CATEGORIES
కేవలం ఫోటో చూడకండి
అమెరికాలో దక్షిణ అమెరికా నుంచి వచ్చి చట్టబద్ధంగా, చట్ట విరుద్ధంగా వచ్చిన, వలస వచ్చిన వారు ఈ మధ్య రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు
పెద్ద సినిమాలు చేయాలని ఉంది -ఫరియా అబ్దుల్లా
బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా’ కు సీక్వెల్గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకుల్ని అలరించింది. శ్రీ సింహా కోడూరి ప్రధాన పాత్రలో సైడ్ కిక్ గా సత్య నటించిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకులు.
జీవితంలో సమతుల్యత కోసం 9 చిట్కాలు
వృత్తిపరమైన, వ్యక్తిగత, సామాజిక జీవితంలో సమతుల్యత ఉండేందుకు ఈ పద్ధతులు పాటించాలి.
మీ బాల్కనీని పూల తోటగా మార్చుకోండి
ఇంటి పైకప్పు అయినా, బాల్కనీ అయినా ఈ గార్డెనింగ్ చిట్కాలు అమలు చేస్తే ఏడాది పొడవునా మీ ఇంటిని పూల సువాసనతో గుబాళింప చేస్తాయి.
వాపింగ్
సిగరెట్కు మరో రూపం
భువికి దిగి వచ్చిన తారలు
భారతీయ మహిళలు ట్రెండ్స్ అనుసరించి దుస్తులు, ఆభరణాలు కొనడానికి ఇష్ట పడతారు
ముడతలు తొలగించి 'ఫెస్టివ్ గ్లో' పొందండి
ముడతలు పోగొట్టడానికి ఈ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పండుగ శోభ మీ ముఖంలోనూ ప్రతిబింబిస్తుంది.....
వర్షాకాలంలో మీ ఇంటిని ఇలా సంరక్షించుకోండి
ఈ ఇంటి సంరక్షణ చిట్కాలు వర్షాకాలంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
షాపింగ్ ప్లాజా..
'సోయి' ప్యాడెడ్ వైర్డ్ పుషప్ లుక్ స్పేసర్ కప్స్ లేస్ బ్రా ఎఫ్ బి-563 మీ సహజ వంపులను మెరుగుపరుస్తుంది
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
పండుగ రోజుల్లో పర్ఫెక్ట్ లుక్ కోసం...
పండుగల సమయంలో మీరు మరింత అందంగా కనిపించా లంటే మీ కోసమే ఈ సూచనలు.మిమ్మల్ని చూసిన వారు ఇక మీ అందాన్ని పొగడకుండా ఉండలేరు.
పండుగ రోజుల్లో ఇంటిని ఇలా అలంకరించండి...
పండుగ వస్తే మీరెలా కొత్త బట్టలు కొనుక్కుంటారో అలాగే మీ ఇంటిని కూడా కొత్తగా, కలర్ఫుల్గా అలంకరించుకోవాలి.
ప్రకృతిని గౌరవించే 'పూల పండుగ' బతుకమ్మ
'బతుకమ్మ' తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ కళా రూపంగా ఉత్తేజాన్ని కలిగించింది. ఈ సమయంలో తెలంగాణలో బజార్లు బతుకమ్మలు ఆడాయి. ఊళ్లు బతుకమ్మ ఊరేగింపులు తీసాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.
మైక్రోనీడిలింగ్ అంటే ఏమిటి?
మృదువుగా, మరింత యవ్వనంగా కనిపించే చర్మానికి మైక్రోలింగ్ చికిత్స ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోండి.
ఛలోక్తులు
ఛలోక్తులు
పండుగ రోజులో తీపి వంటకాలు
పండుగ రోజులో తీపి వంటకాలు
దీపావళి రోజు దీపాలంకరణ
భారతీయులు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది దీపావళి. ఈ పండుగ రోజున ఇంటి అలంకరణ కోసం రకరకాల దీపాలు ఉపయోగిస్తుంటారు.
బెస్ ట సీరమ్ ఎంచుకోవడమెలా?
మార్కెట్లో ఎన్నో సీరమ్లు అందుబాటులో ఉన్నా, ఏది మీ మీ చర్మాన్ని మెరుగు పరుస్తుంది అన్నది బ్యూటీ ఎక్స్పర్ట్లతోనే తెలుసుకోవాలి.
అసత్య ప్రచారాలతో ఆర్భాటాలు...
గత పదేళ్లుగా టీవీ ఛానళ్లు చిన్నచిన్న విషయాలతో ప్రజలను తప్పు దోవ పట్టించి మోసం చేస్తున్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల సంగతేంటి?
ప్రస్తుతం సైబర్ నేరాలు కొత్త కోణాన్ని తెర తీయడం దాదాపు దేశ ప్రారంభించాయి.