433.jpg)
అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అంటేనే అందరూ స్వార్థంతో డబ్బులు వెనకేసుకొనేందుకు చూస్తారు కష్టం.
![దోపిడీకి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1745690/Z7RZ2HliG1719378916223/1719379142133.jpg)
దోపిడీకి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి డిమాండ్
![బసవరాజుకండ్రిగలో గ్రామ దేవతలకు పొంగళ్లు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1745690/7Q22VYNrE1719378783127/1719378903599.jpg)
బసవరాజుకండ్రిగలో గ్రామ దేవతలకు పొంగళ్లు
మండలంలోని బసవరాజుకండ్రికలో గ్రామ దేవ తలకు పొంగళ్ళు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![మంగళహారతితో సప్తగిరి సంగీత సప్తాహం సమాప్తం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/t-8ZKlAVY1719249796729/1719249960919.jpg)
మంగళహారతితో సప్తగిరి సంగీత సప్తాహం సమాప్తం
వారం రోజులు పైగా 24 గంటలు, ప్రతిక్షణం వరుస క్రమంలో కొనసాగిన సంగీతో త్సవాలు ఆదివారం మంగళ హారతితో, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించి మారుతి భారీ చిత్రపటానికి మంగళ హారతి నిచ్చి కార్యక్రమం ఆరంభం నుంచి సమాప్తం వరకు ఆ రామభక్త హనుమాన్ అండతో ఘనంగా ముగిం చారు.
![త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/oGP-zH5it1719249629026/1719249781813.jpg)
త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ప్రారంభిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
![చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/BQF6oaTEa1719249475305/1719249619038.jpg)
చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం
అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మెత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
![అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/doBo4vIQm1719249321545/1719249468489.jpg)
అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం
విభజన హామీలు అమలుకు ఎంపీలు కృషి చేయాలి * పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి * ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు * టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం
![నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/UOOjO0Hvs1719249213921/1719249317187.jpg)
నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఈ నెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 'మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ అదితి సింగ్ తెలిపారు.