లం చ్ బ్రేక్లో రోరో కుందేలు స్కూలు క్యాంటీన్ వైపు వేగంగా నడుస్తూ వెళ్లాడు.
క్యాంటీన్ వైపు నడుస్తున్నప్పుడు అతడు 'ఈ రోజు నేను ఏదైనా రుచికరమైనది తినాలి' అనుకున్నాడు.
క్యాంటీన్లో రకరకాల పండ్లు చూసిన రోరోకి నోరూరింది.
“ఓహ్, రుచికరమైన, తాజా పండ్లు. నేను దేన్ని ఎంచుకోవాలి?” ఏ పండు తినాలా అని ఆలోచిస్తున్నప్పుడు రోరోకి క్యారెట్లు కనిపించాయి. వాటిని తినాలనుకున్నాడు.
“హలో, ఈ క్యారెట్ల ధర ఎంత?” “ఒక దానికి మూడు రూపాయలు" కౌంటర్
వెనుక నిలబడి ఉన్న బిట్టీ ఎలుగుబంటి చెప్పాడు.
“అదే ధరకు నాకు రెండు క్యారెట్లు ఇస్తావా” బేరమాడాడు రోరో.
“క్షమించండి. నేను ఇవ్వలేను. ఇవి ఫిక్స్డ్ ధరలు.” “ఓకే, ఒకటే ఇవ్వు” అని చెప్పి తన జేబులో నుంచి 5 రూపాయల నాణెం తీసి అతనికి ఇచ్చాడు.
రోరో దాన్ని కొరకడానికి సిద్ధమవుతుండగా, బిట్టీ అతన్ని ఆపాడు.
“ఆగండి ఆ క్యారె తినొద్దు.” “ఈ క్యారెట్ బాగలేదా?” అడిగాడు రోరో ఆశ్చర్యపోతూ.
క్యారెట్ కాదు, నాణెం బాగా లేదు. ఇది నకిలీ నాణెం. దయచేసి మరొక నాణెం ఇవ్వండి" అన్నాడు బిట్టీ.
"కానీ నా దగ్గర ఇంకో నాణెం లేదు.” “అయితే క్యారెట్ తిరిగి ఇచ్చేసి వెళ్లు” బిట్టీ డిమాండ్ చేసాడు.
రోరో విచారానికి లోనయ్యాడు.
Denne historien er fra December 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.