Vaartha Hyderabad - October 09, 2024
Vaartha Hyderabad - October 09, 2024
Få ubegrenset med Magzter GOLD
Les Vaartha Hyderabad og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99 $49.99
$4/måned
Abonner kun på Vaartha Hyderabad
I denne utgaven
October 09, 2024
కాంగ్రెస్, బిజెపి మధ్యలో జిలేబీ!
హర్యానా ఎన్నికల ఫలి తాలు వెలువడిన తర్వాత ఇపుడు హర్యానాలో కాంగ్రెస్, బిజెపిమధ్యలో జిలేబి అన్న చర్చ తారస్థాయికి చేరింది.
1 min
జమ్మూకశ్మీర్ తదుపరి సిఎంగా ఒమర్ అబ్దుల్లానే
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడి
1 min
యుఎస్ ప్రెసిడెంట్గా గెలిస్తే పుతిన్ ను కలవబోను
డెమోక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్
1 min
సఫారీ బస్సులోకి చిరుత!
జూపార్కులో జంతు వులు చూసేందుకు ఎగబడి వెళ్లే పర్యాటకులకు ఒక చిరుత వణుకు పుట్టించింది.
1 min
రేపటి నుంచి లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడతీ రెండు రోజులపాటు లావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
1 min
యుద్ధం ముగింపునకు భారత్ మద్దతు అవసరం
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్ ఆశాభావం
1 min
ఎన్నికలను తేలికగా తీసుకోవద్దు..
హర్యానా ఫలితాలవేళ కేజ్రివాల్ వ్యాఖ్య
1 min
ఒడిశాలో ప్రభుత్వ భవనాలకు కాషాయరంగు : అధికారుల ప్రకటన
ఒడిశాలోని బిజెపి ప్రభు త్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రభు త్వ భవనాలు, కార్యాలయాలను కాషాయం, ఎరుపు రంగుల్లోకి మార్చాలని నిర్ణయించింది.
1 min
హర్యానా ఇవిఎంలపై అనుమానం
ఓట్లలెక్కింపులో అవకతవకలు: కాంగ్రెస్నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరా
1 min
దీపావళికి అయోధ్యలో రెండులక్షల దీపాలు
దీపావళి పండుగరోజున అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగేఏర్పాట్లు జరుగుతున్నాయి.
1 min
వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వేములవాడలో ప్రతిఇల్లు పూల పరిమళంగా మారింది. పట్టణ కూడళ్లలో మధురంగా వినిపించిన పాటలకు అందరూ జత కలిసి నారీశక్తి స్ఫూర్తిగా అడుగులు వేశారు.
1 min
14 నుంచి పల్లె పండుగ
గ్రామసీమల సంపూర్ణ అభివృద్ధికి వినూత్న కార్యక్రమం కలెక్టర్లకు ఎపి డి.సిఎం పవన్ కీలక సూచనలు
1 min
నేడు మహాసరస్వతి దేవిగా దుర్గమ్మ
విద్యలన్నిటికి ఆటపట్టు, సకల వేదాలసారం, సకల శాస్త్రాలకు మూలం, శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దుర్గమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవిగా బుధవారం అనుగ్రహించ నున్నారు.
1 min
మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున క్రిమినల్ కేసు
నాంపల్లి కోర్టులో నాగార్జున, సుప్రియ వాంగ్మూలం తదుపరి విచారణ 10కి వాయిదా
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Utgiver: AGA Publications Ltd
Kategori: Newspaper
Språk: Telugu
Frekvens: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt