Telugu Muthyalasaraalu - August 2023
Telugu Muthyalasaraalu - August 2023
Få ubegrenset med Magzter GOLD
Les Telugu Muthyalasaraalu og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99 $49.99
$4/måned
Abonner kun på Telugu Muthyalasaraalu
1 år $1.99
Kjøp denne utgaven $0.99
I denne utgaven
Chittoor
జగనన్నకు చెబుదాం సమస్యల అర్జీలను తక్షణం పరిష్కరించాలి :జేసీ శ్రీనివాసులు
జగనన్నకు చెబుదాం సమస్యల అర్జీలను అర్జీదారునితో మాట్లాడి వెంటనే పరి స్కారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పేర్కొన్నారు.
2 mins
ప్రకృతి వ్యవసాయ ఫలసాయం ఆరోగ్యవంతం
చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఉద్ఘాటన
1 min
వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం జగన్
వర్ష ప్రభావిత జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
1 min
వరుసగా ఐదోఏడాది నేతన్న నేస్తం నేతన్నకు ఆపన్న హస్తం
ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 ఆర్ధిక సాయం 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను జమ చేసిన సీఎం వైయస్.జగన్
4 mins
పేదలకు రక్ష.. జగనన్న సురక్ష
జగనన్న సురక్షతో ఇంటి వద్దనే 11 రకాల ప్రభుత్వ సేవలు పొందుతున్న జనం
2 mins
శ్రీకాళహస్తి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల జోరు
30 టిడిపి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే
1 min
స్వర్గీయ కొండుగారి శ్రీరామ్మూర్తి జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పట్టణం బెరివారి మండపం వద్ద ఎమ్మెల్యేబియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొండుగారి శ్రీరామ్మూర్తి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
1 min
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేస్తాం
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గడప కు చేర వేస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
1 min
అభివృద్ధి పధంలో తిరుపతి - ఎమ్మెల్యే భూమన
పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
1 min
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటిలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
జనవరి 26.. డెబ్భై మూడేళ్ల క్రితం భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టమే (1935) అమలులో ఉండేది.
4 mins
టీటీడీ చైర్మన్ రేసులో ఆ ఇద్దరు సీఎం మొగ్గు ఎవరి వైపు..!!
టీటీడీకి కొత్త ఛైర్మన్ రానున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది.
1 min
శ్రావణంలో శివయ్యకు ఇలా అభిషేకం చేస్తే..రాహు, కేతు దోషాలు తొలగిపోయి..
శ్రావణ మాసంలో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహు, కేతు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
1 min
డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?
దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.
1 min
కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఏడు ఆహార పదార్థాలను తప్పక తినాల్సిందే
ప్రతీదీ కల్తీ జరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం.ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్టరాల్, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే, పైన పేర్కొన్నవేగాక కిడ్నీలను కాపాడుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఈ కిడ్నీలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహిస్తాయి.
2 mins
మంగళకరం.. శుభకరం.. శ్రావణ మాసం!
శ్రావణ మాసం.. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైం దిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం.
2 mins
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
1 min
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
1 min
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
1 min
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
2 mins
కాణిపాకం చైర్మన్ పీఠం దక్కేది ఎవరికి?
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ చైర్మన్ పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఎవరు చైర్మన్ అవుతారన్న చర్చ రసవత్తరంగా జరుగుతుంది.
1 min
కార్గిల్ సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే..!
కార్గిల్ భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
1 min
సకాలంలో కాషన్ డిపాజిట్ భక్తులకు చెల్లింపు
శ్రీ మద్ భాగవత ప్రవచనానికి విశేష స్పందన డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
3 mins
భిన్నమైన ఆచారాలను పాటించే కొన్ని ఆలయాలు
భారతదేశం అంటేనే దేవలు కొలువు దీరిన నేలగా భావిస్తారు. అలాంటి ఈ నేల ఎందరో దేవతల నిలయంగా ప్రసిద్ధి చెందింది.
1 min
కలియుగంలో భక్తిమార్గం ప్రాధాన్యత
కలియుగంలో మనిషి మీద కలి ప్రభావం అధికంగా ఉంటుంది.
1 min
క్రీడా తారలు.. అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమన్న ప్లేయర్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం.
1 min
యువశక్తి అమోఘం గవర్నర్ అబ్దుల్ నజీర్
నేటి యువత రేపటి దేశమని కంటే గొప్ప శక్తి లేదని భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగి ఉందని అభివృద్ధి చెందుతున్న దానికి యువత అమూల్య సంపదని భవిష్యత్తును మార్చే శక్తి వీరికి ఉందని దేశాభివృద్ధిలో భాగం కావాలని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు.
2 mins
జగనన్న లేఔట్లను పూర్తి చేయాలి : ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి
అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు.
2 mins
తిరుమల శ్రీవారి దర్శనం వేళ మనస్థాపం ఏకంగా గుడినే కట్టి, తనివితీరా..!!
తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే ఒక అద్భుతం. స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధుడు గంటల తరబడి ఆర్తితో ఎదురు చూశారు.
1 min
ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి లౌకిక వ్యక్తికి తేడా ఏమిటి?
ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ప్రత్యేకించి యువత ఆధ్యాత్మికత పట్ల వ్యతిరేకత ఏర్పరుచుకున్నారు.
1 min
ఇన్ కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చిందో తెలుసా?
అవును... భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
1 min
ఆ 5 దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా శని దోషం దూరం..!
ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటారో.. వారంతా శని దేవుడిని ఆరాధించి కొన్ని పరిహారాలు చేస్తారు.
2 mins
టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు
భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది
1 min
గ్రామాలలో క్రీడా మైదానాలు అవశ్యం
ఒకప్పుడు గ్రామాలలో తొక్కుడు బిల్ల, అష్టా చెమ్మ, కోతికొమ్మచ్చి, గోలీలాట, వామన గుంటలు, కర్ర బిళ్ళ, గిల్లమ్ గోడి, వంగితే దూకుడు, అచ్చన గిల్లలు, కబడ్డీ, కో కో లాంటి సుమారు 60 రకాల క్రీడలు ఆడేవారు.
1 min
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్ర్యోద్యమం
2 mins
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్ర్యోద్యమం. సుదీర్ఘమైన కాలంతో పాటు ప్రజలు అనేక పోరాట రూపాల ద్వారా ఉద్యమించడంతో 1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్ర్యోదయమయ్యిది
2 mins
తిరుమల నడకమార్గంలో అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
భజనమండళ్ల గోవిందనామస్మరణతో మార్మోగిన నడకమార్గం
1 min
తిరుమలలో తొలిసారి పవిత్రోత్సవాలు ఎప్పుడు నిర్వహించారు.. ప్రాముఖ్యతలేంటి?
2022 సంవత్సరంలో ఆగస్టు ఏడో తేదీ అంటే శ్రావణ సోమవారం, ఏకాదశి తిథి నుండి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.
1 min
నిత్యం కోడిగుడ్డు తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..?
కోడి గుడ్డు ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి.
1 min
కుమార స్వామి చరిత్ర ఏంటి..? ఆయన్ను ఎవరెవరు ఎలా పూజించాలి?
పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి.
1 min
అష్టాదశ పురాణాలు ఆసక్తికరమైన విషయాలు
హిందూ మతంలో పురాణాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇవి సంస్క్రుత భాగవతంలోని పన్నెండో స్కందం నుండి పుట్టాయని పండితులు చెబుతారు
2 mins
బ్రేక్ ఫాస్ట్ తర్వాత వీటిని కచ్చితంగా తినాలట..
ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది.
2 mins
ఘనంగా కార్గిల్ విజయోత్సవ దినోత్సవం
కార్గిల్ విజయ దినోత్సవం ప్రతిఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది.
1 min
బ్రేక్ ఫాస్ట్ తర్వాత వీటిని కచ్చితంగా తినాలట..
ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది
4 mins
బేతాళ కథలు-మారిన నిర్ణయం
గోదావరీ తీరాన ప్రతిష్ఠాన రాజ్యానికి రాజు విక్రమార్కుడు.ఒకనాడతడి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువొకడు వచ్చి రాజుకి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండుని పక్కనున్న ఓ కోతిపిల్లకి ఇచ్చాడు.కోతి పండు కొరికేసరికి అందులోంచి మేలిరత్నం ఒకటి బయటపడింది.
3 mins
విద్యతోనే మంచి సమాజం సాధ్యం
సెమ్ 2 పుస్తకాలను పంపిణీ చేసిన కలెక్టర్
1 min
ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రతిరోజూ సాధన చేయవలసిన పనులు..
ఆధ్యాత్మికత శక్తి మరియు భావన హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు.
1 min
ఆధ్యాత్మిక జీవనం..మనిషికి ఎంతో సోపానం
కొన్ని స౦వత్సరాల కాల0 నుండి, ఇంతకూ ముందెన్నడూ లేని విధంగా మరి౦త ఎక్కువమంది ప్రజలు తమను తాము ఆధ్యాత్మికవాదులుగా పిలుచుకుంటూ ఉన్నారు.వాస్తవంగా, మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఆధ్యాత్మిక ధోరణుల వేగం పుంజుకుంది.
3 mins
అనంత సిగలోని.. అందాల జలపాతాలు..!
అనంతపురం.. ఈ పేరు వినగానే అందరికీ ఎండిన బోరుబావులు.. ఎడారిని తలపించే పరిసరాలు కళ్ల ముందు కనిపిస్తాయి.
1 min
ఆధ్యాత్మిక సాధనకు ఎనిమిది లక్షణాలు
ఒక బెలూన్ ఆకాశంలో ఎగరాలి అంటే.. బాహ్యంగా దాని రంగు, రూపం ముఖ్యం కాదు కదా!
1 min
బెంగుళూరులోని ఈ ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్్కు వెళ్లొచ్చు..!
బెంగుళూరు సమీపంలోని లాంగ్ డ్రైవ్క వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి
1 min
మొఘలులు నిర్మించిన అందమైన భవనాలలో కొన్ని ఇవే..!
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
1 min
దేవుని కన్నా దాసుడే మిన్న
'భగవాన్ భక్త భక్తిమాన్'- భాగవతంలో భగవంతుడు కూడా భక్తుని భజిస్తాడు- సేవిస్తాడు!
3 mins
ప్రతి పేదవాడికి పథకాలు అందాలనే ఈ జగనన్న సురక్ష
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉద్ఘాటన
2 mins
భారత ఫుట్బాల్ జైత్రయాత్ర.. పూర్వ వైభవం కలను సాకారం చేస్తున్న ఛత్రీ బృందం
భారత ఫుట్బాల్ జట్టు సొంత గడ్డపై అదరగొడుతోంది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా ఈమధ్యే ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేతగా అవతరించింది.
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
Utgiver: Sri Hariprasad Printers and Publishers
Kategori: Culture
Språk: Telugu
Frekvens: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt