CATEGORIES
Kategorier
ఒక దాని తర్వాత మరోటి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ చిత్రం ప్రస్తుతం వేగంగా రూపుదిద్దు కుంటోంది.
హిట్ కాంబో వస్తోంది
'ఛలో' చిత్రంలో దర్శకుడు వెంకీ కుడుముల రష్మికా మందన్నాని తెలుగుకి పరిచయం చేసి హిట్ కొట్టారు.
తేదీ ఖరారైంది
ఈ తరం పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించిన మొదటి హీరో ప్రభాస్.
వ్యాపారాలు చేస్తున్నాను
వ్యక్తిగత కారణాల వల్ల తాను వ్యాపారాల వైపు మళ్లానని హీరోయిన్ నివేదా పేతురాజ్ చెప్పారు.
నిర్భయురాలైన కంగనా ఈ నటిని ముఖస్తుతి చేసింది
సోషల్ మీడియాలో నిర్భయంగా స్టేట్మెంట్లతో సంచలనాలు సృష్టించే కంగనా ఈమధ్య యామీ గౌతం న్యూ రిలీజ్ చిత్రం 'చోర్ నికల్ .కె భాగా'ని మెచ్చుకుంటూ ముఖస్తుతి చేసింది
బాయ్ ఫ్రెండ్ కనిపించాడు, జనం ఇష్టపడలేదు
లవ్ లైఫ్ విషయంలో బిందాస్‌గా ఉండే సుస్మితా సేన్ నిరంతరం న్యూస్ హెడ్ కనిపిస్తుంటుంది
మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటామంటున్న బాలీవుడ్ ‘ఖాన్’లు
ఇటీవల ఒక బిచ్చగాడు తన వీల్ చైర్‌పై ప్రీతి జింటా కారును వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బిచ్చగాడికి డబ్బులు ఇవ్వలేదని ప్రీతి జింటాపై ట్రోల్
ఇటీవల ఒక బిచ్చగాడు తన వీల్ చైర్‌పై ప్రీతి జింటా కారును వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
'ఛైయ్యా ఛైయ్యా' పాటను రిజెక్ట్ చేసిన రవీనా
రవీనా రిజెక్ట్ చేయకపోతే మలైకా 'ఐటమ్ క్వీన్' టైటిల్ సాధించకపోయేది.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం తనలోని అత్యుత్తమ ప్రతిభను బయటి తెచ్చేందుకు నిరం తరం కృషి చేస్తానని చెబుతున్న తమిళ భామ కీర్తి సురేశ్ ఇంటర్వూ విశేషాలు...
వేడుకల కోసం ఊరించే వంటలు
వేడుకల కోసం ఊరించే వంటలు
సంపాదించే వరకు పెళ్లి వద్దంటున్న అమ్మాయిలు
అమ్మాయిలను కూడా చదివించి సంపాదనపరులుగా మారేందుకు స్వేచ్ఛనివ్వటం తల్లిదండ్రులకు చాలా అవసరం. అలా ఎందుకో ఇది చదివితే తెలుస్తుంది....
జీవితాన్ని కళాత్మకంగా మార్చే కామసూత్ర
కామసూత్ర అనేది కేవలం కామం గురించి చెప్పటమేగాక దాంపత్య జీవితంలో సంతోషాలను ఎలా నింపాలో నేర్పేందుకూ సహాయ పడుతుంది.
పిల్లలు ఏదీ తినకపోతే ఏమి చేయాలి?
మీ పిల్లలు తిండి తినేటప్పుడు తరచుగా ముఖం చాటేస్తుంటే, వీటిని కొంచెం ప్రయత్నించండి...
రుతుచక్రం చుట్టూ అల్లుకున్న మూఢనమ్మకాలు
ఒకవైపు సైన్సుని ఉపయోగిస్తూ ప్రగతి సాధిస్తూనే మరోవైపు మూఢ నమ్మకాలు, దురాచారాలతో మన ఆలోచనల్ని మరింత సంకుచితంగా మార్చేస్తున్నాము...
వధువు రిచ్ అయితే వరుడు ఎలా నడుచుకోవాలి?
అత్తారిల్లు ధనవంతులదైతే అబ్బాయిలు వారితో వ్యవహరించటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేమిటో చూద్దాం రండి.
లోపలి భాగాల హైజీన్ ఎలా ఉండాలి?
ఒకప్పుడు మహిళలు పురాతన మూఢత్వ ధోరణి వల్ల ఇంటిమేట్ హైజీన్ గురించి మాట్లాడటానికి సంకోచించేవారు. దాని
అమ్మల కోసం 7 అందమైన కానుకలు
మదర్స్ డేకి ఈ కానుకలు ఇస్తే అమ్మ ముఖంలో చిరునవ్వుతో పాటు తియ్యటి జ్ఞాపకాలుగానూ మిగులుతాయి
అందం రహస్యాలు వంట గదిలోనే ఉన్నాయి
అత్తా కోడళ్ల గొడవలు ఎక్కువగా అత్త కోడలి పుట్టింటికి వెళ్లి ఏం మాట్లాడింది, ఇతరుల వివాహాల్లో జనం మధ్య కోడలు లేదా ఆమె పుట్టింటి గురించి చేసిన కామెంట్ల మీదనే జరుగుతుంటాయి.
అత్తా కోడలు తరహా గొడవలు
అత్తా కోడళ్ల గొడవలు ఎక్కువగా అత్త కోడలి పుట్టింటికి వెళ్లి ఏం మాట్లాడింది, ఇతరుల వివాహాల్లో జనం మధ్య కోడలు లేదా ఆమె పుట్టింటి గురించి చేసిన కామెంట్ల మీదనే జరుగుతుంటాయి.
జోరు పెరిగిన మత రాజకీయం
డ్రింక్ తాగని, స్మోక్ చేయని కార్పొరేట్ గెస్ట్‌ల కోసం ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరం 'బి ద స్పిరిట్' ఈవెంట్‌ని చార్ట్ అవుట్ చేసింది.
మత్తు అవసరం లేదు
డ్రింక్ తాగని, స్మోక్ చేయని కార్పొరేట్ గెస్ట్‌ల కోసం ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరం 'బి ద స్పిరిట్' ఈవెంట్‌ని చార్ట్ అవుట్ చేసింది.
ఇది నిజమే
మీరు ముఖ్యమైన బ్రాండ్ వస్తువును సెల్ఫ్ సర్వీస్ స్టోర్‌లో కొనుగోలు చేయండి. సంవత్సరాలుగా వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
కళను గౌరవించే వారి కొరత లేదు
అమెరికాలోని 'బ్రాడ్వే'కి చెందిన గాబ్రియెలా మరియాలా ప్రత్యేకత ఏమిటంటే ఆమె చాలామంది నటీమణుల గొంతులు అనుకరిస్తుంది.
బాడీ కాదు ఎనర్జీ చూడండి
డ్యాన్స్‌లో అన్ని రంగాల మహిళల్లో అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని, రోగనిరోధక శక్తిని పెంచవచ్చని కచె డ్యాన్స్ ప్రాజెక్ట్ నమ్ముతుంది.
వీరి నుంచి నేర్చుకోండి:
యంగ్ ఫ్యాషన్ డిజైనర్ ఎనిస్ మార్వెల్లా మిలాన్ నగరంలో స్థాపించిన బర్సాథ్ ఫ్యాషన్ కంపెనీని అమెరికాలోని ఒక పెద్ద కంపెనీ కొనుగోలు చేసింది.
రహస్య విషయంగా ఉండదు
కేవలం ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లతో చర్మాన్ని సంరక్షించుకోలేము. దీనికి సరైన స్పా, ఈస్థటిక్ ట్రీట్మెంట్ తప్పనిసరి. క్రిస్టీస్ హనియెన్ తన క్లినిక్‌లో ఇంజెక్షన్స్ లేకుండా పర్ఫెక్ట్ స్కిన్ లభిస్తుందని పేర్కొంది.
గోడ మాట్లాడుతుంది
స్ట్రీట్ ఆర్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కళాకారుల భావ వ్యక్తీకరణకు సరైన పద్ధతిగా మారింది.
మరో ప్రేమ కథ
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఇప్పటికే కొంత పూర్తయింది.
తిండి కబుర్లు
.హీరోయిన్ శ్రుతీహాసన్. ఆమె ప్రియుడి పేరు శాంతనూ హజారికా. ఇద్దరం భోజన ప్రియులమే కనుక వీలైనప్పుడల్లా రెస్టారెంట్స్, మాల్స్, పార్టీలకు వెళ్లి ఆరగిస్తూ, కబుర్లు చెప్పుకోవటంలో ఎంతో థ్రిల్లు పొందుతామని అమ్మడు అంటున్నారు.